High BP : ఈ నాలుగు చిట్కాలు పాటిస్తే..ఇక హైబీపీకి చెక్ పెట్టవచ్చు…!
High BP : ప్రస్తుతం చాలామంది హైబీపీ సమస్యతో ఎంతో ఇబ్బంది పడుతున్నారు. దిగజారిపోతున్న జీవనశైలి వలన ఎన్నో మార్పుల వలన చాలామందిలో రక్త పోటు సమస్య సర్వసాధారణమైపోయింది. దీనిని నియంత్రించడానికి ప్రజలు ఎన్నో మందులను వాడుతూ ఉంటారు. ఇలా మందులు వాడడం వలన మన శరీరానికి అనేక నష్టాలు కలుగుతాయి..
అందువలన రక్తపోటు సమస్యను తగ్గించడానికి ఇంటి చిట్కాలను పాటించాలి. ఇంటి చిట్కాలు ఈ సమస్యను తగ్గించడమే కాకుండా ఎన్నో తీవ్రమైన వ్యాధులను కూడా తగ్గించుకోవచ్చు…
High BP నల్లమిరియాలు :
నల్ల మిరియాలు నీటిని తాగితే పెరుగుతున్న బిపిని కంట్రోల్ చేస్తుంది. మీరు ఎన్నో తీవ్రమైన వ్యాధుల నుంచి బయటపడవచ్చు.. అలాగే శరీరంలోని ఎక్కడైనా వాపు ఉంటే నల్ల మిరియాల పేస్టు రాయడం వల్ల వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది.. అలాగే నల్ల మిరియాలు పంటి నొప్పి కూడా ఉపయోగపడతాయి..
వెల్లుల్లి వలన ఉపయోగం
వెల్లుల్లిని తీసుకోవడం వల్ల రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. వెల్లుల్లి తీసుకోవడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జుట్టు సంరక్షణ చర్మానికి కూడా ఉపయోగం ఉంటుంది. అయితే వెల్లుల్లిని ఉడికించిన తర్వాత తినకూడదు. ఎందుకంటే వెల్లుల్లిలోని కొన్ని పోషకాలు వండడం వలన నాశనం అవుతాయి. కావున వెల్లుల్లిని ఉడికించకుండా నీటితో కలిపి తీసుకోవాలి… వెల్లుల్లిని దంచి దానిని నీటిలో కలిపి ఒక గ్లాసు చొప్పున నిత్యం తాగినట్లయితే అధిక రక్తపోటు నుంచి బయటపడవచ్చు.. అలాగే కొలెస్ట్రాల్ ఉన్న ఈ విధంగా వెల్లుల్లి నీటిని తాగడం వలన శరీరంలోని కొవ్వు కరుగుతుంది. అలాగే అధిక బరువు ఉన్నవారు కూడా తగ్గుతారు.. ఈ వెల్లుల్లితో ఇంకాఎన్నో ఉపయోగాలు ఉన్నాయి.. కావున సరైన ఆహారాన్ని తీసుకుంటూ సరియైన వ్యాయామం చేస్తూ ఈ ఇంటి చిట్కాలను పాటిస్తే కొన్ని వ్యాధుల నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది..