Monsoon Mosquito Lifespan : అసలు దోమలు మనుషుల రక్తాన్ని తాగకుండా… ఏప్పటివరకు బ్రతకగలుగుతాయో తెలుసా…?
ప్రధానాంశాలు:
Monsoon Mosquito Lifespan : అసలు దోమలు మనుషుల రక్తాన్ని తాగకుండా... ఏప్పటివరకు బ్రతకగలుగుతాయో తెలుసా...?
Mosquito Lifespan : వర్షాకాలం కాలం సీజన్లో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. దోమలు కుట్టడం వల్ల కలవర పడిపోతారు. దోమలు చాలా హానికరమైన జీవులు. వీటివాలన మలేరియా, డెంగ్యూ,జ్వరం వంటివి వస్తుంటాయి.కొన్నిసార్లు ఈ వ్యాధులు మరణానికి కూడా దారితీస్తాయి. ఇలాంటి దోమ కాటుని నివారించుటకు సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షాకాలంలో దోమలు బెడద ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, దోమలు కారణంగా డెంగ్యూ లాంటి విష జ్వరాలు త్వరగా వ్యాప్తి చెందుతాయి. కాబట్టి వీటి బారిన పడకుండా ఉండడానికి మస్కిటో మ్యాట్, మస్కిటో ర్రీప్లెంట్ ఇస్తూ ఉంటారు.దోమలు మనల్ని కుట్టడం ద్వారా మన రక్తాన్ని పిలుస్తాయి. రక్తం దోమలకు ఒక రకమైన ఆహారం. కానీ ఆహారం లేకుండా దోమ ఎంత కాలం జీవించగలదు.ఈ విషయం మీరు ఎప్పుడైనా గ్రహించారా దీనికి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
Monsoon Mosquito Lifespan : అసలు దోమలు మనుషుల రక్తాన్ని తాగకుండా… ఏప్పటివరకు బ్రతకగలుగుతాయో తెలుసా…?
చూడగానే మనకు కోపం తెప్పించే జీవులలో దోమలు కూడా ఒకటి. గాడ నిద్రలో ఉంటే దోమ కుట్టడం కలవరపడుతుంది. దోమలు కుడితే మలేరియా, డెంగ్యూ వంటి విష జ్వరాలు వస్తాయి. కొన్నిసార్లు ఇవి మారడానికి కూడా దారి తీసే ప్రమాదం ఉంటుంది.మరి ఇలాంటి దోమలు మనుషుల రక్తాన్ని తాగకుండా ఎన్ని రోజుల వరకు తెలుసుకుందాం. ఓ అధ్యయనం ప్రకారం ఆడదోమల రక్తం తాగకుండా చాలా రోజులు జీవించగలవు.ఒక దోమ రక్తం రాకుండా దాదాపు 7 నుంచి పది రోజులు జీవించగలదు. మగ దోమలు రక్తం తాగవు.చెట్లపై ఉంటాయి.కానీ ఆడదొమలు మాత్రం పత్యుత్పత్తికి మన రక్తం తాగుతూ ఉంటాయి.
పరిశుద్ధమైన చెరువులు, కుంటలకు తోడు అపరిశుభ్రమైన ప్రదేశాలు ఉన్న స్థానాలలో, దోమలు ఎక్కువగా పెరుగుతాయి.స్థానిక మున్సిపాలిటీలు ఎప్పటికప్పుడు నివారణ చర్యలు తీసుకున్నప్పటికీ దోమలు అంతకంటే రెట్టింపు ఉత్పత్తి అవుతూ మనుషుల ఆరోగ్యాలతో చెలగాటాలాడుతుంటాయి.అందుకే ప్రతి ఇంట్లో దోమల నియంత్రణ తప్పనిసరిగా ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి.