Health Tips : ఫైల్స్, మొలలు తో బాధపడుతున్నారా.? అయితే ఇవి మజ్జిగలో కలిపి తీసుకుంటే చెక్ పెట్టవచ్చు..!
Health Tips : ప్రస్తుతం చాలామంది ఎన్నో వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వ్యాధులలో ఒకటి మొలలు. ఈ సమస్యతో ప్రస్తుతం చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య నుంచి తప్పించుకోవడం కోసం హాస్పటల్ చుట్టూ తిరిగి ఎన్నో డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నారు. అయినా సరే ఆ మందుల నుంచి ఎటువంటి ఉపశమనం కలగదు. ఈ సమస్య ఉన్నవాళ్లు నిలబడలేక, కూర్చోలేక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. ఈ సమస్యని ఎవరితో షేర్ చేసుకోలేక వారి లోపల వారి మదన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య 9 రకాలుగా ఉంటుంది. వీటిలో ఫస్ట్ రకం ఫైల్స్ తగ్గించుకోవడానికి గొప్ప చిట్కా ఇప్పుడు మనం చూద్దాం..
అసలు ఈ ఫైల్స్ సమస్య ఎందుకు వస్తుంది అనగా… మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడే వారికి ఎక్కువగా ఈ సమస్య వస్తుంది. ఈ ఫైల్స్ సమస్య ఉన్నవారు మలవిసర్జనకి గంటలు కొద్దిగా కూర్చోవడం అలాగే మలంలో బ్లడ్ రావడం నొప్పి, మంట కూర్చున్నప్పుడు ముళ్ళు మీద కూర్చున్నట్లుగా భావన కలగడం ఉంటుంది. ఈ సమస్యను భరించడం చాలా కష్టం. అయితే ఈ సమస్యను తగ్గించుకోవడం కోసం ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. కిచెన్ రోలు తీసుకొని కొంచెం వాముని తీసుకొని చేతిలో పోసుకొని చేతితో బాగా నలిపి పైన ఉన్న దుమ్మి మొత్తం ఊది తర్వాత దాన్ని రోటిలో వేసుకొని మెత్తని పొడిలా చేసుకోవాలి.

Health Tips of Are you suffering from files and pimples
ఈ పొడిని ఒక గ్లాసు మజ్జిగ లో పావు చెంచా వేసి అలాగే దానిలో నల్ల ఉప్పు కొద్దిగా వేసి బాగా కలిపి ఈ మజ్జిగను నిత్యము రెండు గ్లాసులు తీసుకుంటూ ఉండాలి. నిత్యం తాగినట్లయితే ఈ సమస్య ఈజీగా తగ్గిపోతుంది. ఎప్పటినుంచో బాధపడుతున్న ఫైల్స్ సమస్య వారం రోజుల్లో ఈజీగా తగ్గిపోతుంది. ఈ మజ్జిగ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. వాము అనేది మలబద్ధకం సమస్య నుంచి తగ్గించి విరోచనం ఈజీగా వెళ్లేలా చేస్తుంది. అదేవిధంగా నల్ల ఉప్పు కూడా మలబద్ధక వ్యాధులను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుంది. అదేవిధంగా ఫైల్స్ తో ఇబ్బంది పడేవారు మసాలాలు, కారాలకు కొద్దిగా దూరంగా ఉండటం మంచిది. అలాగే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి.