Diabetes : ఈ ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు… షుగర్ వ్యాదిగ్రస్తులకు దివ్య ఔషధం…
Diabetes : షుగర్ బాధితులు ఎన్నో రకాల ఇంగ్లీష్ మందులను వాడుతూ ఉంటారు. అలాంటి మందులు వాడడం వలన ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ షుగర్ బాధితులు ఆయుర్వేదంలో ఎన్నో రకాల ఔషధాలతో దీనికి సులభంగా చెక్ పెట్టవచ్చు. అలాగే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. అలాంటి ఆయుర్వేదిక్ ఔషధం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. షుగర్ వ్యాధి అనేది శరీరంలో ఇమ్యూనిటీని తగ్గించే వ్యాధి. దీని మూలంగా అనేక రకాల వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. అయితే ప్రమాదకరమైన ఈ డయాబెటిస్ ను కంట్రోల్ లో ఉంచడానికి అద్భుతమైన మొక్క ఆయుర్వేదంలో ఒకటి ఉన్నది. NCBI విధానంగా ఇన్సులిన్ ఆకు తో షుగర్ ను కంట్రోల్లో ఉంచవచ్చు. అలాగే టైప్ టు డయాబెటిస్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. అయితే ఈ చెట్టు ఇన్సులిన్ ను కలిగి ఉండదు. అలాగే శరీరంలో కూడా ఇన్సులిన్ తయారు చేయదు..
అయితే ఈ చెట్లు ఉన్న సాధారణ కెమికల్స్ షుగర్ ని గ్లైకోజ్ న్ లోకి మారుతుంది. ఇది జీర్ణ క్రియ పనిచేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. షుగర్ వ్యాధికి ఇన్సులిన్ మొక్క లాభం.. ఈ మొక్కలో కార్సోలిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్స్, ఊపిరితిత్తుల ఉబ్బసం, దగ్గు, జలుబు లాంటి వ్యాధులను నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే షుగర్ వ్యాధిగ్రస్తులకు కొంత సమయంలో అంటే ఆరు ఏడు సార్లు ఆహారం తీసుకుంటే శరీరంలో ఇన్సులిన్ పదేపదే మెరుగుపడుతూ ఉంటుంది. అంటే మధుమేహం ఉన్న వారికి సమయానికి గ్యాప్ ఇచ్చి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఇన్సులిన్ ఆకులను నిత్యము ఒక 30 రోజులు పాటు నమలడం వలన షుగర్ వ్యాధి నుండి ఉపశమనం కలుగుతుంది.
ఈ ఆకులను ఎలా ఉపయోగించాలి.. ఇన్సులిన్ ఆకులను నిత్యము రెండు తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తర్వాత గ్రైండ్ చేసుకుని ఒక కప్పు నీటిలో కలుపుకొని నిత్యము ఉదయం సాయంత్రం తీసుకోవడం వలన షుగర్ వ్యాధి కంట్రోల్ లో ఉంటుంది.
ఈ మొక్కకు చాలా పేర్లు ఉన్నాయి. ఆయుర్వేదంలో ఈ మొక్కకు చాలా ప్రాధాన్యత ఉంది దీని యొక్క శాస్త్రీయ నామం కాక్టస్ పిక్చర్స్ దీనిని క్రేప్ అల్లం, క్యు, కికండ్, కుముల్, పకర్ముల, పుష్కరముల ఇలా ఎన్నో పేర్లతో దీన్ని పిలుస్తారు. అయితే ఇన్సులిన్ లాంటి మొక్క దాని యొక్క ఆకులు నమలడం ద్వారా మీ షుగర్ లెవెల్స్ ను స్థాయిని తగ్గించుకోవచ్చు. అలాగే మధుమేహానికి చెక్ పెట్టవచ్చు..