Hair Tips : తమలపాకులతో ఇలా చేస్తే జన్మలో జుట్టు రాలదు.. ఒత్తుగా పెరుగుతుంది..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Hair Tips : తమలపాకులతో ఇలా చేస్తే జన్మలో జుట్టు రాలదు.. ఒత్తుగా పెరుగుతుంది..!!

 Authored By prabhas | The Telugu News | Updated on :19 April 2023,10:00 am

Hair Tips : ఈరోజు మనం ఇంకొక అద్భుతమైన హెయిర్ ఆయిల్ అనేది ప్రతి ఒక్కళ్ళు యూస్ చేస్తారు. దాన్ని హెయిర్ ఆయిల్ లో కలుపుకొని మనం అప్లై చేసుకుంటే మనకున్న ఎటువంటి హెయిర్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయినా సరే తగ్గిపోతుంది. ఇక చాలామందికి హెయిర్ అనేది ఉంటుంది. కానీ చాలా పల్చగా ఉంటుంది. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా వచ్చేస్తుంది. సో ఇక దీనికోసం మనకేం కావాలో అది చూద్దాం. మనకు కావాల్సిన కేవలం మూడే మూడు వస్తువులు అవి కూడా చాలా ఈజీగా మీకు ఎక్కడో ఒకచోట అంటే మీ పెరట్లోనే ఉంటాయి. మొదటిది మనకు కావాల్సింది తమలపాకు. తమలపాకు లో ఎన్నో రకాల ఔషధ గుణాలు కలిగి ఉన్నాయి.. సో ఇక్కడ మనకి కేవలం ఒక ఆరు తమలపాకులు నీటుగా మంచిగా ఉండే ఒక ఆర్ తమలపాకులు కావాలి.

If you do this with betel leaves hair will not fall during birth

If you do this with betel leaves, hair will not fall during birth

 

ఇక రెండవది మన కావాల్సింది. మందారం ఆకులు మందారపు చెట్టు ప్రతి ఇంట్లో ఉంటుంది. లేదా ఎక్కడో ఒక చోట మీకు చాలా ఈజీగా దొరుకుతుంది. సో ఆ మందారపు చెట్టులో కూడా మీరు ఒంటిరక మందారం ఏదైతే ఉంటుందో అది తీసుకుంటే చాలా బాగా యూస్ ఉంటుంది సో అవి మనకి మీరు తీసుకోవాలి. ఇక మూడోది మనకు కావాల్సింది కరివేపాకు అవునండి కరివేపాకు కూడా మరీ లేతది అలాగే ముదిరిది కాదు. మీడియం సైజులో ఉన్న అంటే మీడియం స్టేజ్ లో ఉన్న కరివేపాకు ఏదైతే ఉందో అది ఒక బౌల్ తీసుకుంటే సరిపోతుంది. ఇక మీరు దానికి ఇక ఒక మందపాటి బౌల్ తీసుకొని దాంట్లో మనం తీసుకున్న కొబ్బరి నూనె ఏవైతే ఉందో అది కూడా దాంట్లో పోసేయండి.

పోసిన తర్వాత అప్పుడు ఈ మూడు ఆకులు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీసేసి మీరు ఆ నున్లేసి మీడియం ఫ్లేమ్ లో మీరు పొయ్యి మీద బౌల్ ని పెట్టేయండి. ఇక వీటిని చిన్నగా మధ్య మధ్యలో స్పూన్ పెట్టి తిప్పుతూ ఉండండి. ఆకులు తొందరగా మాడిపోతే వాటిలో ఉన్న పోషక తత్వాలు నశించకపోతే తిప్పుతూ ఉండాలి. అన్నమాట ఇక ఇది అలా అయిపోయిన తర్వాత మీరు దాన్ని దించేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇది చల్లారిందాకా ఆ ఇంగ్రిడియంట్స్ కూడా దాంట్లోనే ఉంచేసి చల్లారిన తర్వాత అప్పుడు చేసుకుంటే నేను చెప్పినట్టుగా మీకు ఉన్న ఎటువంటి హెయిర్ ఫాల్ అయినా సరే పోతుంది. కానీ ఏది కూడా మీరు ఒక టూ డేస్ త్రీ డేస్ చేసేస్తే రిసల్ట్ అనేది రాదు కంటిన్యూస్గా దాన్ని చేయాలి. మీరు కంటిన్యూస్గా అలా చేస్తే మీకే చాలా అద్భుతమైన రిజల్ట్స్ అనేవి కనపడుతుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది