Oesophageal Cancer : గొంతు క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి… మింగేటప్పుడు కనిపించే లక్షణాలు…?
ప్రధానాంశాలు:
Oesophageal Cancer : గొంతు క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి... మింగేటప్పుడు కనిపించే లక్షణాలు...?
Oesophageal Cancer : గొంతు క్యాన్సర్ వచ్చినవారికి ఏదైనా తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. తిన్న ఆహారం నోటి ద్వారా అన్నవాహిక నుంచి జీర్ణ వ్యవస్థకు కలిపే ఒక గొట్టం మాదిరిగా ఉంటుంది. ఆహారం మింగేటప్పుడు నొప్పిని కలిగిస్తుంది. ఈ అన్నవాహిక క్యాన్సర్ కేసులు ఎక్కువగా బ్రిటన్ లో ఉన్నాయి అని, తాజాగా విశ్లేషణలో తేలింది. అన్నవాహిక క్యాన్సర్ చాలా ప్రమాదకరమైనది. వ్యాధి వచ్చిన వారికి ఏ పదార్థాన్ని సరిగా తినలేవరు. అయితే ఈ వ్యాధి గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. ఈ అన్నవాహిక క్యాన్సర్ తినాలో వాటి సంకేతాలు తినేటప్పుడు కనిపెట్టవచ్చు. ఆహారం తినేటప్పుడు మీ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి తెలుసుకుందాం….
![Oesophageal Cancer గొంతు క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి మింగేటప్పుడు కనిపించే లక్షణాలు](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Oesophageal-Cancer.jpg)
Oesophageal Cancer : గొంతు క్యాన్సర్ ను ఎలా గుర్తించాలి… మింగేటప్పుడు కనిపించే లక్షణాలు…?
Oesophageal Cancer అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు
అన్నవాహిక క్యాన్సర్ లక్షణాలు… బ్రిటన్ కి చెందిన ఎన్ హెచ్ ఎస్ సమస్త అన్నవాహిక క్యాన్సర్ కి సంబంధించిన కొన్ని లక్షణాలను కనిపెట్టింది. లో 6 లక్షణాలు తినేటప్పుడు కనిపిస్తాయి. మరి ఆరు లక్షణాలు ఏమిటో తెలుసుకుందాం…
. గుండెల్లో మంట లేదా యాసిడ్ రిఫ్లెక్స్.
. మింగడంలో ఇబ్బంది ( డిస్పాగీయా ).
. అజీర్ణం ఎక్కువగా త్రేనుపులు రావడం.
. వికారం లేదా వాంతులు.
. ఆకలి లేకపోవడం లేదా బరువు తగ్గడం.
. గొంతులో లేదా ఛాతి ఇందులో మంట లేదా నొప్పి… వంటి లక్షణాలు మింగేటప్పుడు ముఖ్యంగా కనిపిస్తాయి.
గుండెల్లో మంట అనిపించితే, అది అన్నవాహిక క్యాన్సర్ సాధారణ లక్షణాలలో ఒకటి. ప్రతిరోజు కూడా గుండెల్లో మంట వస్తూ ఉన్నా లేదా మంటను తగ్గించాడానికి మందులు వాడుతున్నా అయినా ప్రయోజనం లేకపోతే డాక్టర్ని కలవడం ముఖ్యం. అయితే ‘డాక్టర్ షెరాజ్ మార్కర్’ మాట్లాడుతూ.. నిరంతర యాసిడ్ రిఫ్లెక్స్ లేదా గుండెలో మంట అలాగే బారెట్ అన్నవాహిక ( కడుపులోని ఆమ్లం అన్నవాహిక లైనింగును దెబ్బతీసినప్పుడు కణాలు పాడైపోవడం ) ఉన్నవాహిక క్యాన్సర్ కు ప్రధాన ప్రమాద కారకాలు.
ఈ అన్నవాహిక క్యాన్సర్ బ్రిటన్ లో తరచుగా వ్యాప్తి చెందిన తర్వాత కూడా కొనసాగించబడుతుంది. దీనికి చికిత్స చేయాలన్నా కూడా చాలా కష్టంగా మారింది. రోగికి క్యాన్సర్ సోకినా ప్రారంభంలో రోజుల్లోనే గుర్తిస్తే మంచి చికిత్స ఎంపికలు ఉన్నాయి. గుండెల్లో మంటతో పాటు మింగటంలో ఇబ్బంది,కారణం లేకుంటే బరువు తగ్గడం, నిరంతర అజీర్ణం, ఈ కారం లేనిదా వాంతులు అంటే లక్షణాలు కూడా గమనించాలి అని తెలిపారు.
Oesophageal Cancer అన్నవాహిక క్యాన్సర్ యొక్క ఇతర లక్షణాలు:
. దగ్గు తగ్గకపోవడం.
. గొంతు బొంగురు పోవడం.
.నల్లటి మలం లేదా రక్తం తగ్గడం.
. నీరసం లేదా శక్తి లేకపోవడం.
పైన చెప్పిన లక్షణాలన్నీ కూడా క్యాన్సర్ వల్లనే వస్తున్నాయని కచ్చితంగా చెప్పలేం. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రావచ్చు. కానీ అవి నిరంతరం ఉంటే లేదా తీవ్రంగా ఉంటే వాటిని పరీక్షించడం మంచిది. ఈ సమాచారం కేవలం అన్నవాహిక క్యాన్సర్ పట్ల అవగాహన పెంచడానికి, వాటి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించవలసి ఉంటుందని తెలియజేస్తున్నారు.