Healthy Diet Plan : ఎంత తిన్నా కాని మీరు బరువు పెరగడం లేదా !..అయితే మీలో ఈ లోపం ఉన్నట్లు..ఇలా చేసి చూడండి ..
Healthy Diet Plan : కోంత మంది ఎంత తిన్నా బరువు అసలు పెరగరు . వీరు బరువు కోల్పోతూ ఉంటారు.బరువు పెరగడం కోసం పూల్ల్ గా తినేస్తారు.అయినా ప్రయోజనం ఉండదు. అయితే మన శరిరంనకు అవసరమగు పోషకాలు సమపాలలో అందకపోతే ఆరోగ్యం దెబ్బతినే ప్రమాధం ఉంది. కావునా తప్పని సరిగా మనం తినే ఆహరంలో విటమిన్లు, ప్రోటిన్లు, జింక్ వంటి పోషకాలు చేర్చడం చాలా ముఖ్యం . మీ శరిరం బలహినంగా మారుతుంది . బరువు వేగంగా తగ్గి పోతూన్నారు అంటే ,అప్పుడు మీ శరిరంలో`జింక్` లోపం ఉందని సంకేతం . ఏప్పుడు ఆరోగ్యకరమైన ఆహరంను తిసుకోవడం శరిరంనకు మంచిది .మనం తినే ఆహరంలో పోషక విలువలు ఉండే విధంగా తిసూకోవాలి .ముఖ్యంగా జింక్ ఉండేలా చూసుకోవాలి.అప్పుడు మీ శరిరం బరువును కోల్పోదూ .ఆరోగ్యనిపుణుల పరిశోధనలో శరిరంలో 300 ఎంజైమ్ల పనితీరుకు జింక్ అవసరం ఉందని తెలిసింది.
`జింక్` శరిరంనకు అవసరమైన ఖనిజం .ఈ జింక్ లోపం కారణంగా బరువును కోత్పోతూంటారు.దిని వలన ఆరోగ్యం కూడా మేరుగుపడుతుంది. శరిర రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. అలాగే అనేక వ్యాదులకు చిక్సి చెస్తుంది.జింక్ లోపం ఉన్న వారికి శరిరంలో కోన్ని లక్షణాలు కనబరుస్తాయి. అవి .బరువును కోల్పోవడం ,ఆకలి తగ్గిపోవడం, ఒత్తిడికి లోనవుతారు, జుట్టు రాలిపోవడం వంటి లక్షణాలు గమనించవచ్చు . జింక్ లోపాన్ని ఆహరం ద్వారా తిర్చవచ్చు. శరిరంనకు అవసరమగు ఖనిజం లోపాన్ని తిర్చగల ముఖ్యమైన ఆహరంల గురించి తెలుసుకుందాం .
Healthy Diet Plan : మాంసంతో జింక్ లోపాన్ని తిర్చండి :
మాంసంను ఎక్కువగా తిసుకోవడం వలన ఈ జింక్ లోపాన్ని అధిగమించవచ్చు.జింక్ లోపం ఉంటే అల్జీమర్స్ వంటి వ్యాధులకు దారి తీస్తుంది. 100 గ్రాముల మాంసంలో 4.8 మిల్లి గ్రాముల జింక్ ఇతర విటమిన్లు ఉంటాయి. ఈ జింక్ మన శరిరంను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే మీ ఆహరంలో మాంసాన్ని ఉండేలా చూసుకోండి.అప్పుడు జింక్ లోపం ఎర్పడదు.
Healthy Diet Plan : పుట్టగోడుగులను తినండి :
శరిరంలో జింక్ లోపం తగ్గించడానికి పుట్టగోడుగులు ఏంతగానో సహకరిస్తాయి . ఇందులో మన శరిరంను ఆరోగ్యంగా ఉంచుటకు అవసరమైన కాల్షియం ,పోటాషియం ,పాస్ఫరస్ ,ప్రోటిన్లు కూడా ఉంటాయి.
Healthy Diet Plan : గుడ్లను ఆహరంలో చెర్చండి :
గుడ్డులోని పచ్చసోనలో జింక్ అధికంగా ఉంటుంది. గుడ్డును ఉడకబెట్టి కాని లేదా ఆమ్లెట్ రూపంలో కాని తినడంవలన జింక్ సంవృద్ధిగా అందుతుంది. రోజు గడ్లను తిసుకోవడం వలన బరువును మరియు బలహినతను కోల్పోకుండా ఉంచుంది .
Healthy Diet Plan : జిడి పప్పును తినడం ద్వారా :
ఈ జిడి పప్పు తినడం వలన కూడా జింక్ లోపాన్ని తగ్గించవచ్చు. జిడి పప్పు అనేది రాగి, విటమిన్ -కె . విటమిన్ -ఎ , ఫోలేట్లను కలిగి ఉండే డ్రై ఫ్రూట్ .