Chia Seeds : చియా సీడ్స్ తీసుకుంటే… రెండే రెండు నెలల్లో… అది తగ్గించుకోవచ్చు…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Chia Seeds : చియా సీడ్స్ తీసుకుంటే… రెండే రెండు నెలల్లో… అది తగ్గించుకోవచ్చు…?

 Authored By ramu | The Telugu News | Updated on :22 February 2025,11:40 am

ప్రధానాంశాలు:

  •  Chia Seeds : చియా సీడ్స్ తీసుకుంటే... రెండే రెండు నెలల్లో... అది తగ్గించుకోవచ్చు...?

Chia Seeds  : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే కొన్ని Health Tips  ఆరోగ్యకరమైన Food ఆహారాలను అలవాటు చేసుకోవాలి. అందులో చియా గింజలు ముఖ్యమైనవి. ఈ Chia Seeds చియా గింజలనే సబ్జా గింజలు అని కూడా అంటారు. ఇవి నోటిలో వేసుకోగానే ఇట్లే కరిగి నానిపోతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఈ చియా గింజల లో పోషకాలు చాలా అధికంగానే ఉంటాయి. అద్భుతమైన ఆహారంగా కూడా గుర్తించబడింది. Chia Seeds చియా గింజల్లో ప్రోటీన్, ఫైబర్, ఒమేగా 3, ఫ్యాటి యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. ముఖ్యంగా ఈ చియా గింజలు బరువు తగ్గడానికి చాలా బాగా ఉపకరిస్తాయి. జియా గింజలను తీసుకుంటే ఆకలిని అదుపులో ఉంచవచ్చు.

Chia Seeds చియా సీడ్స్ తీసుకుంటే రెండే రెండు నెలల్లో అది తగ్గించుకోవచ్చు

Chia Seeds : చియా సీడ్స్ తీసుకుంటే… రెండే రెండు నెలల్లో… అది తగ్గించుకోవచ్చు…?

Chia Seeds చియా గింజలని ఎలా తీసుకోవాలి

ఈ చియా గింజలను నీటిలో నానబెట్టి, స్మూతిల్లో కలిసి లేదా ఇతర వంటకాలలో చేర్చి తీసిసుకోవచ్చు. అయితే కేవలం చియా గింజలను తీసుకుంటే బరువు తగ్గడం అంత సాధ్యం కాదు. ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామంతో పాటు వాటిని సమతుల్యంగా ఉపయోగించితే అప్పుడు చియా గింజలు ప్రయోజనాలు అందుతాయి. అయితే చియా గింజలని ఎలా ఉపయోగించాలి.. వీటిని తీసుకోవడంలో జాగ్రత్తలు వాటి అంశాలపై వివరాలను తెలుసుకుందాం…

Chia Seeds చియా గింజల వల్ల లాభాలు

. ఈ చియా గింజలలో తక్కువ క్యాలరీలు ఎక్కువ పోషకాలు ఉంటాయి. చియా గింజల్లో కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువ. కావున బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది.
. ఈ చియా గింజల్లో ఫైబరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కడుపు నిండిన భావన కలిగిస్తుంది. దీంతో ఆకలి కూడా తక్కువ అవుతుంది. తక్కువగా తింటారు. ఇది షుగర్ పేషెంట్లకు మంచి ఔషధం.
. ఇంకా ప్రోటీన్, ఒమేగా 3, ఫ్యాటీ యాసిడ్లు, ఇవి జీవ క్రియను పెంచి కొవ్వును కరిగించడంలో ఉపయోగపడుతుంది.
. ఈ చియా గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఉండడంవల్ల చెడు కొవ్వులను తొలగించి వేస్తుంది.

చియా గింజలని ఎలా తీసుకోవాలి : చియా గింజలని తాగడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయదు. ఈ చియ గింజలని రాత్రంతా నానబెట్టి, ఉదయం పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
. స్మూతీస్.. చియా గింజలను పాలు, పండ్లతో కలిపి స్మృతిస్ చేసుకోవచ్చు. ఇది ఎంతో రుచిని మరియు పోషకాలను ఇస్తుంది.
. చియా గింజలను సలాడ్స్, ఇతర వంటకాలతో కలిపి తీసుకోవచ్చు.

అధిక బరువు : చియా గింజలను తీసుకుంటే ముఖ్యంగా బరువు తగ్గటానికి ఎంతో సహాయపడుతుందని అధ్యయనాలలో చెప్పబడింది. అయితే ఇది ప్రతి ఒక్కరి శరీరం పై ఆధారపడి ఉంటుంది. ఒక్క చియా గింజలను తీసుకుంటే మాత్రమే బరువు తగ్గలేము. ఆరోగ్యకరమైన ఆహారం, కొన్ని వ్యాయామాలు కూడా ముఖ్యమైనవే. చియా గింజలు తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన విషయాలు గురించి మనం తెలుసుకుందాం…
. కియా గింజలు తీసుకునే ముందు వైద్యుల సలహాలను తీసుకొని పాటించండి.
. కొన్ని సందర్భాల్లో చియా గింజలు తీసుకోవడం వల్ల ఎలర్జీస్ కూడా రావచ్చు.
. ఇంకా చియా గింజలను ఎక్కువగా తీసుకుంటే మాత్రం కడుపు నొప్పి, విరేచనాలు వంటి సమస్యలు కూడా వస్తాయి.

చియా గింజల గురించి అపోహలు :
చియా గింజలు తింటే వెంటనే బరువు తగ్గించుకోవచ్చు. ఇది నిజం కాదు. బరువు తగ్గటానికి సహాయపడుతుంది. దీనిలో కొన్ని ఆహారాలను జోడిస్తేనే ఇంకా మంచి ఫలితం ఉంటుంది.
. చియా గింజలను మాత్రమే తింటే బరువు తగ్గుతారు… ఇది కూడా నిజం కాదు… ఆరోగ్యకరమైన ఆహారం, వ్యాయామం కూడా చేయాలి.
. చియా గింజలు అందరికీ మంచివే. ఇది నిజం కాదు. కొంతమందికి అలర్జీ వచ్చే అవకాశం ఉంది. ఈ చియా గింజలను తక్కువ తీసుకోవాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది