Coriander Leaves : పచ్చికొత్తిమీరతో ఈ వ్యాధి పరార్… క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు… మీకోసం ?
ప్రధానాంశాలు:
Coriander Leaves : పచ్చికొత్తిమీరతో ఈ వ్యాధి పరార్... క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు... మీకోసం ?
Coriander Leaves : ప్రస్తుత జీవనశైలిలో ఎన్నో మార్పులు కారణంగా డయాబెటిస్ వ్యాధిన వారిన పడుతున్నారు. ఇప్పటికీ దాదాపు డయాబెటిస్ పేషెంట్ల సంఖ్య పెరుగుతూనే పోతుంది. చెడు ఆహారపు అలవాట్లు, టైం టు టైం ఫుడ్డు , మంచి నిద్ర అనేది లేక అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. డయాబెటిస్ పెరుగుతున్న ఉబకాయం, మద్యం, సిగరెట్లు, ఫాస్ట్ ఫుడ్ వినియోగం, అధిక ఒత్తిడి, వీటన్నిటి వల్ల ప్రజలకు మధుమేహ వ్యాధులు వస్తున్నాయి. డబిటిస్ ఉన్న వ్యాధిగ్రస్తులు తమ చక్కర స్థాయిలను ఎప్పటికప్పుడు అదుపులో ఉంచుకోవాలి. నియంత్రించుటలో మందులు ఎంత ప్రభావంతంగా ఉన్నాయో, ఇంటి నివారణలు కూడా అంతే ప్రభావంతంగా ఉంటాయి. చక్కెరల వ్యాధి నియంత్రించుటకు కొత్తిమీర ఎంతో ఉపయోగపడుతుంది. డయాబెటిస్ పేషంట్లకి కొత్తిమీర, ధనియాలు ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. కొత్తిమీర, ధనియాలు కొలెస్ట్రాల్ ను నియంత్రిస్తుంది, ఆకలిని ప్రేరేపిస్తుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది అని అధ్యయనాలలో చూపించారు.

Coriander Leaves : పచ్చికొత్తిమీరతో ఈ వ్యాధి పరార్… క్రమం తప్పకుండా తీసుకుంటే ఎన్నో అద్భుత ప్రయోజనాలు… మీకోసం ?
కొత్తిమీర అనేది వంటలలో ఉపయోగించే మసాలా. ఇన్ని ఆహారంలో చేర్చితే మంచి రుచిని, మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. ధనియాలు యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలతో నిండి ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులకు కొత్తిమీర ఒక అద్భుతమైన ఎంపిక. ఇన్సులిన్ శ్రావణి ప్రేరేపిస్తూ సహజంగా షుగర్ వ్యాధిని నిర్వహించడానికి సహాయపడుతుంది. ఇన్సులిన్ అనేది స్లోమం ద్వారా తయారుచేసిన హార్మోన్. శరీరంలో చెక్కర స్థాయిలను ఉపయోగించుటకు అనుమతిని ఇస్తుంది. ఇన్సులిన్ లోపం ఏర్పడినప్పుడు, చెక్కర ఎంత స్థాయిలో జీవక్రియ చేయబడిందో శరీరం చెప్పలేకపోవచ్చు. దిని వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది. కొత్తిమీరలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. కొల్లాజన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతు మొటిమలు, మచ్చలు, ముడతలను తగ్గిస్తుంది.
కొత్తిమీర రసం ఇన్ఫెక్షన్లను తగ్గించి జీర్ణ వ్యవస్థను కాపాడుతుంది. ఇంకా గ్యాస్, గుండెల్లో మంట, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. కొత్తిమీరలో విటమిన్లు, ఎ, సి, కె లభిస్తాయి. జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కొత్తిమీర చట్నీ తినడం వల్ల గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం నుండి ఉపశమనం లభిస్తుంది. కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.ఇది శరీరాన్ని వ్యాధులను భారీ నుంచి రక్షిస్తుంది. మేరా శరీరంలో ఇన్సులిన్ వాడకాన్ని పెంచుతుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇది గుండెను కూడా ప్రయోజనకరంగా ఉంచుతుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. ఆకుపచ్చ కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరాన్ని నిర్వికరణ చేయడంలో, శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగించడంలో సహాయపడుతుంది. డయాబెటిస్ రోగులు ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర ఆకులను తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలోకి వస్తాయి. మధుమేహం ఉన్నవారు దీని రోజు తీసుకుంటే చక్కర స్థాయిలు అదుపులోకి వస్తాయి. కొత్తిమీర ఆకులతో తయారు చేసిన నీటిని పరగడుపున తాగితే రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. కొత్తిమీర తీసుకుంటే శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలు తొలగిపోతాయి . కొత్తిమీరలోని విటమిన్ కె రక్తం గడ్డ కట్టడానికి, ఎముకల మరమ్మత్తును సహాయపడుతుంది. కొత్తిమీర జ్యూస్ ని ఈరోజు తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాలను కరిగించి వేసి కొలెస్ట్రాలను నియంత్రణలో ఉంచుతుంది.