Dandruff Tips : తలపై చుండ్రు సమస్య తగ్గాలంటే…. ఈ 5 రకాల చిట్కాలు చాలు.. శాశ్వత పరిష్కారం…?
ప్రధానాంశాలు:
Dandruff Tips : తలపై చుండ్రు సమస్య తగ్గాలంటే....ఈ 5 రకాల చిట్కాలు చాలు.. శాశ్వత పరిష్కారం...?
Dandruff : తనలో చుండ్రు సమస్య ఉంటే ఆ బాధ భరించలేం ఎందుకంటే తలపై ఎక్కువగా దురద వేస్తుంది. ఇరిటేషన్ అంటే చాలా చిరాకును కలిగిస్తుంది. ఈ ఎన్నో రకాల షాంపులను వాడినా కూడా చుండ్రు సమస్య అసలు తగ్గదు. ఈ చుండ్రు సమస్య తగ్గాలంటే, న్యాచురల్ చిట్కాలు ట్రై చేస్తే ఫలితం ఉంటుంది. మరి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం…

Dandruff Tips : తలపై చుండ్రు సమస్య తగ్గాలంటే…. ఈ 5 రకాల చిట్కాలు చాలు.. శాశ్వత పరిష్కారం…?
Dandruff Tips కొబ్బరి నూనె నిమ్మరసం
కొబ్బరి నూనె, నిమ్మరసంతో కలిసి మీ తలకు మసాజ్ చేయండి. తల స్థానం చేయండి. 20 నిమిషాలు అలాగే ఉంచండి. ఇది వారానికి రెండు సార్లు చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
కలబంద మొక్క : కలబంద మొక్కలో ఉండే ఔషధ గుణాలు సౌందర్య సాధనలోనే కాకుండా, వంటగదిలో అనుకోకుండా చిన్న గాయాలకు కూడా మంచి మెడిసిన్గా పనిచేస్తుంది.వంటింట్లో అనుకోకుండా చిన్నచిన్న గాయాలు అయినా కూడా, అలోవెరా జెల్ లో ఆ గాయం తగిలిన చోట అప్లై చేస్తే, తక్షణ ఉపశమనం కలుగుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్ : ఆపిల్ సైడర్ వెనిగర్ నీటిని సమానమోతాదుల్లో కలిపి షాంపూ చేసిన తర్వాత అప్లై చేయండి. తలపై చర్మపు Ph సమతుల్యం చేయడానికి, చుండ్రులు తగ్గించడానికి 15 నిమిషాలు అలాగే ఉంచి,తరువాత శుభ్రంగా నీటితో స్నానం చేయండి.
మెంతుల పేస్ట్ : మెంతులను రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పేస్టులా తయారుచేసి తలకు అప్లై చేయండి.30 నిమిషాల తర్వాత తల స్నానం చేస్తే దురద పొట్టు తగ్గుతుంది. అలాగే చుండ్రు సమస్య కూడా నివారించబడుతుంది.
టీ ట్రీ ఆయిల్ : మీ షాంపూలో కొన్ని చుక్కల టీ ట్రీ ఆయిల్ ని జోడించండి. దీనిలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇవి చుండ్రు సమస్యను తగ్గిస్తుంది. అలాగే తల చర్మాన్ని శుభ్రంగా ఉంచడానికి సహకరిస్తుంది.