Walking : మీరు 10 నిమిషాలు పాటు వెనక్కి నడిస్తే… అదిరిపోయే లాభాలు ఉన్నాయి…మీకు తెలుసా..?
ప్రధానాంశాలు:
Walking : మీరు 10 నిమిషాలు పాటు వెనక్కి నడిస్తే... అదిరిపోయే లాభాలు ఉన్నాయి...మీకు తెలుసా..?
Walking : ప్రతిరోజు నడక చాలా మంచిది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఎవరైనా సరే వాకింగ్ చేసేటప్పుడు ముందుకి నడవడం మామూలే. ముందుకి నడిచే నడకలో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అవి మనకు తెలుసు. వెనక్కి నడవడం వల్ల కూడా అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుందంటున్నారు నిపుణులు. ఇది తాజాగా ఒక అధ్యయనంలో వెలువడింది. ఇకనుంచి రోజు 10 నిమిషాల పాటు వెనక్కి నడవటం కూడా అలవాటు చేసుకోండి. ఇలా చేస్తే మీ శారీరక మానసిక ఆరోగ్యం గననీయంగా మెరుగుపడుతుందని ఇది కీళ్ల నొప్పికి ముఖ్యంగా సరైన వ్యాయామం అని మెదడు పనితీరును కూడా అద్భుతంగా పెంచుతుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది.దీని వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం…
Walking : మీరు 10 నిమిషాలు పాటు వెనక్కి నడిస్తే… అదిరిపోయే లాభాలు ఉన్నాయి…మీకు తెలుసా..?
Walking వెనక్కి చేసే వ్యాయామంతో ఎన్ని లాభాలు
ఈరోజు చేసే వ్యాయామలలో నడక కూడా ఒక భాగం. ముఖ్యంగా, మోకాళ్ల నొప్పితో బాధపడే వారికి ఇది చాలా ప్రయోజనకరం. ఇది కీళ్ల చుట్టూ కండరాలను బలోపేతం చేస్తుంది మోకాళ్ళ నొప్పుని తగ్గిస్తుంది. ఇది మెరుగుపరుస్తుంది. ముందుకు నడిచేటప్పుడు మనం చూస్తూ నడుస్తాం. కానీ వెనక్కి నడిచేటప్పుడు శరీరం అదనపు సమన్వయాన్ని కోరుకుంటుంది. ఇది శరీర సమతుల్యత వ్యవస్థను చురుగ్గా ఉంచుతుంది. వృద్ధులు తోలిపోయే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ఇది కండరాలకు కూడా చాలా మంచిది. సాధారణ నడకలో కదలిక లేని కండరాలు వెనక్కి నడిస్తే చురుగ్గా మారుతాయి. ముఖ్యంగా పిరుదులు, తొడ కండరాలు మరింత బలోపేతం అవుతాయి.ఇది మెదడు పనితీరును కూడా మెరుగుపరుస్తుంది. వెనక్కి నటిస్తే మెదడుకు కొత్త సవాళ్లుగా ఎదురవుతుంది. ఇది జ్ఞాపకశక్తి ఏకాగ్రత నైపుణ్యాలను పెంపొందిస్తుంది. అంతేకాక వెనక్కి నడిస్తే కేలరీలు మరింత ఎక్కువ ఖర్చవుతాయి. సాధారణంగా నడక కంటే దీనికి ఎక్కువ శక్తి అవసరం. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి వ్యాయామం. ఇది మానసిక ఒత్తిని తగ్గిస్తుంది. మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది.వ్యాయామం వల్ల విడుదల ఎడారి పిల్లను ఒత్తిడిని తగ్గిస్తుంది.మొత్తంగా రోజువారి జీవితంలో వెనక్కి నడకను భాగంగా చేసుకుంటే శారీరక మానసిక ఆరోగ్యం అద్భుతంగా మెరుగుపడుతుంది. ఈ సులభమైన వ్యాయామం మనదేనా చర్యలు చేర్చుకొని సంపునారోగ్యాన్ని సాధించవచ్చు.