Hair Tips : తెల్ల జుట్టుతో బాధపడుతున్నారా..? ఒక్కసారి ఇది అప్లై చేస్తే చాలు ఎంత తెల్ల జుట్టు అయినా నల్లగా మారుతుంది…!
Hair Tips : ప్రస్తుతం చాలామందిలో జుట్టు సమస్యలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. వాటిలో ముఖ్యంగా తెల్ల జుట్టు సమస్య చాలా మందిలో కనిపిస్తుంది. ఈ తెల్ల జుట్టు సమస్య ఉన్నవాళ్లు సహజ డైగ్ హెన్నా వాడడం వల్ల తెల్ల జుట్టును కవర్ చేసుకోవచ్చని.. కొత్తగా తెల్ల జుట్టు రాకుండా కాపాడుకోవచ్చని చాలామందికి తెలుసు. అయితే ఇదే ఎలా వాడుకుంటే తెల్ల జుట్టు మొత్తాన్ని కనపడకుండా చేయవచ్చు.. అదేవిధంగా కొత్తగా తెల్ల జుట్టు రాకుండా రక్షిస్తుంది. అనే సరియైన అవగాహన లేదు. హెన్నాను సరియైన క్రమంలో పెట్టుకుంటే జుట్టు నల్లగా అందంగా మారడంతోపాటు ఒత్తుగా ఎదగడానికి ఉపయోగపడుతుంది. అయితే హెన్నా ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం…
ఆర్గానిక్ హెన్నా తీసుకొని జుట్టుకి ఎంత మొత్తంలో కావాలో అంత మొత్తం హెన్నాని ఒక ఇనప కడాయిలో వేసుకోవాలి. ఒక రెండు చెంచాల టీ పౌడర్ ని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరగపెట్టి డికాషన్ లాగా చేసుకోవాలి. ఇక తర్వాత ఈ డికాషన్ వడకట్టి హెన్నలో పోసి కలుపుకోవాలి. దీన్ని ఈ డికాషన్ కొద్ది కొద్దిగా వేస్తూ బాగా కలుపుకోవాలి. తర్వాత దీనికి మూత పెట్టి సుమారు 12 గంటల వరకు వదిలిపెట్టాలి. దీనిని ఉదయం అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రిపూట తయారు చేసి పెట్టుకుంటే చాలా బాగా ఉపయోగపడుతుంది. ఉదయానికి ఈ మిశ్రమం చర్య జరిపడం వలన నల్లగా తయారవుతుంది. తర్వాత తలకి పెట్టుకున్న ముందు వేసుకోవచ్చు. ఉండడంతోపాటు జుట్టుకి కావాల్సిన ప్రోటీన్లు గుడ్డులో అధికంగా ఉంటాయి.
గుడ్డు ఇష్టం లేని వాళ్ళు నాలుగు స్పూన్ల పెరుగుని వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటి బాగా మిక్స్ చేసి జుట్టుకి పెట్టుకోవాలి. కుదరల నుండి పాయ పాయగా తీస్తూ హెన్న జుట్టు మొత్తానికి పెట్టుకుని జుట్టుని ముడి పెట్టుకోవాలి. తర్వాత కనీసం నాలుగు గంటలు పాటు వదిలేసి చల్లని నీటితో తలస్నానం చేయాలి. నీ దీనికి ఎటువంటి షాంపూ వినియోగించకూడదు. ఆరోజు సాయంత్రం తలకి కొబ్బరి నూనె రాసుకుని రాత్రి వదిలేయాలి. మరుసటి నాడు ఏదైనా హెర్బల్ షాంపూతో లేదు గాడత తక్కువగాల షాంపుతో తలస్నానం చేసుకోవాలి. ఫస్ట్ టైం జుట్టు బ్రౌన్ కలర్ లోకి మారుతుంది. ఇలా ఎక్కువ మార్లు చేయడం వలన జుట్టు నల్లగా మారడం స్టార్ట్ అవుతుంది. ఇలా నెమ్మదిగా జుట్టు నల్లగా మారుతూ ఉంటుంది. ఇక ఇలా మారిన జుట్టు ఎప్పటికీ తెల్లగా మారదు…