Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

Nagarjuna  : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజురోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వ‌యోలెంట్‌గా మారుతుండ‌డంతో షో మంచి మజా అందిస్తుంది. ఈ సీజ‌న్ 20వ రోజుకి చేరుకుంది. ఇప్ప‌టికే మొదటివారం హౌస్ నుంచి బేబ‌క్క ఎలిమినేష‌న్ అవ్వ‌గా.. రెండ‌వ‌వారం శేఖ‌ర్ భాషా హౌస్ నుంచి ఎలిమినేష‌న్ అయ్యాడు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌ని ప్రేక్ష‌కుల‌తో పాటు బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే శ‌నివారం ఎపిసోడ్‌లో అభయ్‌ నవీన్ ని […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 September 2024,2:05 pm

ప్రధానాంశాలు:

  •  Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

Nagarjuna  : బిగ్ బాస్ సీజ‌న్ 8 రోజురోజుకి ర‌స‌వ‌త్తరంగా మారుతుంది. కంటెస్టెంట్స్ వ‌యోలెంట్‌గా మారుతుండ‌డంతో షో మంచి మజా అందిస్తుంది. ఈ సీజ‌న్ 20వ రోజుకి చేరుకుంది. ఇప్ప‌టికే మొదటివారం హౌస్ నుంచి బేబ‌క్క ఎలిమినేష‌న్ అవ్వ‌గా.. రెండ‌వ‌వారం శేఖ‌ర్ భాషా హౌస్ నుంచి ఎలిమినేష‌న్ అయ్యాడు. ఇక ఈ వారం హౌస్ నుంచి ఎవ‌రు ఎలిమినేట్ అవుతార‌ని ప్రేక్ష‌కుల‌తో పాటు బిగ్ బాస్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. అయితే శ‌నివారం ఎపిసోడ్‌లో అభయ్‌ నవీన్ ని ఓ రేంజ్ లో ఆడుకున్నాడు నాగార్జున‌. రెడ్‌ కార్డ్ చూపించి డైరెక్ట్ గా హౌజ్‌ నుంచి బయటకు వెళ్లు అంటూ డోర్స్ ఓపెన్‌ చేశాడు. హౌజ్‌ మేట్స్ రిక్వెస్ట్ మేరకు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు నాగార్జున.

Nagarjuna  ఏం జ‌రుగుతుంది…

ఇక్కడ బిగ్‌ బాస్‌ రూల్స్ ఉంటాయని, ఆయన చెప్పినట్టు చేయాల్సిందే అని, బిగ్‌ బాస్‌ కంటె ఎవరూ ఎక్కువ కాదని, అలా అనుకుంటే వెళ్లిపోవచ్చు అని, అభయ్‌తోపాటు మిగిలిన హౌజ్‌ మేట్స్ కి వార్నింగ్‌ ఇచ్చాడు నాగార్జున. ఆదివారం ఎపిసోడ్‌లో తక్కువ ఓట్ల కారణంగా అభయ్‌ హౌజ్‌ ని వీడుతున్నట్టు తెలుస్తుంది. ఈ వారం చీఫ్‌గా ఎంపికైన అభయ్‌, సెల్ఫ్‌గా నామినేషన్‌లోకి వచ్చాడు. ఇద్దరు చీఫ్‌ల్లో ఒకరు నామినేట్‌ కావాల్సి ఉంటుంది. దీంతో తానే నామినేట్‌ అవుతున్నట్టు, తన సత్త ఏంటో చూపించుకుంటానని తెలిపారు అభయ్‌. అయితే అంత‌క‌ముందు అభ‌య్.. బిగ్ బాస్ గురించి దారుణంగా మాట్లాడాడు.

Nagarjuna బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్ నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు

Nagarjuna : బిగ్ బాస్ చ‌రిత్ర‌లో ఊహించ‌ని ఎలిమినేష‌న్.. నాగార్జున నోట దారుణ‌మైన మాట‌లు..!

దాంతో సీరియ‌స్‌గా స్టేజ్‌పైకి వచ్చిన నాగార్జున‌… రెండు ముఖాలు కాదు అభయ్ నీ ఫేసే నీ వాయిసే.. అన్ని లఫంగి మాటలే. అభయ్ థిస్ ఇస్ బిగ్ బాస్ హౌస్.. బిగ్బాస్ మాత్రమే ఇక్కడ రూల్ చేస్తాడు. అంటూ నాగార్జున కోపంతో చెప్పగానే.. అభయ్ మోకాళ్ళ మీద కూర్చొని దయచేసి నన్ను క్షమించండి అంటూ వేడుకుంటాడు. దీనికి కనుకరించని నాగార్జున వెంటనే రెడ్ కార్డు చూపించి డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్లిపొమ్మని చెబుతాడు. రెండు వారాలుగా సోనియా, పృథ్వీరాజ్‌, నిఖిల్‌ మధ్య రహస్యంగా ఏదో జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ట్రయాంగిల్ లవ్‌ స్టోరీ నడుస్తుంది. సోనియా.. నిఖిల్‌, పృథ్వీలను టచ్చింగ్‌గా తన కంట్రోల్‌లోకి తీసుకుంటుంది. ఆమె ఆ ఇద్దరి టచ్‌ చేస్తూ, చేతులు నిమురుతూ, బాడీలో అసభ్యకరమైన ప్రాంతాల్లో టచ్‌ చేస్తూ ఇబ్బందికర వాతావరణాన్ని క్రియేట్‌ చేస్తుంది. దానికి కొన్నిసార్లు వాళ్లు కూడా ఇబ్బంది పడుతున్నారు.అయితే దీనిపై నెగటివ్‌ కామెంట్లు వస్తున్నాయి.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది