Drinking Beer : మద్యం లవర్స్ కి శుభవార్త… బీర్ తో బోలెడు ప్రయోజనాలట.. ఈ ఎండల్లో చిల్ అవ్వడానికి బెస్ట్ డ్రింక్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Drinking Beer : మద్యం లవర్స్ కి శుభవార్త… బీర్ తో బోలెడు ప్రయోజనాలట.. ఈ ఎండల్లో చిల్ అవ్వడానికి బెస్ట్ డ్రింక్..!

 Authored By ramu | The Telugu News | Updated on :20 March 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  Drinking Beer : మద్యం లవర్స్ కి శుభవార్త... బీర్ తో బోలెడు ప్రయోజనాలట.. ఈ ఎండల్లో చిల్ అవ్వడానికి బెస్ట్ డ్రింక్..!

Drinking Beer : మద్యం ప్రియులు ఎండాకాలంలో వేసవి తాపాన్ని నుంచి బయటపడడం కోసం చల్ల చల్లగా బీర్ తాగుతూ ఉంటారు. చాలామంది ఈ వేసవి తాపం నుంచి బయటపడడం కోసం చెరుకు రసం, నిమ్మరసం, కొబ్బరి బొండాలు కొన్ని రకాల డ్రింక్స్ అయితే తాగుతూ ఉంటారు. ఇంకొందరు వేసవిలో ఉపశమనం కోసం చల్ల చల్లని బీర్లు తాగుతూ ఉంటారు. అయితే బీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్య లాభాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు కూడా చెప్తున్నారు. ఇది వినడానికి సంతోషకరంగా ఉండొచ్చు చాలామందికి.. అయితే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఆరోగ్యపరంగా నష్టాలు ఉన్నప్పటికీ కొన్నిసార్లు మితంగా తీసుకునే ఆల్కహాల్ కూడా ఆరోగ్యానికి లాభాన్ని అందిస్తుందని నిపుణులు చెప్తున్నారు.

బీర్ మితంగా తాగాడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెప్తున్నారు… అసలు బీరు తాగడం వల్ల కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం… వేసవికాలంలో బీరు బెస్ట్ డ్రింక్ అని నిపుణులు చెప్తున్నారు. వీరిలో నీరు సమృద్ధిగా ఉంటుంది శరీరానికి అవసరమైన ఖనిజాలు కూడా అందుతాయి. మితంగా తీసుకునే బీరు వల్ల మీ మానసిక ఆరోగ్యం మెరుగుతుంది. బీర్ మితంగా త్రాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు చెప్తున్నారు..బీర్ తాగడం వల్ల సెన్సిటివిటీ మెరుగుపడుతుందని ఆధ్యాయంలో వేలవడింది. ఈ పరిశోధన ప్రకారం బీర్ మితంగా తాగే వారిలో మధ్య వయసు వారు వృద్ధుల్లో టైప్ టు డయాబెటిస్ వచ్చి ప్రమాదం తగ్గుతుందని చెప్తున్నారు. అలాగే బీరులోని సిలికాన్ ఎముకల ఆరోగ్యానికి మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. బీర్ అనేది టైటిల్ సిలికాన్ మూలం. ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైన ఖనిజంలా ఉపయోగపడుతుంది. బీరు మితంగా తాగడం వల్ల ఎముకల సాంద్రత పెరగడంతో పాటు ఎముకలు పల్చబడాన్ని కూడా తగ్గిస్తుంది. అని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి.

బీర్ లోని ఎలక్ట్రోలైట్స్ వ్యాయామ తర్వాత కండరాల పునరుత్పత్తికి ఉపయోగపడతాయి.. బీర్ ని మితంగా తీసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గడంతో పాటు ఆందోళన కూడా తగ్గుతుందని నిపుణులు అభిప్రాయం. బీరులో నీటి శాతం ఎక్కువగా ఉండడం వలన డిహైడ్రేషన్ తగ్గించడంలో ఉపయోగపడుతుంది. అలాగే బీరులో బి విటమిన్లు మెగ్నీషియం, పొటాషియం లాంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి. బీర్లో ని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షణ కల్పిస్తాయి. మితంగా బీరు తాగడం వల్ల గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గుతాయని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయి. బీర్ మితంగా తీసుకుంటే జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. బీరులో ఉండే కరిగే ఫైబర్ ఆంటీ ఎంప్లమెంటరీ లక్షణాలు జీవ క్రియకు సహాయపడతాయి.

Advertisement
WhatsApp Group Join Now

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది