Health Tips : ఉప్పుని మీరు తక్కువగా తీసుకుంటున్నారా.? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఉప్పుని మీరు తక్కువగా తీసుకుంటున్నారా.? అయితే మీరు డేంజర్ లో ఉన్నట్లే…!

 Authored By prabhas | The Telugu News | Updated on :10 November 2022,6:30 am

Health Tips : చాలామంది ఉప్పుని వంటల్లో తక్కువగా వాడుతూ ఉంటారు. ఇంకొందరు ఉప్పుని అధికంగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు తెలియజేస్తూ ఉంటారు. అయితే శరీరంలో సోడియం లోపం ఉన్న అనేక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని తెలుసా మీకు. ఉప్పు సోడియం ప్రధాన మూలం మనం సుమారు ప్రతి వంటల్లోను ఉప్పు వాడుతూ ఉంటాం. ఉప్పు వేస్తేనే వంటకి రుచి అనేది వస్తూ ఉంటుంది. కానీ చాలామంది ఉప్పు అధికంగా తీసుకోవడం వల్ల వచ్చే నష్టాలను గమనించి పూర్తిగా ఉప్పుని దూరం పెడుతూ ఉంటారు. ఉప్పు తీసుకోవడం పూర్తిగా మానేస్తే సోడియం లోపం వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. శరీరంలో సోడియం లెవెల్స్ తగ్గితే ఇన్సులిన్ నిరోధకత అధికమవుతుందని కొన్ని పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇన్సులిన్ నిరోధకత మూలంగా బ్లడ్ లో చక్కెర లెవెల్స్ ను పెరిగే అవకాశం ఉంది. దానివలన టైప్ టు డయాబెటిస్ తీవ్రమైన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా మన శరీరం తగినంత థైరాయిడ్ హార్మోన్ ను ఉత్పత్తి చేయనప్పుడు హైపోథైరాయిడిజం సమస్య తలెత్తుతుంది. దీనివల్ల మన శరీరంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వలన హఠాత్తుగా హృదయ స్పందన రేటు పెరగడం అలాగే బరువు తగ్గడం నిద్రలేని సమస్యలు లాంటివి ఎదురవుతూ ఉంటాయి.థైరాయిడ్ హార్మోని యొక్క తగినంత లెవెల్స్ ను సరైన ఆహారం చాలా ముఖ్యం. హైపో థైరాయిడిజం ను తగ్గించుకోవడానికి సరైన ఆహారం చూద్దాం..
శరీరానికి కావలసినవి విటమిన్ డి12 మెగ్నీషియం ఐరన్ చాలా ముఖ్యం వేటితో పాటు మన శరీరంలోని ఎముకలను బలంగా ఉండడానికి రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే ఆహారాలను మనం తీసుకోవాలి. కావున అయిపో థైరాయిడిజం తగ్గించుకోవడానికి మీరు ఈ ఆహారాన్ని చేర్చుకోవాలి. గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ హైపోథైరాయిడిజం నుంచి రక్షిస్తుంది. కావున ఆకుకూరలు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అందులో మొలకలు కాలీఫ్లవర్ బ్రూక్లి , టర్నప్ లు తీసుకోవడం హైపోరాయిడిజంలో తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది. గుమ్మడి గింజలలో జింక్ పుష్కలంగా ఉంటాయి.

Health Tips Are you taking less salt But you are in danger

Health Tips Are you taking less salt But you are in danger

జింక్ విటమిన్లు ఖనిజాలను గ్రహించడంలో బాగా ఉపయోగపడుతుంది. జింక్ థైరాయిడ్ హార్మోన్ల సమతల్యం చేయడానికి కూడా ఉపయోగపడతాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా ఉపయోగపడతాయి. డ్రై ఫుడ్స్ లో ప్రోటీన్లు ఏంటి ఆక్సిడెంట్లు కార్బోహైడ్రేట్లు అలాగే విటమిన్లు ఖనిజాలు అధికంగా ఉంటాయి. మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే మీ ఆహారంలో పరిమిత మొత్తంలో డ్రైవర్స్ ని ఎక్కువగా తీసుకోవడం చాలా మంచిది. అదేవిధంగా థైరాయిడ్ రోగులకి కొబ్బరి పాలు చాలా మేలు చేస్తూ ఉంటాయి. కొబ్బరిలో మీడియం చైన్ ప్యాట్ యాసిడ్స్ లాంటి పోషకాలు ఉండడం వలన ఇవి జీర్ణిక్రియను మెరుగుపరుస్తూ ఉంటాయి. సెలీనియం సార్డినెస్ గుడ్లు మొదలైన సెలీనియం పుష్కలంగా ఉండే ఆహారాలు హైపో థైరాయిడిజం వ్యాధికి చాలా బాగా ఉపయోగపడతాయి. సెలీనియం అనేది శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తికి ఉపయోగపడే మూలకం. కానీ సెలీనియం అధికంగా వినియోగం గుండెపోటుకి కారణంగా అదేవిధంగా జుట్టు రాలిపోయే అవకాశం అధిగమవుతుందని గుర్తుపెట్టుకోండి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది