Coriander Leaves : కొత్తిమీరతో కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు… అవి ఏమిటంటే…??
Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ వంట చేసినా చివర్లో కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. అలాగే ఈ కొత్తిమీరతో కూడా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. అయితే ఈ కొత్తిమీర ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ కొత్తి మీరను వాడి […]
ప్రధానాంశాలు:
Coriander Leaves : కొత్తిమీరతో కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు... అవి ఏమిటంటే...??
Coriander Leaves : కొత్తిమీరను ఎన్నో రకాల వంటకాలలో వాడతాం. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఏ వంట చేసినా చివర్లో కొత్తిమీర వేస్తే ఆ రుచే వేరు. అలాగే ఈ కొత్తిమీరతో కూడా ఎన్నో రకాల వంటకాలను చేసుకోవచ్చు. అయితే ఈ కొత్తిమీర ఎంతో రుచిగా ఉండటమే కాక ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. అలాగే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తుంది. అలాగే ఈ కొత్తి మీరను వాడి కొన్ని రకాల సమస్యలను ఈజీగా తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫైబర్ కూడా ఉంటుంది. కావున శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం అనేది ఎంతో మెరుగుపడుతుంది…
కొత్తిమీరను తీన్న లేక దాని యొక్క రసాన్ని తాగిన శరీరంలో రోగనిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వలన తొందరగా వ్యాధుల నుండి బయటపడవచ్చు. అంతేకాక వ్యాధులతో పోరాడే శక్తి కూడా దొరుకుతుంది. అలాగే ఈ కొత్తి మీరతో తలనొప్పి మరియు నోటి పూత,కడుపు ఉబ్బరం, నోటి దుర్వాసన లాంటి సమస్యలను కూడా నయం చేస్తుంది…
అలాగే ఈ కొత్తిమీర రసాన్ని తలపై మర్దన చేస్తే వెంటనే తలనొప్పి నయం అవుతుంది. ఈ కోతిమీర పేస్ట్ ను మరియు దాని యొక్క రసాన్ని ముఖంపై రాసుకోవడం వలన మచ్చలు మరియు మొటిమలు అనేవి తగ్గి ముఖం ఎంతో కాంతివంతంగా మారుతుంది. అంతేకాక కొత్తి మీర రసాన్ని తాగటం వలన చర్మం ఎంతో హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే జీర్ణ సమస్యలు కూడా తొందరగా తగ్గిపోతాయి…