Drumstick Leaves : మునగాకులు ఇలా వాడితే చాలు… మెరిసే అందం మీ సొంతం…!!
ప్రధానాంశాలు:
Drumstick Leaves : మునగాకులు ఇలా వాడితే చాలు... మెరిసే అందం మీ సొంతం...!!
Drumstick Leaves : మునగాకును వాడటం వలన మీరు ఎంతో యవ్వనంగా కనిపిస్తారు. ఎందుకు అంటే మునగాకులో విటమిన్ ఏ సి సమృద్ధిగా ఉన్నాయి. ఇవి చర్మాని ఫ్రీ రాడికల్స్ నుండి రక్షించడానికి మరియు చర్మాన్ని మెరిసేలా చేసేందుకు కూడా హెల్ప్ చేస్తాయి. మునగాకులో ఉండే మల్టీ విటమిన్స్ ఎటువంటి చర్మం వారికైనా ఎంతో అద్భుతంగా పని చేస్తుంది. అలాగే ఈ మునగాకులో న్యూట్రియంట్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అంతేకాక చర్మాన్ని యవ్వనంగా ఉంచటం లో కూడా ఇది ఎంతో హెల్ప్ చేస్తుంది. మీరు సహజంగా యవ్వనంగా కనిపించాలి అని అనుకుంటే,మునగాకు మీకు బెస్ట్ సొల్యూషన్..
చర్మాని హైడ్రేడ్ గా ఉచ్చడంలో మునగాకు ఎంతో హెల్ప్ చేస్తుంది. అంతేకాక చర్మానికి రక్తప్రసరణ అనేది సరిగ్గా జరుగుతుంది. అలాగే డిటాక్స్ ఫై కూడా చేస్తుంది. అంతేకాక చర్మాన్ని స్మూత్ గా మార్చేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. అలాగే ఇది మొటిమలు లాంటి సమస్యలను రానివ్వకుండా కూడా చేస్తుంది. అంతేకాక చర్మం యవ్వనంగా మార్చడానికి మరియు మెరిసేలా చేసేందుకు కూడా ఎంతో హెల్ప్ చేస్తుంది. దీనికోసం ముందుగా మునగ ఆకులను ఆరబెట్టి పొడి చేసుకోవాలి. దీనిని స్క్రబ్బర్ లా కూడా వాడొచ్చు. మీరు ఇలా చేయడం వలన మీ చర్మం పై ఉన్న బ్లాక్ హెడ్స్ మరియు వైట్ హెడ్స్ తొలగిపోయి చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. అలాగే మునగాకు పేస్ట్ తో ముఖానికి ఫేస్ ప్యాక్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది కూడా మీ చర్మాని ఎంతో అందంగా మార్చేందుకు హెల్ప్ చేస్తుంది.
మునగాకును క్లీన్ చేసి నీటిలో మరిగించుకోవాలి. దాని తర్వాత ఆ మిశ్రమాన్ని వడపోసి ఆ నీటిని పేస్ టోనర్ గా ఉపయోగించవచ్చు. మీరు ఇలా చేయడం వలన చర్మం ఎంతో మృదువుగా మారుతుంది. అలాగే మీరు ప్రతి రోజు రాత్రి పడుకునే ముందు ఈ వాటర్ ని ముఖానికి అప్లై చేయడం వలన మొటిమల సమస్య అనేది వెంటనే తగ్గిపోతుంది. అంతేకాక స్కిన్ లో గ్లో అనేది పెరుగుతుంది. మునగాకులతో మరిగించిన నీటిని డబ్బాలో స్టోర్ చేసుకుని ఫ్రీజ్ లో నిల్వ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే ముఖం ముడతలు రావడం మరియు కళ చెదిరిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇలాంటి సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లయితే మునగాకు మీకు అద్భుత ఔషధం గా పని చేస్తుంది. ఈ మునగాకు ను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మునగాకు అనేది మన అందాన్ని పంచడంలో కూడా హెల్ప్ చేస్తుంది అని నిపుణులు అంటున్నారు.