Cauliflower : క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Cauliflower : క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు…!

 Authored By aruna | The Telugu News | Updated on :25 January 2024,2:30 pm

ప్రధానాంశాలు:

  •  Cauliflower : క్యాలీఫ్లవర్ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలిస్తే షాక్ అవుతారు...!

Cauliflower : ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాల్లో కాలీఫ్లవర్ ది అగ్రస్థానం అని చాలామంది న్యూట్రిషన్ అంటారు. గోభి పువ్వు అని కూడా పిలిచే కాలీఫ్లవర్ ఇచ్చే ప్రయోజనాలు కొన్ని తెలుసుకుందాం.. కాలీఫ్లవర్ లో కొలెస్ట్రాల్ దాదాపుగా ఉండదు. కాబట్టి గుండె జబ్బులు ఉన్నవాళ్లు నిర్భయంగా తీసుకోవచ్చు. ఇది గాయాల లేక దెబ్బల వల్ల కలిగే వాపు మంట నొప్పులను తగ్గిస్తుంది. కాబట్టి ఇన్ఫలమేషన్ తగ్గాలనుకున్న వారిని దీన్ని సిఫార్సు చేయొచ్చు. డయాబెటిస్, పక్షవాతం, మెదడ కు సంబంధించిన అల్జీమర్ లాంటి వ్యాధులను ఇది నివారిస్తుంది.

అనేక రకాల పోషకాలు కాలిఫ్లవర్ లో ఉన్నాయి. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ క్యాన్సర్ ల తోను సమర్థంగా పోరాడుతాయి. అందుకే క్యాన్సర్ నివారణగా కాలీఫ్లవర్ కు మంచి పేరు ఉంది. శరీరంలో పేర్కొన్న విషాలను, వ్యర్ధాలను సమర్ధంగా శుభ్రం చేస్తుంది. అందుకే దూర అలవాట్లు ఉన్నవారు లేదా వాటిని మానేసిన వారు ఒంట్లోని విష పదార్థాలను దూరం చేసుకునేందుకు దీన్ని వాడటం మంచిది.
క్యాలీఫ్లవర్ లో సహజంగా ఫైబర్ బి విటమిన్ అధికంగా ఉంటుంది. ఇది ఆంటీ ఆక్సిడెంట్లు అందిస్తుంది.

ఇవి కాన్సర్ నుండి రక్షించగలవు. బరువు తగ్గేందుకు జీర్ణ క్రియను మెరుగుపరచడానికి ఫైబర్ జ్ఞాపక శక్తికి అవసరమైన కోలిన్ అనేక ఇతర ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి ఉంటుంది. అయితే చాలా ఎక్కువగా కాలీఫ్లవర్ తీసుకోవడం వల్ల కొన్ని సమస్యలు రావచ్చు. ప్రత్యేకించి దీన్ని ఎక్కువగా తింటే కడుపు ఉబ్బరం అపాన వాయువు సమస్య వస్తుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఉబ్బరం అపాన వాయువును పెంచుతాయి. అయినప్పటికీ ఈ ఆహారాలను మితంగా తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంకో విషయం ఏంటంటే కాలీఫ్లవర్ ను డైట్ లో జోడించడం సులభం. ఇది రుచికరమైనది.. వండడం సులభం….

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది