Water Side Effects : నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? ఇది కూడా ప్రమాదమెనట… జాగ్రత్త…!
ప్రధానాంశాలు:
Water Side Effects : నీళ్లు ఎక్కువగా తాగుతున్నారా..? ఇది కూడా ప్రమాదమెనట... జాగ్రత్త...!
Water Side Effects : మన శరీరం డీహైడ్రేషన్ కాకుండా ఉండాలంటే మన శరీరానికి సరిపడా నీటిని అందిస్తూ ఉండాలి. శరీరానికి సరియైన నీటిని అందిస్తే నే శరీరంలో రక్తప్రసరణ సరిగ్గా జరుగుతుంది. అయితే ఈ నీటిని కూడా అధికంగా తాగితే విషం గా మారుతాయట. ఎందుకంటే నీటిని అధికంగా తాగడం కూడా ఆరోగ్యానికి ప్రమాదమేనని నిపుణులు చెప్తున్నారు.. సరియైన టైంలో సరైన మోతాదులో నీళ్లు తాగడం వలన దాన్ని పూర్తి ఉపయోగాలు పొందవచ్చు.. అధికంగా నీరు తాగడం వలన కలిగే ప్రమాదాన్ని వాటర్ ఫాయిజనింగ్ అని పిలుస్తారు. అంటే మీరే విషయంగా మారి శరీరాన్ని అనారోగ్య పాలు చేస్తుంది. దీనివల్ల వాటర్ ట్యాగ్ సిటీ అని అనారోగ్య సమస్య వస్తుందని నిపుణులు తెలిపారు. అధికంగా నీటిని తీసుకోవడం వలన మూత్రపిండాలపై ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీలు అధికంగా పనిచేసే బలహీనపడతాయి.
ఎక్కువ నీరు శరీరంలో సూర్యం ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ఎఫెక్ట్ చేస్తాయు..అవి సమతుల్యతను కోల్పోతే అనారోగ్య పాలయ్యే అవకాశాలు ఉంటాయి.చాలామంది భోజనం తర్వాత నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. కానీ అన్నం తిన్న అరగంట తర్వాత నీళ్లు తాగలని నిపుణులు చెప్తున్నారు. తిన్న తర్వాత ఎక్కువ నీటిని తాగడం వలన జీర్ణ వ్యవస్థపై ప్రభావం పడుతుందని మూత్రంలో అవసరమైన పోషకాలు విసర్జింపబడతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు… కొంతమందికి వ్యాయామం చేసిన తర్వాత దాహం వేయడం సహజమే. కానీ దానికోసం నీళ్లు అధికంగా తాగడం అవసరం. వ్యాయామం చేసే సమయంలో మనకు ఎక్కువ చెమట పట్టడం వల్ల దాహం వేస్తూ ఉంటుంది.
కావున ఒకేసారి ఎక్కువ నీరు తాగితే ఆరోగ్యం పై ప్రభావం పడుతుంది. దగ్గు, జలుబు వచ్చే అవకాశాలు ఉంటాయి. కావున నీటిని మితంగా తాగితేనే మంచిది. అయితే మన మూత్రం కలర్ బట్టి మనం తాగే నీటి పరిమాణం సరి అయిందా లేదా కాదా అని తెలుసుకోవచ్చు.. మూత్రం రంగు పూర్తిగా తెల్లగా ఉంటే మనం అవసరానికి మించి నీళ్లు తాగుతున్నట్లు అర్థం చేసుకోవాలి. మనం తగినంత నీరు తాగుతున్నామని అర్థం చేసుకోవాలి. ఇంకోవైపు మూత్రం ముదురు పసుపు రంగులో ఉంటే శరీరంలో నీటి శాతం తక్కువగా ఉందని తెలుసుకోవాలి. సాధారణంగా రోజుకి మూడు లీటర్ల నీళ్లు తాగాలని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అది కూడా క్రమమైన సమయంలో నీళ్లు తాగడం చాలా మంచిది…