Health Tips : ఈ ఒక్క అలవాటు నేర్చుకుంటే చాలు 100 రోగాలు తగ్గుతాయి…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : ఈ ఒక్క అలవాటు నేర్చుకుంటే చాలు 100 రోగాలు తగ్గుతాయి…!

 Authored By prabhas | The Telugu News | Updated on :28 November 2022,1:40 pm

Health Tips : చాలామంది చేసే పది రకాల తప్పులు వలన గుడ్ బ్యాక్టీరియా సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. గుడ్ బ్యాక్టీరియా అనేవి శరీరానికి చాలా మేలు చేస్తూ ఉంటాయి. అవి లాక్టో బసిల్లెస్స్, బిపిడో బ్యాక్టీరియా, ఎసిడో పిల్లర్స్, స్టెపిలో కోకస్, సాల్మ నెల్ల వంటి ముఖ్యమైన ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి ప్రధానంగా మన శరీరానికి లేదా ఆరోగ్యానికి చాలా సహాయపడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ సహాయ పడే బ్యాక్టీరియా అనేవి ప్రేగుల్లో రక్షణ వ్యవస్థని ఉత్సాహ పరుస్తాయి. విటమిన్ డి, విటమిన్ కే తయారవ్వడానికి ఈ బ్యాక్టీరియా లు ఉపయోగపడతాయి. ఆటో ఎమినో డిజార్డర్స్ రాకుండా రక్షణ వ్యవస్థ పై హైపర్ అవ్వకుండా ఈ బ్యాక్టీరియాలు రక్షిస్తూ ఉంటాయి. శరీరంలో మినరల్ లాస్ ను తగ్గించడానికి ఈ బ్యాక్టీరియాలు బాగా సహాయపడుతున్నాయి.

శరీరంలో క్యాన్సర్ నివారించడానికి కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా సహాయ చేస్తూ ఉంటాయి. పొట్ట పేగుల్లో ఉండే మ్యూకస్ ని హెల్దీగా ఉండడానికి కూడా రక్షణగా ఉంటాయి. ఈ మంచి బ్యాక్టీరియా వలన మన ప్రేగుల్లో సహాయపడే సర టోనిన్ అనే హార్మోన్ విడుదలను బాగా అధికం చేస్తాయి. అలాగే మతిమరుపు రాకుండా బ్రెయిన్ సేల్స్ ని కూలబడి పోకుండా కాపాడుతూ ఉండడం కోసం ఈ బాక్టీరియా బాగా ఉపయోగపడుతుంది. గుడ్ బ్యాక్టీరియా మెట్రో ఫేస్ కణాలని టీ హెల్పర్ సేల్స్ ని ఉత్సాహం పరచడానికి ఉపయోగపడతాయి. అలాగే మంచినీళ్లు తక్కువ తాగడం తరచూ తింటూ ఉండడం వలన కూడా హైడ్రోక్లోరిక్ యాసిడ్ అధికంగా విడుదలై బ్యాక్టీరియా అధికమవడానికి గ్యాప్ అనేది ఉండకుండా ఉంటుంది.

Health Tips in Learning this one habit will reduce 100

Health Tips in Learning this one habit will reduce 100

అధిక యాంటీబయాటిక్స్ వినియోగించడం వలన కూడా ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది తగ్గిపోతూ ఉంటుంది. దాంతోపాటు ఎస్ట్ ఫుడ్స్ అధికంగా తీసుకోవడం వలన కూడా ఈ బ్యాటరీ అనేది చనిపోతూ ఉంటుంది. అలాగే వ్యాయామాలు చేయనందున వల్ల కూడా ఇవి తగ్గిపోతూ ఉంటాయి. అలాగే పీచు పదార్థాన్ని ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వలన కూడా ఇవి తగ్గిపోతూ ఉంటాయి. అయితే ఈ మంచి బ్యాక్టీరియా మాగిన పండ్లలో ఈ బ్యాక్టీరియా అనేది బాగా ఎదుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలలో ఈ బ్యాక్టీరియా అనేది తల్లిపాల ద్వారా వస్తూ ఉంటుంది. కావున ఈ పాలలో గుడ్ బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ మంచి బ్యాక్టీరియా ఉన్న పదార్థాలను తీసుకోవడం వలన 100 రోగాలు తగ్గుతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది