Hair Tips : జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ పేస్ట్ ని తలకి అప్లై చేయండి.. తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ వస్తుంది… ఇంకా ఎన్నో ఉపయోగాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Hair Tips : జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఈ పేస్ట్ ని తలకి అప్లై చేయండి.. తక్కువ టైంలోనే మంచి రిజల్ట్ వస్తుంది… ఇంకా ఎన్నో ఉపయోగాలు…!

Hair Tips : జుట్టు ఒత్తుగా పెరగడం కోసం చాలామంది ఎన్నో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. వాటి వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఎన్నో వేల వేల ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా మనం ప్రతిరోజు వంటింట్లో వాడే పదార్థాలతో జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… నిత్యం వంటల్లో వేసుకునే మెంతులు ఇప్పుడు జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయ ని తెలియజేయడం […]

 Authored By prabhas | The Telugu News | Updated on :11 November 2022,3:00 pm

Hair Tips : జుట్టు ఒత్తుగా పెరగడం కోసం చాలామంది ఎన్నో కెమికల్స్ ఉన్న ప్రొడక్ట్స్ ని వాడుతూ ఉంటారు. వాటి వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఎన్నో వేల వేల ఖర్చులు అవుతూ ఉంటాయి. అలాంటివి ఏమీ లేకుండా మనం ప్రతిరోజు వంటింట్లో వాడే పదార్థాలతో జుట్టు ఒత్తుగా పెరిగేలా చేసుకోవచ్చు. అది ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… నిత్యం వంటల్లో వేసుకునే మెంతులు ఇప్పుడు జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయ ని తెలియజేయడం జరిగింది. 100 గ్రాముల మెంతులలో 234 కిలోల క్యాలరీల శక్తి, కార్బోహైడ్రేట్స్ 11 గ్రామ్స్ ప్రోటీన్ 25 గ్రాములు ఫ్యాట్ ఐదు గ్రాములు ఫైబర్ 47.5 గ్రాములు ఇవి ప్రధానమైన పోషకాలు ఇక ఔషధ గుణాలలో మొదటిది బాలింతలకు పాలు బాగా రావడానికి ఈ మెంతులను ఇస్తూ ఉంటారు. ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి.

అంటే రెండు మూడు రోజులలో 34 ml పెరుగుతుంటాయి కాబట్టి బాలింతలు పిల్లలకి సంవత్సరం రెండు సంవత్సరాలు పాలిస్తే బిడ్డ ఎదుగుదలకు సహాయపడుతుంది. రక్షణ వ్యవస్థకి బాడీ స్లిమ్ గా గట్టిగా ఉండడానికి ఆరోగ్యానికి సహాయపడతాయి. ప్రస్తుతం సహజంగా పాలు ఉండట్లేదు కాబట్టి మెంతులు పొడి గాని మెంతులు నానబెట్టుకొని గాని ఏదో ఒక పద్ధతిలో తీసుకోవడం వలన పాలు వస్తాయని సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది. రెండోది మెంతులు మగవాళ్ళు తీసుకోవడం వలన మెయిల్ హార్మోన్ అయినా టెస్ట్ స్టీరాన్ లెవెల్స్ ని అధికం చేస్తాయి. అలాగే మగవారిలో ఉండవలసిన వీర్యకణాల ఉత్పత్తిని వీర్యకణాల యొక్క శాతాన్ని బాగా అధికమయ్యేలా చేస్తాయి. సంతానం అందడానికి మగవారు ఎక్కువ అవకాశం ఈ మెంతులని ఉపయోగపడతాయి. ఈ రెండు విధాల రిజల్ట్ ని సైంటిఫిక్ గా చెప్పడం జరిగింది. 2011లో అప్లై సైన్స్ అండ్ న్యూట్రీషియన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆస్ట్రేలియా వాళ్లు పరీక్ష చేశారు.

Hair Tips on Applying fenugreek paste to hair

Hair Tips on Applying fenugreek paste to hair

ఇక మూడవది ఈ మెంతులలో నీకోటిని ఆసిడ్ ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లలో ఉండే రక్తనాళాలను వ్యాకోచింప చేసి అధిక బ్లడ్ జుట్టు కుదుళ్లకు చేరేలా చేస్తాయి. జుట్టు కుదుళ్ళు దృఢంగా బలంగా మారటానికి ఇవి సహాయపడతాయి. అదేవిధంగా ఈ మెంతులలో కెమికల్ కాంపౌండ్ ఉండటం వలన జుట్టు కుదుళ్ళు ఎప్పుడు హైడ్రేట్ అయ్యే విధంగా చేస్తుంటాయి. ఈ పరీక్షలో 1972లో ఫ్రాన్స్ వారు తెలుసుకోవడం జరిగింది. కావున జుట్టుకి మెంతుల పేస్ట్ ని పెట్టుకోవడం వలన చాలా ఉపయోగాలు ఉన్నవి. ఇక ప్రధానమైన ఉపయోగం తెలుసుకుంటే హైదరాబాదులోని నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నిమ్స్ వారు 66 మంది మీద ఇన్సులిన్ రెసిడెన్స్ అనేవి తగ్గడం జరిగింది. అలాగే వీటిని వాడడం వలన షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఈ మెంతులు ఎలా ఉపయోగపడతాయో అని డాక్టర్ పివి రావు మరియు డయాబెటిక్ వర్గం వాళ్లు 2015లో పరిశోధన చేసి చెప్పడం జరిగింది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది