Hanuman Nagar : ఉప్పల్ , హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Hanuman Nagar : 78th independence day celebration – 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ 10వ డివిజన్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈసందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అనేక మంది అమరవీరుల త్యాగల ఫలితంగా నేటి స్వాతంత్ర ఫలాలని ఆమె అన్నారు. అమరుల స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళడమే మనం వారికి అర్పించే ఘన నివాళి రజితా పరమేశ్వర్ రెడ్డి గారు […]
ప్రధానాంశాలు:
Hanuman Nagar : ఉప్పల్ , హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు
Hanuman Nagar : 78th independence day celebration – 78 వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఉప్పల్ హనుమాన్ నగర్ కాలనీలో ఘనంగా నిర్వహించారు. ఉప్పల్ 10వ డివిజన్ కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి జాతీయ జెండావిష్కరణ చేశారు. ఈసందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అనేక మంది అమరవీరుల త్యాగల ఫలితంగా నేటి స్వాతంత్ర ఫలాలని ఆమె అన్నారు.
అమరుల స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళడమే మనం వారికి అర్పించే ఘన నివాళి రజితా పరమేశ్వర్ రెడ్డి గారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో హనుమాన్ నగర్ కాలనీ అసోసియేషన్ నెంబర్స్ చీపురుపల్లి నాగరాజు, శ్రీ గంటా రవీందర్ రెడ్డి, కోమటిరెడ్డి కృష్ణారెడ్డి , ఏనుగు మల్లారెడ్డి, తరువు రమేష్ ,
తోలుపునూరి నవీన్ గౌడ్ , ఎస్.కె కాసిం వల్లి , పెద్ది అమరేందర్ రెడ్డి , ఇట్టి రెడ్డి రామచంద్రారెడ్డి , వీరగూడెం కృష్ణా ముదిరాజు , తండు రాము గౌడ్ , కనికె శ్రీరాములు , వై రవీందర్ రెడ్డి, లుథర్ , జెండావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.