Success Factors : రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా చేస్తే జీవితంలో అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు…!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Success Factors : రాత్రి పడుకునే సమయంలో ఈ విధంగా చేస్తే జీవితంలో అన్ని వ్యాధులకు చెక్ పెట్టవచ్చు…!!

Success Factors : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. నిద్ర అనేది రోజంతా అలసటను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే నేను రాత్రి బాగా నిద్రపోయామని చెప్పాలంటే.. మీరు నిద్రించే భంగిమను మార్చుకొని పడుకోవాలి. అలాగే కొంత ఆధ్యాత్మిక సాధన చేయవలసి ఉంటుంది. బాధతో ఉన్న దుఃఖంతో ఉన్న ఒక నిద్ర వాటన్నిటిని మరిచిపోయేలా చేస్తూ ఉంటుంది. ఈ అలవాట్లు మీకు ఈ వయసులో అలవాటు చేసుకోవడానికి చాలా బాగా […]

 Authored By prabhas | The Telugu News | Updated on :26 March 2023,7:00 am

Success Factors : మనం ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర అనేది శరీరానికి చాలా అవసరం. నిద్ర అనేది రోజంతా అలసటను పోగొట్టడానికి సహాయపడుతుంది. ఉదయం నిద్ర లేవగానే నేను రాత్రి బాగా నిద్రపోయామని చెప్పాలంటే.. మీరు నిద్రించే భంగిమను మార్చుకొని పడుకోవాలి. అలాగే కొంత ఆధ్యాత్మిక సాధన చేయవలసి ఉంటుంది. బాధతో ఉన్న దుఃఖంతో ఉన్న ఒక నిద్ర వాటన్నిటిని మరిచిపోయేలా చేస్తూ ఉంటుంది. ఈ అలవాట్లు మీకు ఈ వయసులో అలవాటు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. మీరు రాత్రి పడుకునే ముందు ఏదైనా చదవడం రాయడం అలవాటు చేసుకోవాలి. మీరు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం జరుగుతుందో మీరు మీ డైరీలో రాసుకోవాలి.

If you do this while sleeping at night you can check all the diseases in life

If you do this while sleeping at night you can check all the diseases in life

ఇటువంటి అలవాటులతో పాటు మరిన్ని ప్రయత్నాలు చేస్తే మీరు కూడా చిన్న పిల్లాడిలా నిద్రించవచ్చు.. రోజంతా జరిగిన విషయాన్ని తిరిగి పొందడం రోజంతా మీతో జరిగిన మంచి విషయాలు తిరిగి మనసులో గుర్తు చేసుకోవడం చేదు సంఘటనలను మర్చిపోవడానికి ప్రయత్నించాలి. కొన్ని వ్యాయామాలను చేయాలి. నిద్రపు అవసరమైన కొద్దిపాటి గాయం చేయాలి. నిద్రపోతున్నప్పుడు శరీరం సౌకర్యవంతంగా ఉండేలా చేసుకోవాలి. నిద్రపోండి నిద్ర భగవంతుని సంతోషంగా పొందాలి. దాన్ని ముందు కొంత ధ్యానం చేయాలి. నీ పడకగది సౌకర్యవంతంగా ఉండేలా చేసుకోవాలి. పడక గదులు అధికంగా వెలుతురు లేకుండా చూసుకోవాలి మంచి వెంటిలేషన్ ఉండేలా చేయాలి.

అప్పుడు నిద్ర బాగా వస్తుంది పడుకునే ముందు భాగం నుంచి మీకు ఇష్టమైన దేవుని ప్రార్థించుకోవాలి. సగటు వ్యక్తికి ఎన్ని గంటలు నిద్ర అవసరమనేది దానిపై ఎన్నో రకాల ప్రయత్నించేశారు వేరువేరు వ్యక్తుల నిద్ర అవసరాలు ఎక్కువగా లేదా తక్కువగా ఉన్నందున కనిష్టంగా ఆరు గంటలు గరిష్టంగా తొమ్మిది గంటలు నిద్ర సముచితంగా పరిగణించబడుతుంది. తక్కువ నిద్రపోయిన లేదా ఎక్కువ నిద్రపోయిన స్లీప్ బ్యాలెన్స్ చెదిరిపోతే అది చాలా నష్టాలను కలిగేలా చేస్తుంది. నిద్ర లేకపోవడం వలన ప్రజలు దృష్టిని ఏ ఒక్క చోట నిలబడనివ్వదు. దానివలన సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తూ ఉంటుంది.

Seven Easy Ways To Get a Better Night's Sleep - Ball State Daily

మీరు రోజువారి లైఫ్ లో కొన్ని జాగ్రత్తలకు ప్రధానం ఇవ్వడం చాలా అవసరం. దాని వలన నిద్ర షెడ్యూలు ముఖ్యమంత్రి మీ సామర్థ్యాన్ని ప్రభావితం చేయదు. నిద్రపోవడానికి టీవీ చూడడానికి మధ్య 45 నిమిషాల గ్యాప్ ఇవ్వాలి. టీవీ చూడడం లేదా కంప్యూటర్లో ఎక్కువ గంటలు పనిచేసే అలవాటును తగ్గించుకోవాలి. పడుకునే ముందు సంగీతం వినడం, పుస్తకాలు చదవడం టీకా కాఫీ లాంటి వాటిని తగ్గించుకోవాలి. అలాగే మద్యయానికి దూరం పెట్టాలి. పడుకునే ముందు బ్యాలెన్స్ చేయాలి. మంచి ఆహారం తీసుకోవాలి. మంచి సంగీతం వినాలి. మంచి ఆలోచనలు చేయాలి. అప్పుడు మంచి నిద్ర అలవాటు అవుతుంది.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది