Sciatica మీకు సయాటికా పెయిన్ ఉన్నట్లయితే దీన్ని తప్పక తినాలి…
ప్రధానాంశాలు:
Sciatica మీకు సయాటికా పెయిన్ ఉన్నట్లయితే దీన్ని తప్పక తినాలి...
Quick Relief For Sciatica Nerve Pain In Telugu
Sciatica సయాటికా అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. దీనితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే పడుకునేటప్పుడు మనం ఎటువంటి పని చేయలేము, మన కాళ్లనేవి లాగేస్తూ నెప్పుతో గుంజుకున్నట్టుగా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది.
Sciatica సయాటికా అనేది ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి చాలా కామన్ అయిపోయింది. దీనితో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఎందుకంటే పడుకునేటప్పుడు మనం ఎటువంటి పని చేయలేము, మన కాళ్లనేవి లాగేస్తూ నెప్పుతో గుంజుకున్నట్టుగా మనకి పెయిన్ అనేది వస్తూ ఉంటుంది. దీని నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని జాగ్రత్తలో తీసుకోవాలి.. ఎటువంటి ఫుడ్ తీసుకుంటే ఎటువంటి ఎక్సర్సైజ్ చేస్తే ఈ నొప్పి అనేది తగ్గుతుందో చూద్దాం. ఈ సయాటికా అనేది మన బట్నుంచి వెనక్కి వస్తూ మన వెనకాల కాళ్ళు భాగానికి వెనకాల ఏదైతే ఉంటుందో అక్కడ నుంచి కింద వరకు వస్తుంది. అది అక్కడ నుంచి మొత్తం ట్రావెల్ అనేది చేస్తుంది. ఆ నర్వ మూలాన మనకి సాయటిగా ప్రాబ్లం అనేది వస్తుంది.
ఎవరికి అయితే డిస్క్ లో ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మన మెడ నుంచి తీసుకొని నడుము బాగన కంప్లీట్ఇది బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎక్కువ శాతంగా మీకు ఏ విధంగా అంటే యోగాపరంగా ఫిజియోథెరపీపరంగా మంచి రిలీఫ్ అనేది వస్తుంది. మీరు ఫుడ్ పరంగా కూడా అలాగే కొన్ని ఆయుర్వేదిక్ ఏదైతే ఉంటే వాటిని యూస్ చేసుకొని రిలీఫ్ అనేది తీసుకోవచ్చు. అంటే ఇన్ఫర్మేషన్ వాటి విధంగా మనం వీటిని తీసుకుంటే మనకి చాలా మంచి అంటే గేమ్ చేంజింగ్ అని అంటారు. ఆ విధంగా మీ పెయిన్ ఏదైతే ఉందో అది చేంజ్ చేసే పని అనేది ఈ ఫుడ్స్ ఐటమ్స్ ఏదైతే అవి చేస్తాయి. సో వీటిలో మనం ఏమేం తీసుకోవాలి.. అంటే కేవలం ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ పసుపు అనేది వేసుకొని రోజు నైట్ తీసుకుంటే మాత్రం వాళ్లకి చాలా మంచిగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ రోజుల్లో చాలా మోడరన్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీన్ని టర్మరిక్ అని కూడా చెప్పి చెప్తున్నారు.
మన ఆయుర్వేదంలో మన అమ్మమ్మ తాతలు కాలం నుంచి ఎప్పటినుంచో మనకి పాలు పసుపు పాలు అనేవి మనం తీసుకుంటూ ఉంటాము. ఇది మీకు చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు పాలతో తీసుకోవడం ఇష్టం లేదు అని అనుకుంటే ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కూడా మీరు పసుపు అనేది కలుపుకొని తీసుకోవచ్చు.. ఇంకా రెండోది అల్లం కూడా ఎంతో మంచిగా ఇంప్లిమెంటరీకి వర్క్ చేస్తుంది. మీరు ఏ విధంగా తీసుకోవాలంటే ఒక ఇంచ్ అల్లం ఏదైతే ఉంటుందో అంటే ఒక స్పూన్ కి వచ్చేలాగా బాగా సన్నగా మీరు తరుక్కోవడం గానీ లేదంటే దాన్ని తీసుకొని పీసెస్ గా కానీ ఒక కప్పు నీళ్ళల్లో చక్కగా దాన్ని మరగబెట్టుకోండి. ఇక పొద్దున సాయంత్రం మీరు భోజనం చేసిన తర్వాత ఒక కప్పు ఇది తీసుకోండి. మీరే చూస్తారు కదా ఎంత అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయో.. ఇక మూడోది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే ఆకుకూరలు ఏవైతే ఉంటాయో వాటిని మీరు ఎంతో ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు నదుము మీద ఎంతో ఎఫెక్ట్ అనేది పడుతుంది. మీరు దీన్ని ఈ రూపంలో తీసుకోవచ్చు.. ఈ విధంగా తీసుకున్నట్లయితే సయాటికా నొప్పి నుంచి బయటపడవచ్చు…