Health Benefits Papaya : బొప్పాయితో ఈ సీడ్స్ ని కలిపి తింటే… ఫుల్ ఎనర్జీ,ఇక ఆ సమస్యలు పరార్…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Benefits Papaya : బొప్పాయితో ఈ సీడ్స్ ని కలిపి తింటే… ఫుల్ ఎనర్జీ,ఇక ఆ సమస్యలు పరార్…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2025,10:00 am

Health Benefits Papaya : ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యల పడే వారి సంఖ్య ఎక్కువే. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. అయితే మనం ఆరోగ్యంగా ఉండడానికి కొన్ని రకాల పండ్లను తింటూ ఉంటాం. అలాంటి ఒక పండు బొప్పాయ. ఈ బొప్పాయితో ఈ విత్తనాలను కలిపి తింటే ఇంకా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. రెండిటిని కలిపి తీసుకుంటే పోషకాలు కూడా ఎక్కువ మన శరీరానికి లభిస్తాయి. ఈ రెండిటిని కలిపి తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, నీతో కలిపి తీసుకునే ఆహార పదార్థం ఏమిటో తెలుసుకుందాం…

Health Benefits Papaya బొప్పాయితో ఈ సీడ్స్ ని కలిపి తింటే ఫుల్ ఎనర్జీఇక ఆ సమస్యలు పరార్

Health Benefits Papaya : బొప్పాయితో ఈ సీడ్స్ ని కలిపి తింటే… ఫుల్ ఎనర్జీ,ఇక ఆ సమస్యలు పరార్…?

Health Benefits Papaya జీర్ణ క్రియ ఊతం

బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణం చేయడంలో ఎంతో సహాయపడుతుంది. ఈ బొప్పాయితో చియా విత్తనాలను కలిపి తీసుకుంటే … ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రంగా ఉంచడమే కాకుండా మలబద్ధక సమస్యలను కూడా నివారిస్తుంది. వీటిని కలిపి తీసుకోవడం వల్ల జీర్ణ క్రియ మెరుగు పడుతుంది. ఆహారం నుండి పోషకాలు కూడా బాగా గ్రహించేలా చేస్తాయి. కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు కూడా తగ్గిపోతాయి.

శక్తిని పెంచే సహజ వనరు : ఉదయం బొప్పాయ, చియా విత్తనాలు కలిపి తీసుకుంటే రోజంతా మీరు కావాల్సిన శక్తిని పొందవచ్చు. బొప్పాయిలో ఉండే సహజ చెక్కలు తక్షణ శక్తిని అందిస్తాయి. చియా విత్తనాల్లో ఉండే ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఆసక్తిని ఎక్కువసేపు నిలబెడతాయి. నీరసంగా ఉన్నప్పుడు ఇవి తింటే ఉత్సాహంగా ఉంటారు.

బరువు తగ్గడానికి సహాయం : బరువు తగ్గాలి అనుకునే వారికి బొప్పాయ, చియా కలిపి తింటే గొప్ప ఔషధం. చియా విత్తనాలు నీటిని పీల్చుకొని కడుపులో ఉబ్బినట్లుగా అనిపిస్తాయి. దీనివల్ల ఎక్కువసేపు ఆకలి ఉండదు. మీరు తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బొప్పాయి లో ఉండే తక్కువ కేలరీలు, ఫైబరు ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.

గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది : విజయా విత్తనాలలో ఒమేగా-3 ఫ్యాటి యాసిడ్ లో అధికంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాలను తగ్గించి మంచి కొలెస్ట్రాన్ని పెంచడానికి సహాయపడుతుంది. బొప్పాయిలో ఉండే పొటాషియం రక్తపోటు నియంత్రించడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ రెండు కలిపి మీ గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది.

చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది : ఈ బొప్పాయిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ధర్మాన్ని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షించి యవ్వనంగా ఉంచడానికి సాయపడుతుంది. యా విత్తనాలు ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా -3ఫ్యాటీ ఆసిడ్ చర్మానికి తేమను అందించే కాంతివంతంగా మారుస్తుంది.

ఎముకలను దృఢంగా చేస్తుంది: చియా విత్తనాలలో క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం,ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఎముకలను దృఢంగా ఉంచుతూ, ఎముకల సాంద్రతను పెంచుతుంది. బొప్పాయి లో విటమిన్ కె కూడా ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ అద్భుత ప్రయోజనాలు పొందాలంటే బొప్పాయి ముక్కలను, నానబెట్టి చియా విత్తనాలను కలిపి నేరుగా తీసుకోవచ్చు. లేదా స్మృతిస్, సలాడ్ల లో కలుపుకొని తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటే మరింత ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. విత్తనాలు ఆహారంలో చేర్చుకుంటే శరీరానికి అందించే ఒక అద్భుతమైన బహుమతి. కొత్త ఆహారాలను తీసుకునేటప్పుడు వైద్యులని సంప్రదించవలసి ఉంటుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది