Health Problems : ఈ వ్యాధిగ్రస్తులు పెసర్లు అస్సలు తీసుకోవద్దు… కాదంటే డేంజర్ లో పడ్డట్టే…
Health Problems : పెసలు ఈ పెసలు లలో ప్రోటీన్ అధికంగా ఉంటాయి. ఆరోగ్యంవంతమైన ఆహారంలో ప్రధానంగా పెసలు స్థానం ఫస్ట్ ఉంటుంది. కావున ఈ పెసలు ఆరోగ్యానికి ఎంతో మేలుని కలగజేస్తాయి. పప్పు దినుసులలో ఎక్కువ ఆరోగ్యకరమైన పప్పులు ఈ పెసలే. వీటికి ఎంతో ప్రాధాన్యత ఉన్నది. వీటిని సహజంగా మొలకల రూపంలోనూ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అలాగే వంటల్లో కూడా వాడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా మొలకల రూపంలో తీసుకోవడం ఎంతో మేలు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక చిన్న నియమాన్ని పెడుతున్నారు. కొన్ని రకాల వ్యాధిగ్రస్తులు పెసలను అస్సలు ముట్ట వద్దని తెలియజేస్తున్నారు. అయితే ఎందుకు తీసుకోవద్దు.. తీసుకుంటే ఏం జరుగుతుందో ?అనే వివరాలను ఇప్పుడు మనం చూద్దాం…
*బ్లడ్ లో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్న మనుషులు బలహీనత, కళ్ళు తిరగడం ఉన్నట్లు చెబుతూ ఉంటారు. అలాంటి సమయంలో వీరు ఈ పెసరపప్పును తీసుకోవడం డేంజర్. ఎందుకనగా ఇది బ్లడ్ లో షుగర్ లెవల్స్ ని మరింత తగ్గిస్తుంది. దీన్ని అందుకే అసలు ముట్టవద్దు.. *యూరిక్ యాసిడ్ తో ఇబ్బంది పడేవారు ఈ పెసరపప్పును తీసుకోవడం మర్చిపోవాలి. ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని అధికం చేస్తుంది. అలాగే కీళ్ల నొప్పుల మొదలవుతాయి. కాబట్టి జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. కాదని ఈ పప్పును తీసుకుంటే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు.
*కడుపు ఉబ్బరం తో ఇబ్బంది పడేవారు ఎప్పుడు ఈ పెసరపప్పుకి దూరంగా ఉండాల్సిందే. దీనిలో షార్ట్ చైన్, కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కావున ఇవి జీర్ణ సమస్యలను అధికం చేస్తాయి. *తక్కువ బ్లడ్ ప్రెషర్: బ్లడ్ ప్రెజర్ తక్కువ ఉన్నవారు అది పెరగడానికి బెండకాయ తినాలని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే పరిస్థితి తికమక అయితే బెండకాయని తీసుకోవద్దు.. తీసుకున్నారంటే కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ పెసరపప్పును కూడా తీసుకోవడం వలన ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఈ పెసర్లకి దూరంగా ఉండాలి.