Fever and Cough : వీడనీ జ్వరం, వదలని దగ్గు దేనికి దారి తీస్తుంది.. కరోనాకి హెచ్3 ఎన్ 2 కి మధ్య భేదం ఏంటీ..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Fever and Cough : వీడనీ జ్వరం, వదలని దగ్గు దేనికి దారి తీస్తుంది.. కరోనాకి హెచ్3 ఎన్ 2 కి మధ్య భేదం ఏంటీ..?

 Authored By prabhas | The Telugu News | Updated on :25 March 2023,7:00 am

Fever and Cough : చాలామంది ప్రస్తుతం జ్వరం, దగ్గు, జలుబులతో ఎంతో సతమతమవుతున్నారు.. అయితే ఈ మధ్యన వచ్చిన ఇన్ ప్లూ ఏంజా, హెచ్ 3 ఎన్ టు వైరస్ తో కూడా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. సాధారణ లక్షణాలు జ్వరం, గొంతు నొప్పి, ఒళ్ళు నొప్పులు డబ్బు లాంటివి ఉంటున్నాయి. అయితే ఈ సంకేతాలు కరోనా వైరల్ కు ఉండడంతో ఏది ఇన్ ప్లూ యంజా ఏది కోవిడ్-19 అనేది జనాలు తెలుసుకోలేకపో తున్నారు. చాలామందిలో సైన్ ప్లూ లక్షణాలు కూడా కనబడుతున్నాయి. వీటికి చికిత్సలు మాత్రం వేరువేరుగా ఉంటున్నాయి. ఒకదానికొకటి మందులు వాడితే అదుపు కానీ పరిస్థితిలో ఉంటున్నాయి. ఇలాంటి సమయంలో మనకి కలిగిన వ్యాధి దేనివల్ల వచ్చింది తెలుసుకోవడం ఎలా.?మీ జ్వరం వచ్చిన హెచ్3 అంటూ వైరస్ కారణంగా వచ్చిన ఇన్ ప్లూ ఎంజా,

What causes fever and persistent cough

What causes fever and persistent cough

లేక ఒమిక్రాన్ అంటే నా ఎక్స్ బిపి కారణంగా వచ్చిన కరోనా తెలుసుకోవడం ఎలా.?ఐ సి ఎం ఆర్ ఏం తెలియజేస్తుందంటే.. ఇండియన్ కౌన్సిలర్ ఆఫ్ మెడికల్ ఛార్జ్ డేటా ప్రకారం దేశంలో ఎన్నో రకాల వైరస్లు ప్రజలపై ప్రభావం చూపుతున్నాయి.వాటిల్లో కోవిడ్ 19, సైన్ ప్లూ తర్వాత సీజనల్ ఫ్లూ అయినా బి ఉంటున్నాయి. ఇవి ఎంతో వేగవంతంగా వ్యాపిస్తున్నాయి. ఇంక కొన్ని రకాల వైరస్లై హెచ్ 3,H1 సాధారణంగా ఫ్లూ అని పిలుస్తారు. ఇది మనిషి శరీరంలో వెళ్ళినప్పుడు సహజంగా దగ్గు, జ్వరం కారణం వస్తుంటాయి. అయితే కొన్ని సమయాలలో శ్వాస ఆడడంలో ఇబ్బందులు వస్తుంటాయి. కోవిడ్ కూడా నాలుగు నెలల కాలంలో 700 పైగా కోవిడ్ కేసులు కూడా దేశంలో నమోదు అవ్వడం జరిగింది. ఇప్పుడు యాక్టివ్ కేసులు 4623 నమోదయనట్లు వైద్య నిపుణులు తెలుపుతున్నారు.

మరి తెలుసుకోవడం ఎలా.? ఈ మూడు వైరస్లలో దేని కారణంగా వ్యక్తి ఇబ్బంది పడుతున్నారు. అనేది తెలుసుకోవడం చాలా కష్టమని వైద్య నిపుణులు చెప్తున్నారు. లక్షణాల్ని బట్టి తెలుసుకోలేమని స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం పరీక్ష కేంద్రాలలో రోగి లక్షణాలను బట్టి పరీక్షించడం వలన మాత్రమే తెలుసుకోమని తెలుపుతున్నారు. అయితే కొన్ని ప్రాథమిక సాంకేతాలను బట్టి ఒక అంచనాకు రావచ్చని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కోవిడ్ లక్షణాలు రెండు నుంచి మూడు రోజులలో నయమవుతాయి. వ్యక్తి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. అయితే హెచ్ 3 H2 మాత్రం చాలా రోజులుగా ఇబ్బంది పెడుతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. ప్రధానంగా కఫంతో కూడిన దగ్గు కొన్ని వారాలపాటు ఉంటుందని దానితోపాటు జ్వరం కూడా వస్తుందని వైద్య నిపుణులు వెల్లడించారు.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది