Health Tips : ఈ 8 ఆహార పదార్థాలతో మీ శరీరం లోఉన్న కొలెస్ట్రాల్ కి చెక్ పెట్టండి…!!
మనం తీసుకునే ఆహారాలను అనుసరించి మంచి కొలెస్ట్రాల్ చెడు కొలెస్ట్రాల్ అనేవి తయారు అవుతుంటాయి. అయితే మనం చెడు కొలెస్ట్రాల తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగిలా చేసే జీవనశైలిని అలవర్చుకోవాలి. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం వల్ల తగ్గించడానికి సహాయపడుతుంది. మరి ఏ ఆహారాలు స్థాయిలను తగ్గిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. చెడు కొలెస్ట్రాన్ని తగ్గించుకోవాలంటే మనం తీసుకునే ఆహారాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని రకాల ఆహారాలు చెడు కొలెస్ట్రాల్ ని చాలా సమర్థవంతంగా తగ్గించగలుగుతాయి. రక్తనాళాల్లో గార ఏర్పడి గుండె వ్యాధులు హార్ట్ ఎటాక్ స్ట్రోక్ వచ్చే ప్రమాదాన్ని అవి నివారిస్తాయి.. డార్క్ చాక్లెట్లు తీసుకుంటే కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గించుకోవచ్చు.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అయితే వీటిలో తీపి తక్కువగా ఉన్న వాటిని ఎంపిక చేసుకోవాలి.
ఈ చాక్లెట్లలో సంతృప్తి కొవ్వులు చక్కెరలు కూడా ఉంటాయి. కనుక తగిన మోతాదులో మాత్రమే తీసుకోవటం మంచిది. మన రక్త ప్రవాహంలో చెడు కొలెస్ట్రాన్ని తగ్గించడంలో అవకాడోలు సైతం పని చేస్తాయి. వీటిలో ఉండే క్యాసెట్ వలన ఈ మేలు జరుగుతుంది. వీటి నుండి వచ్చే నూనెల సైతం వంటల్లో వాడుకోవచ్చు. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయి.. గ్రీన్ టీ లో ఇవి మరింత ఎక్కువగా ఉంటాయి. నట్స్ లో ఉండే అసంత కొవ్వు ఆమ్లాలు చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించడంలో సహాయపడతాయి. వీటిలో క్యాలరీలు ఎక్కువే ఉంటాయి. కనుక తగిన మోతాదులో తీసుకోవడం మేలు.. తృణధాన్యాలను ముడి ధాన్యాలను తీసుకోవడం వల్ల కూడా చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. వీటిలో ఉన్న నీటిలో కరిగే పీచు రక్తం చెడు కొలెస్ట్రాన్ని ఎక్కువగా పీల్చుకోకుండా నివారిస్తుంది. మనం రోజువారి తినే ఆహారంలో వీటితో పాటు ఎక్కువ పీచుకున్న పళ్ళను కలిపి తీసుకోవడం వల్ల మరింత లాభం పొందొచ్చు.
అలాగే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ లో ఉన్న చేపలను తినటం వల్ల రక్తంలో హానికరమైన తగ్గించుకోవచ్చు.. ఆలివ్ ఆయిల్ కూడా చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. చెడు కొలెస్ట్రాన్ని తగ్గించుకోవాలంటే దీనిని వాడుకోవడం మంచిది. ఎక్కువగా పసుపు వాడేలా చూసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ తగ్గించుకుని రక్త పోటును అదుపులో ఉంచుకోవచ్చు.. తరచుగా కందులు వంటి పప్పులు క్యాన్సర్ల బారిన పడకుండా కాపాడుతాయి. తరచుగా పప్పులు తినే మహిళలకు రొమ్ము క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటున్నట్లు అధ్యయనాల్లో బయటపడింది. వీటికి రక్తంలో కొలెస్ట్రాలను తగ్గించే గుణం ఉంది. క్యాల్షియం మాలిక్ వంటివి ఉలవల్లో మెండుగా ఉంటాయి. ఆంటీ ఆక్సిడెంట్ గుణాలు గల పాలిఫైనాల్స్ కూడా ఎక్కువే ఇవి కాన్సర్ల నివారణకు ఇవి బాగా ఉపయోగపడతాయి. యాంటీ బాడీ లు స్వీయ రోగనిరోధక చర్యల్లో కనిపించే హిమోగ్లోటి నుండి కూడా వీటిల్లో కనిపిస్తుంది. ఉలవలు కొలెస్ట్రాల్, కడుపు ఉబ్బరం తగ్గడానికి తోడ్పడతాయి…