Today Gold Rates : మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. స్వ‌ల్పంగా పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Gold Rates : మహిళలకు బ్యాడ్‌న్యూస్‌.. స్వ‌ల్పంగా పెరిగిన‌ బంగారం, వెండి ధరలు.. ఎంతో తెలుసా?

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా చాలా కాస్ట్ లీ అయిపోయింది. ఒకప్పుడు వెండిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు వెండి కొనాలంటే కూడా వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన […]

 Authored By aruna | The Telugu News | Updated on :20 May 2022,9:45 am

Today Gold Rates : బంగారం ధరలు గత కొన్ని రోజుల నుంచి ఆకాశాన్ని అంటుతున్నాయి. బంగారంతో పాటు వెండి కూడా చాలా కాస్ట్ లీ అయిపోయింది. ఒకప్పుడు వెండిని పెద్దగా పట్టించుకునేవారు కాదు కానీ.. నేడు వెండి కొనాలంటే కూడా వేలకు వేలు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతర్జాతీయంగా ఏర్పడుతున్న పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రస్తుతం మార్కెట్ లో తులం బంగారం కొనాలంటే ఖచ్చితంగా రూ.50 వేలకు పైగా వెచ్చించాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఇటీవల బంగారం ధరలు భారీగా పెరిగాయి. మళ్లీ కొన్ని రోజులు తగ్గాయి. ఇవాళ కూడా బంగారం, వెండి ధరలు తగ్గాయి.

దేశ వ్యాప్తంగా బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. ఒక గ్రాముకు 22 క్యారెట్లకు రూ.46300 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.45 తగ్గింది. 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.46,300 గా ఉంది. 10 గ్రాముల మీద రూ.450 తగ్గింది. 24 క్యారెట్ల బంగారం ఒక గ్రాముకు రూ.50510 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.49 గా ఉంది. 10 గ్రాములకు రూ.50,290 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.490 తగ్గింది

Today Gold Rates : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

20 may 2022 today gold rates in telugu states

20 may 2022 today gold rates in telugu states

చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,390 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.51,700 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్లకు రూ.46,100 గా ఉంది. 24 క్యారెట్లకు రూ.50,290 గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్లకు రూ.46,300 ఉండగా.. 24 క్యారెట్లకు రూ.50,510 గా ఉంది. కోల్ కతాలో 22 క్యారెట్లకు రూ.46,300 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,510గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290గా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో చూస్తే.. హైదరాబాద్ లో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290 గా ఉంది. విశాఖపట్టణంలో 22 క్యారెట్లకు రూ.46,100 కాగా.. 24 క్యారెట్లకు రూ.50,290 గా ఉంది.

ఇక.. వెండి ధరలు చూసుకుంటే.. ఇవాళ వెండి ధరలు తగ్గాయి. ఒక గ్రాముకు ఇవాళ రూ.61 ఉంది. నిన్నటి ధరతో పోల్చితే 0.55 పైసలు తగ్గింది. 10 గ్రాములకు రూ.610 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.5.50 తగ్గింది. కిలో వెండి ధర ఇవాళ రూ.61,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.550 తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో 10 గ్రాముల వెండి ధర రూ.654 కాగా.. కిలో వెండి ధర రూ.65400 గా ఉంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది