Mango : వేసవి సీజన్లో వచ్చే మామిడి పూతతో.. అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అవాక్కే…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Mango : వేసవి సీజన్లో వచ్చే మామిడి పూతతో.. అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అవాక్కే…?

 Authored By ramu | The Telugu News | Updated on :3 April 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Mango : వేసవి సీజన్లో వచ్చే మామిడి పూతతో.. అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు... తెలిస్తే అవాక్కే...?

Mango : ఎండాకాలంలో మామిడి పండ్లు అధికంగా లభ్యమవుతాయి. మామిడిపండుని పండ్లకే రారాజు అని కూడా అంటారు. అయితే ఈ మామిడిపండు పేరుకు తగ్గట్లేదు రుచిలో కూడా రారా జె. ఈ పండ్లను ఇష్టపడని వారంటూ ఉండరు. వీటిని చూస్తే నాలుక లాగేస్తుంది. ఈ సీజనల్ ఫ్రూటు ఆరోగ్యానికి ఇంకా, అందానికి కూడా ఎంతో మంచిది . ఈ మామిడి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. ఇవి సమ్మర్ లో లభించినప్పుడు వీటిని తింటే మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సీజనల్ గా వచ్చినప్పుడే వీటిని తీసుకుంటే మనకి ఆరోగ్య ప్రయోజనాలు, దీనిలోని పోషకాలు సమృద్ధిగా అందుతాయి. కేవలం ఈ మామిడిపండు మాత్రమే కాదు, ఈ మామిడి చెట్టు ఆకులు, మామిడి పూత, మామిడి కొమ్మలు, మామిడి బెరడు, ఆమెకి టెంక , మామిడికాయ ఇలా ఇంటిలో ఔషధ గుణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Mango వేసవి సీజన్లో వచ్చే మామిడి పూతతో అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కే

Mango : వేసవి సీజన్లో వచ్చే మామిడి పూతతో.. అదిరిపోయే ఆరోగ్య ప్రయోజనాలు… తెలిస్తే అవాక్కే…?

Mango  మామిడి పూత

మామిడి పువ్వులనే మామిడి పూత అని కూడా అంటారు. పూత నుంచి మామిడి కాయలు వస్తాయి. అయితే మామిడికాయలలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని మనకు తెలుసు. కానీ మామిడి పూతలో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మామిడి పూలు అధికంగా ఫైబర్ కూడా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్లకు షుగర్ లెవల్స్ ను తగ్గించుటకు ఎంతగానో సహకరిస్తుంది. తమ్ముడు చక్కర స్థాయిలను తగ్గిస్తుంది.

డయాబెటిస్ పేషెంట్లకు దివ్య ఔషధం. ఈ మామిడి పూతను తింటే షుగర్ రాకుండా అరికట్టవచ్చు. ఈ మామిడి పూతలో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు ఉంటాయి. ఇవి మొటిమలు, ఇతర చర్మ సమస్యలు రాకుండా కాపాడతాయి. చర్మ సౌందర్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇందులో ఉండే పోషకాలు అజీర్ణం, కడుపు ఉబ్బరం అంటే జీర్ణ సంబంధ సమస్యలు రాకుండా కాపాడవచ్చు. జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. మామిడి పువ్వులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, మంట, వాపు వంటి సమస్యలు తగ్గిస్తాయి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది