Cool Drink Drinkers : కూల్ డ్రింక్ తాగేవారు ఈ భయంకరమైన నిజాలు తెలుసుకోండి…!!
Cool Drink Drinkers : మీరు కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగుతూ ఉంటారా.. అయితే మీరు శరీరం అనే రైలు లో రోగాలకు వ్యర్థం రిజర్వ్ చేసుకున్నట్టే.. అవును మరి కూల్ డ్రింక్స్ పై లెక్కకు మించిన పరిశోధనలు ఎన్నో జరిగాయి.. జరుగుతున్నాయి కూడా వాటి ఫలితాలు కూడా జనాలను నాశనం చేస్తున్నాయి.. అసలు మీకైనా తెలుసా కూల్ డ్రింకులు ఎందుకు తాగుతారో కాసేపటి ఆనందం కోసం ఈ కూల్డ్రింకులు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ కూల్ డ్రింకులు ఎప్పుడో తయారుచేసి పెట్టిన కానీ సంవత్సరాలు సంవత్సరాలుగా నిల్వ ఉంటాయి. సంవత్సరం పాటు ఎలా తాజాగా ఉంటాయి.
ఈ విషయం మనకు తెలియని కాదు.. ఎక్కువ రోజులు బాగుండేలాగా వాటిలో హానికర రసాయనాలు వాడుతారు. మనం కచ్చితంగా తెలుసుకోవాలి.. ఈ కూల్ డ్రింక్స్ తాగడం వలన వచ్చే వ్యాధులు ఇవే చూడండి.. ఎముకలు అరగటం మరియు కిడ్నీలో రాళ్లు మానవ శరీరంలో ఎముకలు చాలా గట్టివి అలాంటి ఎముకలని కూడా పిండి చేసే సత్తా ఈ కూల్డ్రింక్స్ ఉంటుంది. మూత్రం ద్వారా కాల్షియం బయటకు వచ్చేస్తుంది. ఇది మెల్లగా కిడ్నీలో స్టోన్ గా కూడా ఏర్పడుతుంది. గుండె సమస్యలుని ఫార్వర్డ్ స్కూల్ లో చేసిన ఒక సర్వేలో పురుషుల గుండెలకు పెద్ద సమస్యలు తెచ్చిపెడతాయని తెలుస్తోంది.
ఈ కూల్డ్రింక్స్ తాగడం వలన ఎక్కువ వయసు వారిలా కనిపిస్తారట.. అందుకే భారతదేశ పార్లమెంటులో పార్లమెంటు సభ్యులకు కూల్ డ్రింక్ సర్వ్ చేయరాదని అప్పటి ప్రభుత్వం నిషేధించింది.. ఎంతటి ప్రమాదకరమైన కూల్ డ్రింక్స్ ను ఇక తాగడం మానుకొని పండ్ల రసాలను అలవాటు చేసుకోవాలి. పండ్ల రసాలు, అలాగే కొబ్బరి నీళ్లు, శీతల పానీయాలు, పుచ్చకాయ జ్యూస్ లు లాంటివి మండే ఎండలో తాగడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరానికి మంచి పోషణ లభించినట్లు అవుతుంది.. అలాగే ఆరోగ్యంగా ఉంటారు.