viral video : స్కూటీపై వెళుతూ ఈ వ్యక్తి ల్యాప్ టాప్ ఎక్కడ పెట్టుకున్నాడో చూడండి .. నిజంగా దండం పెట్టేస్తారు .. వైరల్ వీడియో ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

viral video : స్కూటీపై వెళుతూ ఈ వ్యక్తి ల్యాప్ టాప్ ఎక్కడ పెట్టుకున్నాడో చూడండి .. నిజంగా దండం పెట్టేస్తారు .. వైరల్ వీడియో ..!!

 Authored By aruna | The Telugu News | Updated on :2 August 2023,12:00 pm

Viral video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతీదీ క్షణాలలో వైరల్ అవుతుంది. నిత్యం వేలాది వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంటాయి. అందులో కొన్ని వీడియోలు మనల్ని నవ్వింప చేసేలా ఉంటాయి. మరికొన్ని వీడియోలు ఆలోచింపజేసేలా ఉంటాయి. మరికొన్ని భయానకంగా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తే అందరికీ కొంచెం షాకింగ్ గా అనిపిస్తుంది. ఈ వీడియోలో ఓ వ్యక్తి ల్యాప్ టాప్ ను పెట్టరానిచోట పెట్టుకొని వెళుతూ ప్రయాణిస్తున్నాడు. ఎక్కడికైనా వెళ్లాలంటే చాలామంది ల్యాప్టాప్ ను చాలా జాగ్రత్తగా తీసుకొని వెళుతుంటారు.

లాప్టాప్ జాగ్రత్తగా చూసుకోకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. దానిమీద కొంచెం బరువు పడ్డ లేదంటే లాప్టాప్ కింద పడిపోయిన అది అసలు పనికిరాదు. మళ్ళీ రిపేర్ చేయాల్సి వస్తుంటుంది. ఇదంతా ఎందుకని లాప్టాప్ ఉపయోగించేవారు దీనిని చాలా జాగ్రత్తగా వినియోగిస్తుంటారు. అలాగే ఎక్కడికైనా వెళ్లేటప్పుడు ప్రయాణాలలో తమకంటే ఎక్కువగా లాప్టాప్ ను జాగ్రత్తగా చూసుకుంటూ ప్రయాణం చేస్తారు. అలాంటిది ఈ వ్యక్తి స్కూటీపై వెళుతూ లాప్టాప్ ను పెట్టరానిచోట పెట్టాడు.

A man wear laptop in scooty viral video

A man wear laptop in scooty viral video

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి స్కూటీ పై వెళుతూ తన లాప్టాప్ ను కాళ్ళ మధ్యలో పెట్టుకుని కనిపించాడు. దీంతో వెనక ప్రయాణిస్తున్న కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్స్ లాప్టాప్ ను ఎవరైనా అక్కడ పెట్టుకుంటారా, అది కింద పడితే ఇంకేమైనా ఉందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు నీకో దండం రా బాబు , అది లాప్టాప్ నా లేక ఇంకేమైనా అంటూ కామెంట్లు పెట్టారు. ఏది ఏమైనా ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది

  1. "Today Gold Price on January 30th 2026 : పసిడి ప్రియులకు భారీ షాక్..ఏకంగా రూ.11 వేలకు పైగా పెరిగిన బంగారం..ఈరోజు ఎంతంటే !"

  2. "Brahmamudi Today Episode Jan 30 : బ్రహ్మముడి జనవరి 30 ఎపిసోడ్: రాజ్, కావ్యలకు అడ్డంగా దొరికిపోయిన ధర్మేంద్ర.. కావ్య ధైర్యానికి ధర్మేంద్ర షాక్.. ఇంటిలో హై టెన్షన్.. రాజ్ పరిస్థితి ఏంటి?"

  3. "Karthika Deepam 2 Today Episode : కార్తీకదీపం 2 జనవరి 30 ఎపిసోడ్: జ్యోత్స్నకు షాకిచ్చిన పారిజాతం.. జ్యోత్స్న పాపం పండిందా? పారిజాతం తీసుకున్న నిర్ణయం ఏంటి? శ్రీధర్ ఎమోషనల్..!"

  4. "Samsung Galaxy S26 : గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న శాంసంగ్ Galaxy S26 Ultra ధర? లీకైన వివరాలు ఇవే!"

  5. "Guava : వీరు ఎట్టి పరిస్థితుల్లో జామపండు తినకూడదు..! ఏమికాదులే అని తిన్నారో అంతే సంగతి !!"