Herbal Tea : మీకు నిద్రలేని సమస్య ఉందా… మంచి నిద్ర కోసం ఈ టీ ని తాగండి…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Herbal Tea : మీకు నిద్రలేని సమస్య ఉందా… మంచి నిద్ర కోసం ఈ టీ ని తాగండి…?

 Authored By ramu | The Telugu News | Updated on :13 March 2025,7:00 am

ప్రధానాంశాలు:

  •  Herbal Tea : మీకు నిద్రలేని సమస్య ఉందా... మంచి నిద్ర కోసం ఈ టీ ని తాగండి...?

Herbal Tea : సాధారణంగా ప్రజలు తమ బిజీ లైఫ్ లో సరైన హారాన్ని తీసుకోవడం లేదు, అలాగే మంచి అనంతమైన నిద్రకు కూడా దూరమవుతున్నారు. మనం ఆహారం తింటే ఎంత ఆరోగ్యమో, నిద్రపోతే కూడా అంతే ఆరోగ్యం. నిద్ర సరిగా పోతేనే తిన్న ఆహారం జీర్ణం అవుతుంది. మన శరీరానికి కావలసిన ప్రోటీన్లను అందిస్తుంది. నిద్ర సరిగా పట్టకపోతే తిన్న ఆహారం జీర్ణం కాక, లేని పోని సమస్యలు తలెత్తుతాయి. ఇటువంటి వారికి ఒక అద్భుతమైన ఔషధం ఉంది. అదే” హెర్బల్ టీ “. ఈ టీ గురించి ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం…

Herbal Tea మీకు నిద్రలేని సమస్య ఉందా మంచి నిద్ర కోసం ఈ టీ ని తాగండి

Herbal Tea : మీకు నిద్రలేని సమస్య ఉందా… మంచి నిద్ర కోసం ఈ టీ ని తాగండి…?

Herbal Tea ఈ హెర్బల్ టీ తాగితే హాయిగా నిద్ర వస్తుంది

సాధారణంగా మామూలు టీ నిద్రపోకుండా ఉండడం కోసం తాగుతారు. కానీ ఈ హెర్బల్ టీ మాత్రం బాగా సుఖవంతమైన నిద్ర పట్టడానికి ఉపయోగపడుతుంది. ఈ టీ మానసిక ఆందోళన తగ్గించి. వీటిని కూడా తగ్గిస్తుంది. తగ్గడం వల్ల నిద్ర కూడా సరిగ్గా పడుతుంది. మెదడును ప్రశాంతంగా ఉంచి నిద్రను మెరుగుపరుస్తుంది. ఇలాంటి టీ లో గ్రీన్ టీ కూడా ఒకటి.

గ్రీన్ టీ తో హాయిగా నిద్ర : ఈ గ్రీన్ టీ లో ఎల్ థియనైన్ అనే అమైనో యాసిడ్లు కూడా ఉంటాయి. ఈటీవీ వల్ల కూడా మంచి నిద్ర వస్తుంది. కెఫీన్ తక్కువ ఉండే గ్రీన్ టీ రకాన్ని ఎంచుకొని తాగితే ఎంతో మంచిది ఆరోగ్యానికి. ఇంకా మనకి నిద్ర సరిగ్గా పట్టాలి అంటే చామంతి టీ కూడా ఒకటి.

చమోమైల్ టీ, లావెండర్ టీ నిద్ర హాయిగా : చామంతి టీ తాగడం వల్ల కూడా ఒత్తిడి దూరం చేసుకోవచ్చు. చమో మైల్ టీ లో ఉండే ఫ్లేవర్స్ శరీరానికి హాయిని ఇస్తుంది . ఇది నాణ్యమైన నిద్రను ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరికి ప్రశాంతమైన నిద్రపోవడానికి లావెండర్ టీ కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. మన నిద్రలో నాణ్యత పెరగడమే కాదు టీ తాగినట్లయితే మన శరీరం చాలా రిలాక్స్ కూడా అవుతుంది. ఆందోళనలు తగ్గిపోతాయి.

గిన్ సింగ్ టీ: ఈ గిన్ సెండ్ టీ, ఈ టీ లో అడాప్టేజెన్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉంటాయి. శరీరంలోని హార్మోన్ల అసమతుల్యతలను తగ్గిస్తాయి. ఇది మనల్ని ప్రశాంతంగా నిద్రించేలా చేస్తుంది. ఈగిన్ సింగ్ టీ బ్యాగులు మార్కెట్లో బాగానే లభ్యమవుతున్నాయి.

వలేరియన్ మొక్క వేరుతో చేసిన టీ : ఈ రకపుటి ప్రశాంతంగా నిద్ర నువ్వు పట్టేలా చేస్తుంది. ఈ వలేరియన్ మొక్క వేరులో చాలా ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. దీంతో నిద్రలేని సమస్యను దూరం చేసుకోవచ్చు. ఈ టీ తాగితే నిద్ర మెరుగుపడుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గి నాణ్యమైన నిద్రకు దారితీస్తుంది.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది