Health Tips : శీతాకాలంలో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తాయి… తెలిస్తే షాక్ అవుతారు..
Health Tips : ప్రస్తుతం మన జీవిస్తున్న ఈ జీవనశైలి విధానంలో ఎన్నో ఆహార విధానాల మార్పుల వలన ఎన్నో రకాల జబ్బులు వస్తూ ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యంగా గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వాల్స్ బ్లాక్ అవడం ఇలా ఈ సమస్యలన్నీ ఎక్కువ మందిలో చూస్తూన్నాం.. ఈ వ్యాధులతో సడన్గా మనుషులు మరణించడం కూడా రోజురోజుకీ ఎక్కువవుతుంది. ఈ సమస్యలు ఉన్నవాళ్లు ఉన్నట్టుండి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కోప్ప కూలిపోతున్నారు. టైంయానికి చికిత్స చేస్తేనే లేదంటే ప్రాణాలు పోతున్నాయి. అయితే రోజువారు ఆహారపు అలవాట్లు మూలంగా గుండెపోటు లక్షణాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు ఎక్కువ వయసు ఉన్న వాళ్లకి మాత్రమే గుండెపోటు వచ్చేది ప్రస్తుతం తక్కువ వయసులోనే ఉన్న వాళ్లకి కూడా గుండెపోటు వారిని పడుతున్నారు. 25 సంవత్సరాల లోనే గుండెపోటుతో మరణిస్తున్నారు. కొంతమంది బాత్రూంలోనే గుండెపోటుతో కుప్పకూలడం లాంటివి చూస్తూనే ఉన్నాం. అయితే మనం జీవిస్తున్న జీవనశైలిని కొన్ని మార్పులు చేసుకోవడం జంక్ ఫుడ్ కి దూరంగా ఉండడం మంచి ఆహారం తీసుకోవడం మంచిదని వైద్యనిపుణులు చెప్తున్నారు.
Health Tips : గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ మొదటి లక్షణాలు…
బ్రెయిన్ స్ట్రోక్ మొదటి హెచ్చరిక లక్షణాలు. మైకము మాట్లాడేటప్పుడు తడబడడం దృష్టిలో ఇబ్బంది సమతుల్యతలో సమస్యలు ముఖం చేయి లేదా కలలో తిమ్మిరి లేదా బలహీనత లేదా ఎటువంటి కారణం లేకుండా చలికాలం తీవ్రమైన తలనొప్పి లాంటి సమస్యలు వస్తుంటాయి. అదేవిధంగా చాతి నొప్పి శ్వాస ఆడక పోవడం దవడా,మెడ ,వీపీ భుజం లో నొప్పి వికారంగా అనిపిస్తూ ఉంటుంది.
Health Tips : చలి గాలులతో గుండెపోటు బ్రెయిన్ స్ట్రోక్ ఎందుకు వస్తుంది…
దమనలోని అడ్డంకి కారణంగా బ్లడ్ ప్లేకు కారణంగా మెదటి కణాలు సడన్గా కోల్పోవడం మెదడు కణాలు చనిపోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఇటువంటి సమయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ప్రధానమంటున్నారు. గుండెపోటు లేదా బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువగా వాతావరణం మూలంగా వస్తూ ఉంటుంది. చల్లని వాతావరణం ఎక్కువ బీపీకి దారితీస్తుంది హృదయ స్పందనలు హెచ్చుతగ్గులకు దారి తీస్తుంది. ఎందుకనగా శరీరం తనను తాను హెచ్చగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇలా చలి తీవ్రత పెరిగినప్పుడు స్ట్రోక్ గుండెపోటు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నారు.
Health Tips : ఈ సమస్యల్ని తగ్గించుకోవాలంటే..
చలికాలంలో గుండెకు సంబంధించిన సమస్యలు తగ్గించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిలో ప్రధానంగా నిత్యం 20 నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండడం ఆహారంలో 30% ప్రోటీన్లు తీసుకోవడం రోజు 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండాలి. వీటిని పాటించడం వలన శీతాకాలంలో గుండెపోటు నుంచి బయటపడవచ్చు..