Lakshmi Devi kataksham : నేడే అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య.. రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Lakshmi Devi kataksham : నేడే అతీంద్రియ శక్తులు కలిగిన అతిపెద్ద అమావాస్య.. రాత్రి సమయంలో ఎవరికీ తెలియకుండా ఉప్పుతో ఇలా చేస్తే చాలు…!

 Authored By jyothi | The Telugu News | Updated on :11 January 2024,8:00 am

Lakshmi Devi kataksham : రేపే అతీంద్రియ శక్తులు కలిగినటువంటి అతిపెద్ద అమావాస్య. రాత్రిపూట ఎవరికీ తెలియకుండా ఉప్పుతో కనక మీరు ఇలా చేశారంటే బిచ్చగాడు కూడా కోటీశ్వరుడు అవుతాడు. అమావాస్య రోజు మీరు చేయవలసినటువంటి పరిహారం ఏంటి.? ఉప్పుతో ఈ పరిహారాన్ని ఏ విధంగా చేయాలి.. ఈ పరిహారం చేయడం వల్ల ఎటువంటి అనుకూల ఫలితాలను మీరు పొందుకుంటారు. ఆర్థికంగా ఎటువంటి పురోగతిని మీరు సాధిస్తారు. నెగిటివ్ ఎనర్జీ మన పైన ఉన్నప్పుడు మన యొక్క గృహం పైన ఉన్నప్పుడు మనం జీవితంలో అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చాలామంది పరిహారాలు పాటిస్తూ ఉంటారు. కొంతమంది వీటిని నమ్మకంతో చేస్తూ ఉంటారు. మరి కొంతమంది వీటిని అస్సలు నమ్మరు. అంటే దేవుడు ఏ విధంగా అయితే ఉన్నారని విశ్వసిస్తారో.. అదేవిధంగా పరిహారాలు పాటించడం వల్ల కూడా జీవితంలో వారికి ఉన్న ప్రతికూల అంశాలు అనుకూలంగా మారుతాయని విశ్వాసం.

మనం నిత్యం శ్రమించేది డబ్బు సంపాదన కోసమే..ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు ప్రతి ఒక్కరు తమ యొక్క నిత్యజీవితంలో తమ యొక్క దయనంతరం జీవితంలో డబ్బు సంపాదన కోసం ఎన్నో రకాల కష్టాలు పడుతుంటారు. కాబట్టి పరిహారాలను పాటించడం ద్వారా కూడా లక్ష్మీదేవి అనుగ్రహానికి పరిహారాలు చేయటం వల్ల లక్ష్మీ అనుగ్రహంతో పాటు మనకు మన ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించే శక్తి కూడా ఈ యొక్క పరిహారాలకు ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలంటే మనం చేయాల్సింది మన ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తిని బయటకు పంపించాలి. దీనికి మీరు చేయాల్సింది మొదటిగా ఏమిటి అంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావడానికి మనపై తన యొక్క అనుగ్రహాన్ని కురిపించడానికి ఉంటుందో అక్కడ దరిద్ర దేవత కొలువుతీరి ఉంటుంది. దరిద్ర దేవత ఉన్నచోట నెగిటివ్ నుంచి ఉన్నచోట మనకు పాజిటివ్ ఎనర్జీ కానీ లేకపోతే లక్ష్మీదేవికి కానీ తావు అనేది ఉండదు. కాబట్టి ఎప్పుడూ కూడా ఇల్లును శుభ్రంగా ఉంచుకోవాలి.

అలాగే మీరు పరిహారాలు చేసే సమయంలో కూడా వీళ్లంతా కూడా గళ్ళఉప్పు వేసి తుడుచుకోవాలి. నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించడానికి మీరు కచ్చితంగా చేయాల్సింది ఏమిటంటే కానీ రాత్రి సమయంలో మాత్రం ఒక చిన్న పరిహారం చేయాల్సి ఉంటుంది. ఈ పరిహారాన్ని మీరు ఉప్పుతో చేయాల్సి ఉంటుంది. ఒక మట్టి పాత్రను తీసుకొని దాన్లో దాని నిండుగా ఉప్పుని తీసుకొని దాంట్లో చుట్టూ ఐదు లవంగాలు పెట్టి మధ్యలో రూపాయి కాయిన్ పెట్టి దానిలో పసుపు కుంకుమ వేసి ఎవరి తొక్కని ప్రదేశంలో రాత్రి అంతా ఉంచాలి. ఇక మరుసటి రోజు ఎవరి తొక్కని ప్రదేశంలో లేదా నీటిలో ఉప్పును లవంగాలు పడవేసి రూపాయి నాన్యాన్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలి. ఇంట్లోకి వచ్చే ముందు కాళ్లు చేతిలో శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి. లక్ష్మీ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీ ఇంట్లో సుఖసంతోషాలు కలుగుతాయి. ఆర్థికంగా గణనీయమైన పురోగతిని మీరు సాధించగలుగుతారు..

Advertisement
WhatsApp Group Join Now

jyothi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది