Cold Cough : జలుబు, దగ్గు మరియు ప్లూ కోసం ఇది ఒక్కసారి తీసుకోండి.. శాశ్వతంగా వదిలించుకోండి…!
Cold Cough : జలుబు, దగ్గు వంటి సమస్యలు సర్వసాధారణం. దీనివల్ల గొంతు నొప్పి, ఫ్లూ సమస్య కూడా పెరుగుతుంది. దగ్గు మరియు జలుబు ఏ సీజన్లో వచ్చిన ఈ చిన్న సమస్యలకు ప్రతిసారి వైద్యుడు వద్దకు వెళ్లవలసిన అవసరం లేదు. ఎందుకంటే వాటి చికిత్స మన వంట గదిలోనే అందుబాటులో ఉంటుంది. నేటికీ జలుబు మరియు దగ్గు విషయంలో చాలామంది భారతీయులు వంట గదిలో ఉండే పదార్థాలపై ఆధారపడతారు. అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి. జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలను సులువుగా నయం చేసే ఇలాంటి హోమ్ రెమెడీస్ మన వంట గదిలో ఎన్నో ఉన్నాయి. రెండు కప్పుల నీళ్లు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్ లో మరిగించుకోవాలి.
జీలకర్ర తో కడుపుబ్బరం, గ్యాస్ సమస్యలు మలబద్ధకం, జలుబు, గొంతు నొప్పి ఉన్నవారికి జీలకర్ర తక్షణం ఉపశమనం ఇస్తుంది. లేదా జీలకర్రతో తయారు చేసిన కషాయం తాగిన కూడా వెంటనే ఉపశమన లభిస్తుంది. విరోచనాలను అరికడుతుంది. జీలకర్రలో ఐరన్ ,కాపర్ కాల్షియం, పొటాషియం, మాంగనీస్, జింక్, మెగ్నీషియం, ఫైబర్ వంటి అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన కండరాల నొప్పి వాపులు కూడా త్వరగా తగ్గిపోతాయి. ఇక పరగడుపున జీలకర్ర నీళ్లు తాగితే మోషన్ ఫ్రీగా వస్తుంది. అలా మరిగించుకున్న తర్వాత ఒక గ్లాస్ అయ్యే వరకు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మరొక బౌల్లోకి వేసుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి ఒక అర ముక్క శుభ్రంగా కడిగే తొక్కు తీసిన అల్లం తురుమును ఒక స్పూన్ వేసి ఆ తులసి ఆకులు కూడా ఆ వాటర్ లో వేసేసుకుని కలుపుతూ ఉండాలి.
అలా ఐదు నిమిషాలు మరిగిన తర్వాత వాటిని తీసి గ్లాసులో పోసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత ఒక స్పూన్ తేనె కలుపుకొని ఉదయం ఏమి తినకముందు తీసుకోవాలి. మన పూర్వీకుల నుంచి తేనెను నెయ్యిని ఎక్కువగా ఉపయోగించేవారు ఎందుకంటే నెయ్యి తేనే ఆయుర్వేద పరంగా చాలా మంచి గుణాలు కలిగినవి.. అందుకే అంత బలంగా ఉండేవాళ్ళు మన వెనకటివాళ్ళు.. తేన చాలా గొప్ప మేలు చేస్తుంది. ఇది తాగే గంట ముందు ఏమి తినకండి. అలాగే తాగిన గంట వరకు కూడా ఏమి తినకండిm ఇక గొంతు నొప్పిగా ఉన్న గరగరం అంటున్న జలుబుతో తలనొప్పిగా ఉన్న ముక్కు పని చేయకపోయినా ఏం చేస్తారంటే మూడు గ్లాసుల నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ జీరా మూడు నాలుగు లవంగాలు వేసి బాగా మరగబెట్టి కాచాలి. అలా కాగాక నెత్తి మీద నుంచి ఒక టవల్ కప్పుకుని ఆవిరిని పిల్చాలి. దాంతో ఎలాంటి జలుబు పడిశం తలనొప్పి గొంతునొప్పిఅయినా తగ్గిపోతాయి…