Adtro Tips : శివునికి ఇష్టమైన శంఖాన్ని మీ ఇంట్లో ఈ దిశలో ఉంచండి… అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టడం తథ్యం…!
ప్రధానాంశాలు:
Adtro Tips : శివునికి ఇష్టమైన శంఖాన్ని మీ ఇంట్లో ఈ దిశలో ఉంచండి... అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టడం తథ్యం...!
Adtro Tips : మన హిందూ సాంప్రదాయాలలో శంఖానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉంది. శంఖానాధాన్ని వినిపించాలంటే ఇంట్లో లేదా ఎక్కడైనా శుభకార్యం లేదా మతపరమైన కార్యాలు ప్రారంభించే ముందు శంఖం ఊదటం ఒక సాంప్రదాయంగా అనాదిగా వస్తున్న ఆచారం. ఒక సాధకుడు తన పూజను ప్రారంభించాలంటే.. ముందుగా శంఖాన్ని ఊదడం ప్రారంభిస్తాడు. ఆ తర్వాత అక్కడి వాతావరణం, పవిత్రంగా మారుతుంది. హిందూమతంలో కూడా శంఖాన్ని ఉంచుకోవడం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంది. శంఖాన్ని ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. శంఖం సరేనా స్థలంలో ఉంచకపోతే, ఆచార బద్ధకంగా, ఉంచకపోతే ప్రతికూల శక్తులు ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అంతేకాదు ఇది దురదృష్టాన్ని కూడా తెస్తుంది. కొన్ని గ్రంథాల ప్రకారం.. శంఖంలో అన్ని దేవుళ్ళు, దేవతలు నివాసం, కావున శంఖాన్ని ఆచార బంధంగా ఉంచడం చాలా ముఖ్యం.

Adtro Tips : శివునికి ఇష్టమైన శంఖాన్ని మీ ఇంట్లో ఈ దిశలో ఉంచండి… అదృష్ట దేవత మీ ఇంటి తలుపు తట్టడం తథ్యం…!
Adtro Tips : అసలు శంఖాన్ని ఏ దిశలో ఉంచాలి
శివునికి ఇష్టమైన శంఖాన్ని, దేవతలు నిక్షిప్తమై ఉన్న ఈ శంఖాన్ని, జ్యోతిష్యుడు పండితు శ్రీధర్ శాస్త్రి లోకల్ 18 తో మాట్లాడుతూ మరింత సమాచారాన్ని శంఖం గురించి, శంఖం శబ్దం ఎంతవరకు వెళ్తుందో… వాతావరణం పవిత్రంగా మారుతుంది అని కూడా చెప్పారు. కొన్ని మత గ్రంథాల ప్రకారం, కానీ ఉంచడానికి సరైన, ముఖ్యమైన స్థలం ఒకటుంది. శంఖాన్ని మీ ఇంట్లో పూజ గదిలో ఈశాన్యం మూలలో ఉంచాలి. శంఖాన్ని దాని నోరు పైకి చూసే విధంగా ఉంచాలి. ఇలా ఉంచడం వలన. సానుకూల శక్తి వెలువడుతూనే ఉంటుంది. ఏంటి వాతావరణాన్ని పవిత్రం చేయగలిగే శక్తిని కలిగి ఉంటుంది.
శంఖాన్ని ఎలా ఉపయోగించాలి : శంఖాన్ని మీరు పవిత్ర కార్యాలను ఆచరించినప్పుడు ఊదటానికి ముందు దానిని గంగా నీటితో శుభ్రం చేయాలి. లేదా పాలతో కడగాలి. ఉపయోగించిన తరువాత, శంఖాన్ని గంగానీటిలో కడిగి, శుభ్రమైన గుడ్డతో ఆరబెట్టి, చారాల ప్రకారం దాని సరైన స్థానంలో ఉంచాలని. తద్వారా ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, మంచిగా ఉంటుందని పండితుడు శ్రీధర శాస్త్రి గారు తెలిపారు. మీ ఇంట్లో శంఖాన్ని సరైన స్థానంలో ఉంచకపోతే, లేదా ఊదిన తర్వాత శుభ్రం చేయకపోతే. జీవితంలో అనేక రకాల కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. శంఖం అన్ని దేవుళ్ళు, దేవతలకు నిలయం. కాబట్టి, శంఖం తెరిచి ఉన్న బాగానే ఎల్లప్పుడూ పైకి ఎదురుగా ఉంచాలి. అలా చేస్తే దాని శక్తి ఇల్లంతా ప్రజరిల్లుతుంది.