Hair Tips : మీ తలలో తెల్ల జుట్టా… అయితే ఈ ఆకు రసంతో మీ తెల్ల జుట్టు మాయం…
Hair Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న జీవనశెల్లో ప్రతి ఒక్కళ్ళు చిన్న వయసు నుంచి పెద్ద వయసు వారి వరకు తెల్ల జుట్టు సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. దీనికి కారణాలు చిన్న వయసు వారు కి సరైన ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోకపోవడం, పెద్దవారిలో అయితే ఒత్తిడిలు ,హైపర్ టెన్షన్స్ ఇలాంటి కొన్ని రకాల వలన అందరిలో తెల్ల జుట్టు వస్తుంది. ఎలాంటి తెల్లజుట్టు నల్లగా మారడం కోసం చాలామంది హెయిర్ కలర్స్ ను కొన్ని రకాల ఆయిల్స్ ను షాంపులను వాడుతూ ఉంటారు. ఇలాంటి వాటిల్లో అధికంగా కెమికల్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి మనం వాడుతున్నట్లయితే తలలో ఉండే నరాలు చాలా సెన్సిటివ్ గా మారుతూ ఉంటాయి. అలాగే తలనొప్పులు, మతిమరుపు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి.కాబట్టి మనం న్యాచురల్ రెమిడితో మీ తెల్ల జుట్టు మాయం దీనిని తయారు చేయడం ఎలాగో చూద్దాం..
దీనికి కావలసిన పదార్థాలు : గోరింటాకు, వట్టివేలి ఏర్లు ,మెంతులు, ఉసిరికాయ చూర్ణం, గుంటగలరాకు, కొబ్బరి నూనె, కలమంద ,తంగేడు ఆకులు, ఆముదం, వేపాకు,// మందార ఆకులు, మొదలైనవి వీటన్నిటిలో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి వీటిలో ఫంగల్ ఇన్ఫెక్షన్ తగ్గించే గుణం ఉంటుంది. అలాగే జుట్టు దృఢంగా, పొడవుగా పెరగడానికి ఉపయోగపడతాయి. జుట్టు నల్లగా ,స్మూత్ గా, సిల్కీగా మారడానికి ఉపయోగపడతాయి. ఇలాంటివన్నీ ఉపయోగించి వాడడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.దీని తయారీ విధానం: స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక మందపాటి గిన్నెనుడిపెట్టుకొని దానిలో ఒక లీటర్ కొబ్బరి నూనె పోసుకొని దాన్లో 50 గ్రాములు ఆముదం, 20 వేపాకులు, అరగుప్పెడు గోరింటాకు, మూడు స్పూన్ల మెంతులు, రెండు స్పూన్ల ఉసిరి చూర్ణం, 9 మందార ఆకులు, అరుగుప్పడు తంగేడు ఆకులు, 6 కలమంద ముక్కలు సన్నగా తరిగినవి.
అలాగే గుంటగలరాకులు ఒక గుప్పెడు ఇవన్నీ వేసి సన్నని మంటపై బాగా మరగనివ్వాలి. ఇలా 20 నిమిషాలు బాగా మరగనివ్వాలి. తరువాత దించుకొని 20 నిమిషాలు చల్లారనివ్వాలి. తర్వాత ఈ నూనెను వడకట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న నూనె ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ నూనెను ప్రతిరోజు పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అదేవిధంగా మీ తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అలాగే ఇక జీవితంలో తెల్ల జుట్టు అంటూ రానేరాదు. ఈ నూనెను చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు పెట్టుకోవచ్చు. ఈ నూనెను వాడడం వలన జుట్టు దృఢంగా, పొడవుగా, స్మూత్ గా, సిల్కీగా మారుతుంది. అలాగే తలనొప్పులు ఉన్న అవి కూడా తగ్గిపోతాయి.