Beauty Tips : ముఖంపై గుంటలు తగ్గి తాజాగా కనపడాలంటే… ఈ విధంగా చేసి చూడండి…
Beauty Tips : చాలా మందిలో మొటిమలు వచ్చి వాటి వలన గుంటలు ఏర్పడుతూ ఉంటాయి. ముఖం మీద గుంతలు తగ్గిపోయి అందంగా కనపడాలంటే ఈ చిట్కాను ట్రై చేస్తే చాలు.. దీనిలో భాగంగా మనం మొదటిగా ఓపెన్ ఫోర్సుతో ఎక్కువగా ఇబ్బంది పడే వారిని తీసుకుందాం… ఈ ఓపెన్ పోర్స్ కి టిప్ తీసుకుంటే, ఒరిజినల్ తేనె ఒక స్పూన్ తీసుకొని దీనికి సమానంగా నిమ్మరసం కలుపుకోవాలి. అయితే ఈ నిమ్మరసం, తేనె కలిపిన మిశ్రమం త్రాగడం వలన చాలా ఉపయోగకరమని అందరికీ తెలుసు. అయితే బాహ్యంగా కూడా ఇది ముఖం మీద ఉన్న చిన్నచిన్న గుంటలు ఉండడం వలన ఎక్కువ మురికి దానిలోకి వెళ్తుంది. అలాగే వాతావరణంలో పొల్యూషన్ కూడా ఎక్కువగా దానిలో పేరుకుంటూ ఉంటుంది.
పొల్యూషన్ కెమికల్ అంత శుభ్రం చేయడానికి అందరూ ఎన్నో క్రీమ్స్ లను వాడుతూ ఉంటారు. వాటి వలన ఎటువంటి ఉపయోగం ఉండదు. కావున ప్రస్తుతం మనం న్యాచురల్ గా ఒక రెమిడీని తయారుచేద్దాం.. దీనికోసం నిమ్మ రసాన్ని తేనె ఒక్కొక్క స్పూన్ తీసుకొని సమానంగా కలిపి ముఖానికి రాసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేసిన ఒక 30 నిమిషాల వరకు కదపకుండా ఉంచుకోవాలి. ఈ 30 నిమిషాలలో కెమికల్ పొల్యూషన్ తేనె బాగా శుభ్రం చేస్తుంది. ఎందుకనగా ఈ తేనె కొన్న యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అటువంటివి. తేనె అంటే ఎంతో గొప్పది. దీనిలో యంట్ వైరస్, యాంటీ బ్యాక్టీరియా,యాంటీ ఫంగస్, ఇలాంటి నేచర్ ఉన్న తేనె నిమ్మరసం కాంబినేషన్ అనేది చాలా అద్భుతంగా సహాయపడుతుంది. ముఖానికి అప్లై చేసిన 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఈ విధంగా తేనెతో శుభ్రం చేసుకుంటే సెల్ఫ్ కూడా ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది. తేనెను ఈ ఫోర్స్ లోపలికి అబ్జర్వ్ చేసుకుంటాయి. ఆ గుణం తేనెకి మాత్రమే ఉంటుంది. తేనె ఓపెన్ ఫోర్స్ ని తగ్గించుకోవడానికి అందులో ఉన్న పొల్యూషన్ క్లీన్ చేయడానికి చాలా బాగా సహాయపడుతుంది. ఈ టిప్ ని ఇలా ట్రై చేస్తే మీ చర్మం తాజాగా అందంగా కనపడుతుంది. ముఖంపై గ్లో కూడా వస్తుంది. ఈ రెమిడి పార్లలో చేయించుకున్న ఫేస్ గ్లో లాగే కనబడుతుంది. ఈ విధంగా ముఖానికి ఎప్పుడైనా, ఎక్కడైనా రాసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని అప్లై చేసుకోవడం వలన, మీరు ఎంతో తాజాగా కనిపిస్తూ ఉంటారు.