Health Tips : మీరు చలికాలంలో చేసే ఈ తప్పులు వలన ప్రాణాలు కోల్పోతారు… తస్మాత్ జాగ్రత్త…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Health Tips : మీరు చలికాలంలో చేసే ఈ తప్పులు వలన ప్రాణాలు కోల్పోతారు… తస్మాత్ జాగ్రత్త…!

 Authored By prabhas | The Telugu News | Updated on :12 November 2022,6:30 am

Health Tips : చలికాలంలో ఎన్నో వ్యాధులు చుట్టుముడుతూ ఉంటాయి. వాటిని మనం తెలుసుకోలేకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంటుంది. గుండె నొప్పిని తగ్గించుకోవడానికి పాటించాల్సిన కొన్ని నియమాలను వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. మీ గుండెను పదిలంగా ఉంచుకోవచ్చు ఈ నియమాల ద్వారా. చలికాలంలో మనం పొరపాటు చేసినా చేయకపోయినా ఎన్నో వ్యాధులు మనకి వస్తూ ఉంటాయి. ఈ సీజన్లో జలుబులు, దగ్గులు లాంటి వ్యాధులు పెరుగుతూనే ఉంటుంది. వీటిలో చాలా ప్రమాదకరమైనది గుండెపోటు. చలికాలంలో గుండెపోటు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది దాని వలన గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవడం చాలా ప్రధానం. గుండెపోటును తగ్గించుకోవడానికి కొన్ని నియమాలు ను వైద్య నిపుణులు మనకి తెలియజేయడం జరిగింది.

ఆ ప్రత్యేక నియమాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… nగుండెపోటు ప్రమాదం అధికంగా ఉన్న ఎవరైనా యూరోపియన్ జర్నల్ ఆఫ్ ఏపీ డెమియాలజీలో పరిశోధన విధానంగా అధిక బరువు లేదా ఊబకాయం రక్తపోటు ఉన్నవాళ్లకి గుండెపోటు వచ్చే ఛాన్స్ ఉంటుంది. చలికాలంలో రక్తనాళాలు కుషించకపోవడం వలన స్ట్రెస్ పెరిగి బిపి కూడా అధికమవుతుంది. ఉదయం సమయంలో గుండెపోటు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. చల్లని వాతావరణంలో ఉదయం పూట గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. శీతాకాలంలో ఉదయం ఉష్ణోగ్రత తగ్గడం మూలంగా శరీర ఉష్ణోగ్రత తగ్గిపోతుంది దీని మూలంగా శరీర ఉష్ణోగ్రతను సమం చేస్తున్నప్పుడు ఆ రక్తపోటు అధికమై గుండె నొప్పికి దోహదపడుతుంది.

Health Tips These mistakes you make in winter will cost you your life

Health Tips These mistakes you make in winter will cost you your life

గుండె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి… ఈ చలికాలంలో ఉదయం ఆరు నుండి ఏడు గంటల మధ్య లో వాకింగ్ వెళ్లకూడదు. ఉదయం తొమ్మిది గంటల తర్వాత వెళ్లాలి.

1) రక్తపోటును క్రమం తప్పకుండా తనిఖీ చేయడం చాలా ప్రధానం. అధిక బిపి ఉన్నవాళ్లు కూడా చాలా జాగ్రత్తలు వహించాలి.

2) చల్లని బట్టలు పట్ల ప్రత్యేకత వహించాలి. ఈ చలికాలంలో మిమ్మల్ని మీరు కవర్ చేసుకోవడం చాలా ప్రధానం.

3) ఆహారంపై నియంత్రణ కలిగి ఉండాలి. వేయించిన తీపి పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది.

4) నిత్యం కొంత సేపు వ్యాయామం చేయాలి.

5) ఉప్పు తక్కువగా తీసుకోవాలి.

6) సూర్యకిరణాల వెలుతురులో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి..

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది