Diabetes : “పిస్తా” చలికాలంలో మధుమేహం వ్యాధిగ్రస్తులకి గొప్ప ఔషధం…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Diabetes : “పిస్తా” చలికాలంలో మధుమేహం వ్యాధిగ్రస్తులకి గొప్ప ఔషధం…!!

 Authored By prabhas | The Telugu News | Updated on :31 December 2022,7:00 am

Diabetes : చాలామంది మధుమేహంతో బాధపడుతూ ఉంటారు.. దీనికోసం డైలీ మందులని వాడినా కానీ కంట్రోల్ అవ్వదు.. అయితే ఇప్పుడు ఈ మధుమేహ బాధితులకు పిస్తా దివ్య ఔషధంలా ఉపయోగపడుతుంది. ఈ ప్పిస్తా పప్పులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీని తీసుకోవడం వల్ల బ్లడ్ లో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు ఉన్న కాలంలో మధుమేహం ఓ పెద్ద సమస్యగా మారిపోయింది. దీనిని కంట్రోల్ చేయడం అనేది దీనివల్ల సాధ్యమవుతుంది. అని వైద్యులు చెబుతున్నారు. సరియైన టైం కి భోజనం ,సరియైన నిద్రపోవడం, ఏం తింటున్నాము మనకు ఒక ప్లాన్ ఉండడం ఇటువంటి వాటితో మధుమేహానికి చెక్ పెట్టవచ్చు. సరియైన జీవన విధానం మనకి మధుమేహాన్ని నుంచి రక్షిస్తుంది. ఇటువంటి చేయకపోతే ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

షుగర్ అనేది దీర్ఘకాలిక వ్యాధి ఇది సరైన ఆహారం క్షమించిన జీవనశైలితోపాటు హార్మోన్ల సమతుల్యత గుండె జబ్బులు శారీరక శ్రమ ధూమపానం లేకపోవడం ఉబకాయం కారణంగా కూడా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. ఈ వ్యాధులు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ లాంటి పెద్ద వ్యాధులు కూడా వస్తూ ఉంటాయి. చలికాలంలో ఈ మధుమేహం వ్యాధిగ్రస్తులలో రోగనిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. ఈ సమస్య మరింత అధికమవుతూ ఉంటుంది. ఈ శీతాకాలంలో మధుమేహాన్ని కంట్రోల్ చేయడం లో డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ డ్రైఫ్రూట్స్లో పిస్తా అనేది చాలా ప్రభావితమైన ఫ్రూటు ఇది మధుమేహ రోగులపై అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. రోగానీ శక్తిని బలోపేతం చేస్తాయి.

diabetes control Tips on Pistachio

diabetes control Tips on Pistachio

వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తాయి. మధుమేహం రోగులకు పిస్తా ఏ విధంగా సహాయపడుతుందో చూద్దాం.. పిస్తా వలన ఆరోగ్య ఉపయోగాలు : ఏదైనా ఆహారం గ్లైసోమిక్ సూచిక రక్తంలో షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తాయి. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ రోగులకి మంచి చేస్తాయి. పిస్తాలో కూడా తక్కువ గ్లైసిమిక్ సూచిక ను కలిగి ఉంటుంది. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకి మంచి మేలు చేస్తుంది. పిస్తా పప్పు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేస్తాయి. పిస్తా ఆరోగ్య ప్రయోజనాలు : పిస్తా తీసుకోవడం వల్ల రక్తపోటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా నియంత్రించగలవు దీన్ని తినడం వలన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. మీరు మీ పరిస్థితికి అనుగుణంగా పిస్తానే తీసుకోవాలి.

పోషకాహార నిపుణులు చెప్పిన విధంగా మధుమేహ వ్యాధిగ్రస్తులు పిస్తా తిన్న తర్వాత బ్లడ్ లో షుగర్ లెవెల్స్ అస్సలు పెరగవు. భోజనానికి ముందు పిస్తా తీసుకోవడం వలన కూడా భోజనం తర్వాత శరీరంలో మధుమేహం ప్రతిస్పందనను నియంతరిస్తుంది. పిస్తా రక్తపోటు కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కూడా కంట్రోల్ చేయగలవు.. దీని తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. పిస్తా మధుమేహా అన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది.. ఏదైనా ఆహారం గ్లైసోమిక్ సూచిక రక్తంలో షుగర్ లెవెల్స్ ను ప్రభావితం చేస్తుంది. తక్కువ ఇండెక్స్ ఉన్న ఆహారాలు మధుమేహ రోగులకు మేలు చేస్తాయి. పిస్తా పప్పులు తక్కువ గ్లైసేమిక్ సూచికను కలిగి ఉంటుంది. ఈ మధుమేహం వారిగ్రస్తులకు బాగా ఉపయోగపడుతుంది.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది