Health Benefits : వాము ఆకు వలన కలిగే లాభాలు తెలిస్తే షాక్ అవుతారు…!!
Health Benefits : వాము మొక్క కిచెన్ గార్డులో సులభంగా పెరుగుతుంది ఈ మొక్క నుంచి వాము వస్తుందని అనుకుంటారు. కానీ వాము కోసం పెంచేది ఆకుల కోసం పెంచుకునే ఉండడంతో ఆ పేరుతో పిలుస్తుంటారు. ఈ చెట్టుని కర్పూరవల్లి వామా కల్ అని పిలుస్తుంటారు. నీరు లేకపోయినా చక్కగా బ్రతుకుతుంది..పైగా దీనికి వేరు కూడా అవసరం లేదు. ఈ మొక్కని మనం ఎక్కడి నుంచి తెచ్చి నాటుకున్నా కూడా ఈజీగా బ్రతికేస్తుంది..ఇది సుమారుమూడు అడుగుల వరకు పెరుగుతుంది. దీనితో వాము రైస్, బజ్జీలు, చట్నీ, చారు వంటివి చేసుకుంటూ ఉంటారు. ఈ ఆకు రసాన్ని టెన్ఎమ్ ల్ వరకు తీసుకొని తేనెతో కలిపి తీసుకుంటే జ్వరం, దగ్గు, తలనొప్పి, ఎలర్జీ వంటి వాటిని ఈజీగా తగ్గించుకోవచ్చన్నమాట.. ఇది నీళ్ల విరోచనాలను కూడా చాలా వరకు తగ్గిస్తుంది. ఇంట్లో మన పిల్లలకి గాని కుటుంబ సభ్యులకు కానీ వచ్చే అనేక చిన్ని చిన్ని రోగాలను ఎటువంటి మెడిసిన్స్ లేకుండా కేవలం ఈ వాము ఆకును ఉపయోగించి తగ్గించుకోవచ్చండి.
ఇది బాడీకి హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుందన్నమాట.. కీళ్ల నొప్పులు వంటి సమస్యలకు ఈ మొక్కను వాడుకోవచ్చు.. ఈ మొక్క మన ఇంట్లో ఉంటే ఒక సంజీవిని.. దీనిని సాధారణ వాడుక భాషలో వాము ఆకు అని కర్పూర వల్లి అని పిలుస్తూ ఉంటారు. చాలామంది ఇది వాము ఆకు కదా.. ఈ చెట్టు నుంచే వాము వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అది వాస్తవం కాదండి. ఈ చెట్టు ఆకు వాసన వాము వాసన వస్తుంది. కాబట్టి దీనిని వాము ఆకు అని అంటారు. వాము అనేది ఈ చెట్టు నుంచి రాదండి. వాము అనేది వేరే జాతికి చెందిన మొక్క నుంచి వస్తుంది.ఇది కేవలం వాము వాసన ఉన్న వాము ఆకు మాత్రమే దీనిని ఎక్కువగా దగ్గు ఉపయోగించుకుంటూ ఉంటారు. కొంతమంది లేడీస్ అయితే ఇంట్లో అలంకరణ కోసము వంట కోసము ఎక్కువగా పెంచుకుంటూ ఉంటారు.
కడుపులో ఉండే సూక్ష్మ క్రిములను చంపే గుణం ఈ ఆకు ఎక్కువగా ఉంటుంది. కడుపులో నులిపురుగులు వంటివి ఉన్నప్పుడు ఈ ఆకు రసాన్ని వేడి నీటిలో కలిపి తీసుకుంటే నులిపురుగులు అనేవి చనిపోయి బయటకు వచ్చేస్తాయి. ఈ ఆకు రసాన్ని తీసుకుంటే రక్తం మొలల లాంటి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు.. అయితే మొలలకు రక్తం కారుతున్న స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. ఇది ఒక అద్భుత సంజీవిని అని కూడా చెప్పొచ్చు. మెయిన్ గా ఈ వాము ఆకుని ఆకలిని పెంచే గుణం ఎక్కువగా ఉంటుందండి. కాబట్టి దీనిని తీసుకోవడం వల్ల ఆకలి జీర్ణశక్తి వంటివి పెరుగుతాయి. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ వాము ఆకుని నాలుగింటిని తీసుకొని ఉప్పుతో కలిపి తీసుకుంటే కొద్దిసేపటికి దగ్గు నుంచి ఉపశమనం అనేది దొరుకుతుంది. వాము ఆకుల ఇవే కాదండి ఇంకా బోలెడన్ని ఆయుర్వేద ఔషధ గుణాలున్నాయి.