తంగేడు పువ్వు, గునుగు పువ్వు మహిమ వింటే చాలు..ఇక మీకు మీ ఇంట్లో అన్ని శుభాలే…!
తంగేరు చెట్టు మహిమను ఎవరైతే వింటారో వారి యొక్క జన్మల దరిద్రం పాపాలు మొత్తం పోతాయి. వారి కష్టాలు దరిద్రం మొత్తం పోయి తిరుగులేని రాజయోగం పడుతుంది. ఎంతో అదృష్టం ఉంటే కానీ ఈ దసరాలోపు అంటే విజయదశంలోకూ ఈ తంగేడు చెట్టు మహిమను వినలేరు. తంగేరు పువ్వు సాక్షాత్తు అమ్మవారు కాబట్టి దసరాలోపు ఎవరైతే ఈ తంగేడు చెట్టు మహిమను వింటారు. అమ్మవారి దివ్య ఆశీస్సులు అంది మీకు జీవితంలో ధనానికి లోటు అనేది ఉండదు. జీవితంలో దరిద్రం దరచేరదు. పాప మృత్యు దోషాలు తొలగిపోతాయి. మరి దసరాలోపు తప్పక వినవలసిన తంగేడు చెట్టు మహిమను తెలుసుకుందాం.. దసరా పండుగ మన తెలుగు రాష్ట్రాలలో జరుపుకునే పెద్ద పండుగ. దసరా నవరాత్రులలో తెలంగాణలో ఆంధ్రాలో బతుకమ్మ పండుగను మహాలయ అమావాస్య మొదలుకొని తొమ్మిది రోజులు జరుపుకుంటారు. ఈ బతుకమ్మ పండుగ తోలుల కాలంలో ప్రారంభమైంది.
ఒక పల్లెలో తంగేడు పూలు, గునుగు పువ్వులు, సీత జడలు, గుమ్మడి పువ్వులు ఇంకా అనేక రకాల పూలతో బతుకమ్మను పేర్చి పైన గౌరీదేవిని పసుపుతో చేసి ప్రతిష్టించి స్త్రీలు ఈ తొమ్మిది రోజులు వివిధ రకాల బతుకమ్మ పాటలతో బతుకమ్మను కొలుస్తారు. ఇలా చాలాసేపు అడిన తరువాత,మగవారు వాటిని తలపై పెట్టుకొని వెళ్లి చెరువులో నిమజ్జనం చేస్తారు. ఆ తరువాత ఆడవారు వాయనాలు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగను ఒక తెలంగాణలోనే కాక ఆంధ్ర మరియు మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుపుకుంటారు. తంగేడు చెట్టు ప్రాముఖ్యతను తెలిపే ఈ కథను వింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి. పూర్వం ఇద్దరు అన్న చెల్లెలు ఉండేవారు. వారిద్దరికీ ఒకరు అంటే ఒకరు చాలా ఇష్టం. చెన్నపట్నం నుంచి వారికి మంచి ఆస్తిపాస్తులు ఉంటాయి. ఏ కష్టం తెలియకుండా పెరుగుతారు. వారందరూ పెరికగి పెద్దయ్యాక వివాహం జరుగుతుంది. అతని చెల్లి పేరు బతుకమ్మ చెల్లెలికి పెళ్లయిన తర్వాత అత్తగారింటికి వెళ్తుంది. అక్కడ కూడా బతుకమ్మ అంతా హాయిగా జీవిస్తోంది. కానీ ఒకరోజు చెల్లెలు వదిన బతుకమ్మపై పగ పెంచుకుంటుంది.
తన భర్త తనకంటే బతుకమ్మపై ఎక్కువ ప్రేమ చూపిస్తుంటాడు. చెల్లెలిపై ఎంత ప్రేమను చూపిస్తున్న అతని భార్య ఓర్చుకోలేకపోయింది. ఒకసారి అన్న వదిన బతుకమ్మను అత్తగారింటి నుండి ఇంటికి తీసుకు వస్తారు. దీంతో బతుకమ్మపై కోపం పెంచుకున్న ఆమె అన్నయ్య లేనప్పుడు బతుకమ్మకు విషమిచ్చి చంపి సమాధి చేస్తుంది. తన చెల్లెలు చనిపోయిన విషయం తెలుసుకున్న అన్నయ్య తెగ బాధపడుతుంటాడు. దీంతో బతుకమ్మ ఆ అన్నయ్య నిద్రపోతున్న సమయంలో కలలో ఆయనకు కనిపించి నా జీవితం అప్పుడే పూర్తవలేదు. నేను తంగేడు చెట్టు అయి మళ్ళీ పుట్టాను. తంగేడు పువ్వు రూపంలో తిరిగి వచ్చాను అని చెప్తుంది. వెంటనే ఆయన నిద్రలో నుంచి లేచి తాను చెప్పిన స్థలానికి వెళ్లి చూస్తే అక్కడ తంగేడు పువ్వులతో ఆ చెట్టు ఉంటుంది. దాన్ని చూసి అన్నయ్య ఎంతో సంతోషించాడు. ఆప్పటినుండి తంగేడు పువ్వులతో బతుకమ్మను చేయటం ప్రారంభించాడు. ప్రతి ఒక్కరు ఈ చెట్టును బంగారంలా భావిస్తారు. తంగేడు చెట్టు ఆకులు తేలుకాటు విషాన్ని క్షణాల్లో దించేస్తాయి.
అవును ఈ తంగేడు ఆకులలో పసుపు కలిపి నూరి ఈ పేస్ట్ తో వంటికి రుద్దుకొని స్నానం చేస్తుంటే శరీర దుర్వాసన పోతుంది. మరియు చర్మ రోగాలు పోతాయి. గొంతులో టాన్సిల్ సమస్య ఉంటే తంగేడు చెట్టు బెరడు రసాన్ని ఐదు ఎం ఎల్ మోతాదుగా రోజుకి ఒకసారి మూడు రోజులు తీసుకుంటే టాన్సిల్ సమస్య పోతుంది. అలాగే గురువు కూడా బతుకమ్మలు ఎక్కువగా వాడుతుంటారు. గునుగు పూల మొక్క మనకు ఔషధంగాను ఉపయోగపడుతుంది.దీనిలో చిన్న గింజలు ఉంటాయి. వీటిని ఆయుర్వేదంలో విరివిరిగా ఉపయోగిస్తారు. మొక్క కూడా ఈ గునుగు పూలను బతుకమ్మ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. అందుకే దీనిని బతుకమ్మ పువ్వు మొక్క అంటారు. దీనిని కోడి జుట్టు ముక్క అని కూడా అంటారు ఈ పూలు కూడా మనకు సెప్టెంబర్ అక్టోబర్ నెలలోనే ఎక్కువగా దొరుకుతాయి. కేవలం పూలను ఇవ్వడమే కాకుండా ఈ పూల మొక్క మనకు ఉపయోగపడుతుంది రాసుకోవడం వల్ల చర్మవ్యాధులు తగ్గుతాయి. ఈ విధంగా గునుగు మొక్క మనకు ఉపయోగపడుతుందని ఆయుర్వేదని ఇప్పుడు చెబుతున్నారు..