Konda Surekha : కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో.. కొండా సురేఖ హెచ్చరిక..!
Konda Surekha : తెలంగాణా మహిళా మంత్రి కొడా సురేఖ పై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. తనను అవమానించేలా బీ ఆర్ ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ నీ పద్ధతి మార్చికోవాలని ఆమె హచ్చరించారు.కేటీఆర్ కు మహిళలంటే గౌరవం లెదని అన్నారు మహిళలను కేటీఆర్ పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆమె అన్నారు. దుబ్బాక పర్యటనలో కొండా సురేఖ స్థానిక బీ […]
ప్రధానాంశాలు:
Konda Surekha : కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకో.. కొండా సురేఖ హెచ్చరిక..!
Konda Surekha : తెలంగాణా మహిళా మంత్రి కొడా సురేఖ పై కొందరు సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టారు. తనను అవమానించేలా బీ ఆర్ ఎస్ వాళ్లు సోషల్ మీడియాలో పిచ్చి పోస్టులు పెడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ నీ పద్ధతి మార్చికోవాలని ఆమె హచ్చరించారు.కేటీఆర్ కు మహిళలంటే గౌరవం లెదని అన్నారు మహిళలను కేటీఆర్ పశువుల కంటే హీనంగా చూస్తున్నారని ఆమె అన్నారు. దుబ్బాక పర్యటనలో కొండా సురేఖ స్థానిక బీ జే పీ ఎంపీ రఘునందన్ రావు చేనేత సమస్యలు చెప్పి వారి మెడలో మాలను వేశారు.
Konda Surekha బీఆర్ఎస్ పోస్టుల వల్ల అన్నం కూడా..
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారు దీనిపై తీవ్రంగా ట్రోల్ చేశారు. మంత్రి సురేఖా ఈ విషయంపై మనోవేదనకు గురయ్యారు. బీఆర్ఎస్ పోస్టుల వల్ల ఆమె అన్నం కూడా తినబుద్ధి అవ్వట్లేదని ఆమె అన్నారు. బీ ఆర్ ఎస్ నేతలు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. కేటీఆర్ పై కొండా సురేఖ విరుచుకు పడ్డారు. ఆయనకు సంస్కారం లేదని అన్నారు. గతంలో ఒక మహిళ తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని ఒక మహిళ సాయం చేయాలని అడిగితే ఆమెను సమాజం కోసం కన్నావా అని అడిగారని గుర్తు చేశారు.
కేటీఆర్ బలుపు మాటలు తగ్గించుకోవాలని కొండా సురేఖ అన్నారు. బీ ఆర్ ఎస్ వాళ్లే కొందరు మహిళా మంత్రిని కించపరుస్తూ పోస్టులు పెట్టడంపై కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ భవన్ ఎదుట కేసీఆర్ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత వారావరణం ఏర్పడిది. పోలీసులు పరిస్థితి చక్కదిద్దడంతో గొడవ జరగలేదు. సురేఖ మీద సోషల్ మీడియా పోస్టులపై హరీష్ రావు స్పందించి ఆడవాళ్లను గౌరవించడం ముఖ్యమని అన్నారు.