Jilledu plant : అద్భుతమైన ఈ మొక్క కనిపిస్తే వెంటనే తెచ్చుకోండి.. ఎన్నో వ్యాధులకు ఔషధం లాంటిది. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Jilledu plant : అద్భుతమైన ఈ మొక్క కనిపిస్తే వెంటనే తెచ్చుకోండి.. ఎన్నో వ్యాధులకు ఔషధం లాంటిది.

 Authored By ramu | The Telugu News | Updated on :26 April 2024,3:00 pm

ప్రధానాంశాలు:

  •  Jilledu plant : అద్భుతమైన ఈ మొక్క కనిపిస్తే వెంటనే తెచ్చుకోండి.. ఎన్నో వ్యాధులకు ఔషధం లాంటిది.

  •  Jilledu plant : ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలలో చాలా మొక్కలు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంటాయి.

  •  జిల్లేడు మొక్కలోని కొమ్మలు, పూలు, పాలు ఆకులు మొదలైనవి వాటిలో ఔషధ గుణాలు పుష్కలా పుష్కలంగా ఉంటాయి.

Jilledu plant : ప్రకృతి మనకు ప్రసాదించిన మొక్కలలో చాలా మొక్కలు మనకి ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంటాయి. కానీ వీటి గురించి తెలుసుకోవడం చాలా ఆలస్యం అవుతుంది. భూమి పైన ఎన్నో ఔషధ గుణాలు కలిగిన మొక్కలు చాలా ఉంటాయి.. అటువంటి వాటిలో ఒకటి జిల్లేడు మొక్క. ఈ మొక్క బంజర భూములలో పెరుగుతుంది.. ఈ మొక్క దానంతట అదే పెరుగుతుంది. దాని వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మన ఇంటి చుట్టూ ఆవరణలో పిచ్చి మొక్కల పెరుగుతూ ఉంటాయి ఇవి. కానీ వాటిలో కొన్ని మొక్కల్లో ఔషధ గుణాలు పోషకలంగా ఉంటాయి. చాలా మందికి ఈ విషయాలు తెలియదు.. ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న మొక్క జిల్లేడు మొక్క. అయితే దీన్ని శాస్త్రీయ నామం మాత్రం కాలో ప్రోపిన్ అని అంటారు.

ఈ జిల్లేడు మొక్కలోని కొమ్మలు, పూలు, పాలు ఆకులు మొదలైనవి వాటిలో ఔషధ గుణాలు పుష్కలా పుష్కలంగా ఉంటాయి.దీని ఉపయోగం శరీరంలో పేరుకుపోయిన వ్యాధులతో ప్రయోజనాన్ని కలిగిస్తుంది. దీని వాడకం ఎలాంటి నొప్పి నుండైనా ఉపశమనం కలిగిస్తుంది. తలనొప్పి ఫైల్స్ నుండి త్వరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది. ప్రతిరోజు తప్పకుండా వాడితే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది.
ఇందులో పువ్వులు, ఆకులు, కొమ్మలు వివిధ వ్యాధులకు సహాయపడతాయి. ఇది తలనొప్పి, చెవి నొప్పిని త్వరగా తగ్గించడానికి సహాయపడతాయి. దీన్ని ఉపయోగం పైల్స్ లలో త్వరగా ఉపశమనం పొందేలా చేస్తుంది.

Jilledu plant అద్భుతమైన ఈ మొక్క కనిపిస్తే వెంటనే తెచ్చుకోండి ఎన్నో వ్యాధులకు ఔషధం లాంటిది

Jilledu plant : అద్భుతమైన ఈ మొక్క కనిపిస్తే వెంటనే తెచ్చుకోండి.. ఎన్నో వ్యాధులకు ఔషధం లాంటిది.

అలాగే ఈ మొక్క కడుపు సంబంధిత సమస్యలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దీన్ని వినియోగించడం వలన మీరు ఆరోగ్యంగా ఉండవచ్చు.. దీని ఆకులను నూనెతో కలిపి వాడితే మంట తగ్గుతుంది. దీని పువ్వులను తీసుకోవడం వలన పైల్స్ లో తక్షణ ఉపశమనం లభిస్తుంది. ఫైల్స్ లాంటి త్రేవరమైన వ్యాధులను తగ్గించడానికి దీని నీరు సహాయపడుతుంది. దీని ఉపయోగించే ముందు వైద్యుల్ని సంప్రదించడం మంచిది.. ఆయుర్వేద వైద్యురాలు మనీషా మాట్లాడుతూ జిల్లేడు ఆకులు, పూలు, కొమ్మలు, చాలా ప్రభావితంగా పనిచేస్తాయని ఆమె తెలిపారు. ఇది యాంటీ సెప్టిక్, యాంటీ పంగల్ ,ఆంటీ ఇన్ప్లమెంటరీ, యాంటీ సిప్లిటిక్ మరియు యాంటీ రుమాటిక్ లక్షణాలు కలిగి ఉంటుందని సోనాల్ తెలిపారు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది