Zodiac Signs : ఉగాది పంచాంగం 2022 -2023 సింహ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసా?
తెలుగు నూతన సంవతర్సరాది ఉగాది కొత్త పంచాంగం ప్రకారం సింహ రాశి వారి గోచార రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ ఏడాది అంతా ఆదాయం 8, వ్యయం 14గా ఉన్నాయి. అలాగే రాజ పూజ్యం 1, అవమానం 8గా ఉన్నాయి. ఈ ఏడు సింహ రాశి వారికి అంతగా బాగాలేదు. ఆదాయం తక్కువ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. అలాగే గౌరవించే వారు తక్కువగా అవమానించే వారు ఎక్కువగా ఉన్నారు.
మీరు ఎంత జాగ్రత్తగా ఉండే ఈ సంవత్సరం మీకు అంత మంచిది. అయితే ఇవన్నీ చూసి మీరు అంతగా భయపడాల్సిన అవసరం లేదు. మీ వ్యక్తి గత జాతకంలో అనుకూలతలు ఎక్కువగా ఉంటే మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో కూడా ప్రతికూలతలు ఉంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.ప్రధాన గ్రహాల వల్ల మీరు అనవసర విషయాల్లో కాలు దూర్చి ఇబ్బందులు పడతారు. దగ్గరి వాళ్ల వల్లనే అనేక సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

horoscope 2022 telugu year and check your zodiac signs leo
గురు గ్రహం వల్ల ఉగాది నుంచి మళ్లీ వచ్చే మార్చి వరకు కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్యే అవకాశం ఉంది. అందుకు మీకు అనవసరం అయిన విషయాల్లో తలదూర్చకుండా ఉండే మంచిది. కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అనుకూలమైన తేదీలు, ఇబ్బందికర ఫలితాలు, చేసుకోవాల్సిన దేవతారాధన గురించి తెలుసుకోవడానికి మీరు కింది లింక్ ను క్లిక్ చేయండి. పూర్తి వీడియోను వీక్షించండి.