Spinach : పాలకూరకు ఇవి చేర్చి తింటే ఏమవుతుంది…! దీనిని వన్డే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి…?
ప్రధానాంశాలు:
Spinach : పాలకూరకు ఇవి చేర్చి తింటే ఏమవుతుంది...! దీనిని వన్డే క్రమంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి...?
Spinach : పాలకూరను అందరూ తింటూ ఉంటారు. Spinach కంటే పాలకూర మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే పాలకూర నువ్వు కొన్ని ఆహార పదార్థాలతో తినకూడదని ప్రముఖ నిపుణులు చెబుతున్నారు. అంటే మనకి అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అవి నువ్వులు, టీ, పులుపు,చీజ్,చేపలు వంటి పదార్థాలతో పాలకూర తింటే జీర్ణ వ్యవస్థ సమస్యలు,మూత్రపిండ సమస్యలు వంటివి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. పాలకూరను తినేటప్పుడు ముఖ్యంగా ఈ పదార్థాలకు దూరంగా ఉండడం మంచిది. ఈ టిప్స్ ని పాటిస్తే మీరు ఆరోగ్యంగా ఉండొచ్చు. మనం ప్రతిరోజు తినే వంటకాలలో పాలకూర కరివేపాకు, కొత్తిమీర మెంతికూర వంటి ఆకుకూరలు ఉంటాయి వీటిలో పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అన్ని ఆకుకూరలలో కంటే పాలకూరను ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే ఇది దానికి రుచిగా ఉంటుంది. అలాగే శరీరానికి కావలసిన పోషకాలు కూడా అందుతాయి. అయితే పాలకూరతో కొన్ని పదార్థాలను అస్సలు తినకూడదని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు తినేటప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటో తెలుసుకుందాం.
Spinach ఆరోగ్యానికి పాలకూర అవసరం
పాలకూరలో విటమిన్ -సి, ఐరన్, ప్రోటీన్, విటమిన్ – ఏ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. శరీరాన్ని బలోపేతం చేస్తాయి. కానీ పాలకూర తో కలిపి కొన్ని ఆహార పదార్థాన్ని తింటే సమస్యలు తలెత్తుతాయి.
పాలకూరతో తినకూడని కాంబినేషన్లు : ఒక మంచి ఆహారంగా భావించే పాలకూరను కొన్ని ఆహారాలతో కలిపి తింటే శరీరానికి హాని కలిగే అవకాశం ఉంది. ఇలాంటి కొన్ని ఆహార కాంబినేషన్లు ఇప్పుడు చూద్దాం.
నువ్వులు: ఎండు నువ్వు లేవు పాలకూరలు తినడం వల్ల జీర్ణకోశ సమస్యలు తలెత్తుతాయి. కడుపులో మంట,మలబద్ధకం, కడుపునొప్పివంటి సమస్యలు రావచ్చు. ఈ రెండు పదార్థాలు కలిపితే శరీరానికి అనుకూలంగా ఉండవు.
చీజ్: చీజు పాల నుంచి తయారవుతుంది. క్యాల్షియం కొవ్వు ప్రోటీన్లు నిండిన పదార్థం. చీజ్ కి సహజంగా జీర్ణక్రియకు అవసరమైన ఫైబర్ లేదా ఇతర పదార్థాలు ఉండవు. కూరలో క్యాల్షియం, విటమిన్లతో పాటు పలు పోషకాలు కూడా. పాలకూర ఆరోగ్యానికి చాలా మంచిది కానీ పాలకూరలో ఉండే కొన్ని ఆక్సలైట్స్ అనే పదార్థాలు సీజ్ లో ఉండే కాలుష్యంతో రసాయనిక సంబంధాన్ని కలిగి కొందరికి జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. దీనివల్ల మీ శరీరం అవసరమైన పోషకాలను తీసుకోలేక పోతుంది.
Spinach పుల్లటి పండ్లు
పుల్లటి పండ్లలో ఉన్న సిట్రిక్ యాసిడ్ Spinach పాలకూరలోని ఐరన్ తో కలిస్తే అది శరీరంలో సరిగ్గా ఉపయోగపడకపోవడంతో శరీరంలో ఆముల స్థాయిలను పెంచుతాయి. పరిస్థితి మూత్రపిండాలపై ఒత్తిడిని పెంచుతుంది. యూరానరీ స్టోన్స్ వంటి సమస్యలకు దారితీస్తుంది. దీంతో పుల్లటి పండ్లను పాలకూరను కలిపి తీసుకోవడం కొన్ని ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు. కావున ఈ పండ్లను వేరువేరు ఆహారంతో తీసుకోవడం మంచిది.
చేపలు: పాలకూర చాపలు కలిపి తింటే ఆహార పదార్థాలు సమతుల్యతలో అసమతుల్యత ఏర్పడుతుంది. ఎందుకంటే చేపల్లో ఉండే ప్రోటీన్, పాలకూరలో ఉండే ఐరన్ ఆక్సలైట్స్ ఒకదానితో ఒకటి అనుకూలంగా పనికిరావు. పైగా ఇది శరీరంలో కొత్త సమస్యలను తెచ్చి పెడుతుంది.
టీ Tea : పాలి ఫైనల్స్, టీ లో ఉన్న టానిన్స్, పాలకూరలో ఐరన్ శరీరంలో శోషించడంలో అడ్డంకి గా మారుతాయి. ఈ కారణంగా పాలకూర తిన్న తర్వాత టీ తాగడం శరీరానికి ఐరన్ సోషన్లో అంతరాయం కలిగిస్తుంది. పాలకూర తిన్న తర్వాత టీ తాగకపోవడం మంచిది.
పాలకూర Spinach తినడంలో జాగ్రత్తలు : పాలకూరలో పోషకాహార విలువలు ఎక్కువగానే ఉంటాయి. దీని పోషక విలువలు అద్భుతమైనవి. పైన చెప్పబడిన ఆహార పదార్థాలతో కలిపి అస్సలు తినకూడదు. కాంబినేషన్ల వల్ల శరీరానికి అవసరమైన పోషకాలు లభ్యత తగ్గిపోతుంది. అందువల్ల పాలకూరని తినేటప్పుడు ఇది సరైన పదార్థాలతోనే కలపాలని గుర్తుంచుకోండి.