Home Remedies : ఈ ఐదు చిట్కాలు పాటిస్తే మీ దంత్తాలు తేల్లగా మారుతాయి ఒక సారి ట్రై చేయండి ?
Home Remedies మీకు దంత్తాలు పసుపు రంగులో ఉన్నాయా . అయితే మీకు అలా ఎందుకు మారుతున్నాయో తేలుసుకొవడం చాలా అవసరం . మీరు తినే ఆహరం వలన మరియు ప్రతి రోజు ఉదయం బ్రష్ ఎలా చేస్తున్నారు . మీరు భ్రేష్ సరిగా చేయక పోవడం వలన నోటి నుంచి దురువాసన వస్తుంది ఇవన్ని కారణం అవుతాయి అని చేప్పవచ్చు. మీరు పళ్లు ఎలా తోముతున్నా గాని పసుపు రంగులోనికి మారతున్నాయా , మీ నొటి […]
Home Remedies మీకు దంత్తాలు పసుపు రంగులో ఉన్నాయా . అయితే మీకు అలా ఎందుకు మారుతున్నాయో తేలుసుకొవడం చాలా అవసరం . మీరు తినే ఆహరం వలన మరియు ప్రతి రోజు ఉదయం బ్రష్ ఎలా చేస్తున్నారు . మీరు భ్రేష్ సరిగా చేయక పోవడం వలన నోటి నుంచి దురువాసన వస్తుంది ఇవన్ని కారణం అవుతాయి అని చేప్పవచ్చు. మీరు పళ్లు ఎలా తోముతున్నా గాని పసుపు రంగులోనికి మారతున్నాయా , మీ నొటి నుండి దురువాసన వస్తున్నాఈ సమస్యకు పరిష్కారం కొన్ని చిట్కాలు Home Remedies ద్వారా చేక్క్ పేట్టోచ్చు . మీ దంత్తాలు పసుపు రంగులోనికి మారటానిరకి కొన్ని కారణాలు ఉంటాయి . అది మీరు తినే ఆహరం వలన కూడా కావచ్చు. దంత్తాలకు సరిఅయిన పోషణ లేకపోవడం . స్మోకింగ్ , పాన్ గుట్కాలు , వయసురిత్యా కారణాలు , వాతావరణం లాంటి పలు అంశాలు కారణంగా మీ దంత్తాలు తేలుపు నుంచి పసుపు రంగులోనికి మారతాయి .మీ దంత్తాలను తేల్లగా మార్చేందుకు పాటించాల్సిన చిట్కాలు
Home Remedies యాపిల్ సైడ్ వేనిగర్ : దంత్తాలు
వాస్తవానికి యాపిల్ సైడర్ వేనిగర్ దంత్తాలు సహ మన శరిరంలోని పలు అవయవాలకు మేలుచేస్తుంది . ఒకటి లేదా రేండు టేబులు స్పూన్ ల వేనిగర్ తిసుకొని కొన్ని నిళ్ళల్లొ వేసి బాగా కలపాలి . ఆ మీశ్రమాన్ని నోట్లో పోసుకొని పుక్కిలించి ఉంమ్మివేయాలి . రోజు బ్రష్ చేసే ముందు ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది.పండ్ల తోక్కలు : అరటి పండ్లు , బత్తాయి పండ్లు, నారింజ పండ్లు , నిమ్మకాయ తోక్కలలో సీట్రక్ ఆమ్లం ఉంటుంది . అది మీ దంత్తాలను తేలుపు రంగులోకి తిసుకొని వస్తుంది . ప్రతి రోజు బ్రష్ చేసే ముందు అరటి పండు , బత్తాయి లేదా నిమ్మకాయ తోక్కలతో దంత్తాలను రుద్దాలి . ఆ తరువాత బ్రష్ చేస్తే దంత్తాలు తేలుపు రంగులోకి మారుతాయి.బొగ్గుపోడి : బొగ్గుపోడి దంత్తాలను తలతల మేరిసేలా చేస్తుంది .దంత్తాలకు చాలా మేలు చేస్తుంది. నోటిలోని విషపూరితాలను , బాక్టిరియాలను తరిమికొడుతుంది .
కొంత బోగ్గును తిసుకొని పోడిగా చేసుకొని దానిని బ్రష్ తో గానిలేదా చేతి వేలుతోగాని దంత్తాలను తోమాలి . ఇలా చేయడం వలన మీ దంత్తాలు తలతల మేరుస్తాయి. అలాగే విషపూరితాలను , బాక్టిరియాలను తోలగిస్తాయి.ఆయిల్ పుల్లింగ్ : కుబ్బరి నూనెతో పలుసమ్యలు పరిష్కారం అవుతాయి. మీరు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెనునోట్లో పోసుకొని పుక్కిలించాలి. అలా ఓ 10 నిముషాలు చేసిన తరువాత ఆ నూనేను ఉమ్మివేయాలి .ఆ తరువాత కొన్ని మంచ్చి నిళ్లు నోటిలో పోసుకొని పుక్కిలించాలి . అనంతరం బ్రష్ చేసుకొవాలి .బేకింగ్ సోడా : దంత్తాలను తేల్లగా మార్చే గుణం బేకింగ్ సోడా కి కూడా కలిగి ఉంటుంది. అంతే కాదు మనం కూరలలో వేసే ఉప్పు వలన కూడా దంత్తాలు తేల్లగా మార్చుతాయి . మరియు బాక్టిరియాలను ,విషపూరితాలను , నోటి దురువాసనను పోగో్టడానికి కూడా ఈ ఉప్పు ఎంతగానో ఉపయోగ పడుతుంది. బేకింగ్ సోడా లో కొద్దిగా నీరు పోసిదానిని పేస్ట్ లాగా చేసి ఆ మీశ్రమాన్ని దంత్తాలకు రుధడం వలన మంచి ఫలితం ఉంటుంది.ముఖ్య గమనిక : మీరు ఈ చిట్కాలను పాటించే ముందు తప్పని సరిగా వైద్యుడిని సంప్రదించవలసి ఉంటుంది . వారి సలహను తిసుకొని వాడటం ఉత్తమం . ఇది మీకు కేవలం అవగాహన కొసమే .