Menstru AI : రక్త సేకరణ అవసరమే లేకుండా…క్యాన్సర్ ని గుర్తించె స్మార్ట్ శానిటరీ ఫ్యాడ్లు… శాస్త్రవేత్తల పర్యవేక్షణలో…?
ప్రధానాంశాలు:
Menstru AI : రక్త సేకరణ అవసరమే లేకుండా...క్యాన్సర్ ని గుర్తించె స్మార్ట్ శానిటరీ ఫ్యాడ్లు... శాస్త్రవేత్తల పర్యవేక్షణలో...?
Menstru AI : రోజురోజుకీ ప్రపంచవ్యాప్తంగా మహిళలకు క్యాన్సర్ సమస్య పెరుగుతూ వస్తుంది.క్యాన్సర్ మొదటి దశలో గుర్తిస్తే చికిత్స సులభం అవుతుంది. ప్రమాదాలు ఉండవు అని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి నేపథ్యంలో శాస్త్రవేత్తలు భవిష్యత్తులో మహిళల ఆరోగ్యంగా ఉండేందుకు విప్లవాత్మక మార్పులు రానున్నాయని శాటినీటరీ పాడ్లు క్యాన్సర్ ను గుర్తిస్తాయని ఆశ్చర్యకరమైన ఆవిష్కరణ గురించి తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణలో ఒక విప్లవాత్మక ఆవిష్కరణ రాబోతుంది. జ్యూరీచ్ లోని పరిశోధకులు బృందం Menstru Eye ప్రత్యేక సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఆదరణ శానిటరీ పాడ్లను ఆధునిక వ్యాధి గుర్తింపు పరికరాలుగా మారుస్తుంది. శ్రావణ సమయంలో ఉపయోగించే పేడ్ల నుంచి శారీరక ఆరోగ్యం గురించి ముఖ్యమైన సమాచారం తెలుస్తుంది. రక్త పరీక్షలు లేకుండా గతంలో అర్థం చేసుకోవడం అసాధ్యమైన వ్యాధులను ఈ ఆధునిక పీరియడ్స్ ప్యాడ్స్ చెప్పగలరని అంటున్నారు వైద్యులు.

Menstru AI : రక్త సేకరణ అవసరమే లేకుండా…క్యాన్సర్ ని గుర్తించె స్మార్ట్ శానిటరీ ఫ్యాడ్లు… శాస్త్రవేత్తల పర్యవేక్షణలో…?
ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే
శానిటరీ బ్యాడ్ లో పేపర్ బెస్ట్ లాటరీ లో టెస్ట్ స్ట్రిప్ ఉంటుంది. కోవిడ్ రాపిడ్ టెస్ట్ లాగా కనిపిస్తుంది. రుతుక్రమం సమయంలో రక్తం స్ట్రిఫ్ చేరుకున్నప్పుడు బాడీలతో రసాయనికంగా చర్య జరుగుతుంది. స్ట్రిప్ రంగు మారుతుంది. ప్యాడ్ రంగు ముదురుగా ఉంటే.. సంబంధిత వ్యాధి ప్రమాదం ఎక్కువగా ఉందని అర్థమట.అప్పుడు ఈ ప్యాడ్ ని ధరించిన వారు తమ ప్యాడ్ కి రంగును చూడడం ద్వారా ఫలితం అర్థం చేసుకోవచ్చు. లేదా స్మార్ట్ ఫోన్ యాప్ లో చిత్రాన్ని తీసుకొని AI ద్వారా ఈ రంగును విశ్లేషించవచ్చు.ఇది సూక్ష్మమైన రంగు తేడాలను కూడా గుర్తిస్తుంది.
మొదటి దశలో Menstru Eye 3 ముఖ్యమైన శారీరక సమస్యలను గుర్తించగలదు… అవి ఏమిటంటే
1) సి – రియాక్టివ్ ప్రోటీన్, (CRP) శరీరంలో మంటకు సంకేతం.
2) కార్సినో ఎంబ్రీయోనిక్ యాంటిజెన్ (CEA) కణితి లేదా క్యాన్సర్ ప్రమాదం.
3) CA -125, ఎండోమెట్రియోసిస్, అండాశయ క్యాన్సర్కు మధ్య సంబంధం.
ఇది ఎందుకు ముఖ్యమైనదంటే
ఋతుస్రావం రక్తంలో సిరల రక్తంలోనే ఆరోగ్య సమాచారాన్ని అందించగల అనేక ప్రోటీన్లు ఉంటాయి. ఉన్నప్పటికీ ఇప్పటివరకు వైద్య పరీక్షలు ఏ విషయాన్ని నిర్లక్ష్యం చేశారు. Menstru AI ఆ సామర్థ్యాన్ని ఉపయోగించుకుంటుంది. రక్తం చాలా విలువైన సమాచారానికి ఆదామని తాము నిరూపించామని ఈ అధ్యయనకర్తలో ఒకటైన లూకాస్ డీసన్నన్ అని చెప్పారు.
1) ఆస్పత్రికి వెళ్లకుండానే ఇంట్లోనే ఆరోగ్యపరీక్షలు చేసుకోవచ్చు. 2)సూదులు లేదా ప్రత్యేక రక్త సేకరణ అవసరమే లేదు.
3) వ్యాధి ప్రమాదాన్ని త్వరగా గుర్తించవచ్చు సకాలంలో చికిత్స ప్రారంభం నుంచి.
4) ఆరోగ్యాన్ని సులభంగా తనిఖీ చేయడం సాధ్యమవుతుంది.
స్మార్ట్ శానిటరీ ఫ్యాట్స్ ప్రారంభ పరీక్షలలో సానుకూల ఫలితాలు వచ్చిన తర్వాత.. జీవితంలో ఈ సాంకేతికత ఎంత ప్రభావంతంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆరోగ్య పరిస్థితులలో స్మార్ట్ శానిటరీ ప్యాడ్స్ తెలియజేసే ఫలితాలు ఎంత ఖచ్చితమైనవో వినియోగదారులతో కూడిన బృందం పై భారీ స్థాయిలో ట్రయిల్ ప్రయాణం జరుగుతుంది.
పరిశోధకులు అభిప్రాయం ప్రకారమిది కేవలం వైద్య సాంకేతిక పరిజ్ఞానం మాత్రమే కాదు.ఋతుస్రావం చుట్టూ ఉన్న సామాజిక నిషేధాలను విచ్ఛిన్నం చేసే ప్రయత్నం కూడా. శ్రావణ్ సిగ్గుచేటు కాదని. మహిళల ఆరోగ్యం గురించి సమాచారం ముఖ్యమైన వనరు అని కూడా శాస్త్రజ్ఞులు అంటున్నారు.Menstru AI మహిళల ఆరోగ్య విషయం తెలుసుకోవడానికి నొప్పిలేకుండా ప్రభావంతమైన మార్గాన్ని అందిస్తుంది. వ్యాధులను ముందస్తుగా గుర్తించడంలో ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. భవిష్యత్తులో మహిళల ఆరోగ్యంతో విప్లవాత్మక మార్పులు చేయగలదని చెబుతున్నారు.