Rashi Khanna : అతనితో రోమాన్స్ చేస్తూ దొరికిపోయిన రాశి ఖన్నా ?
Rashi Khanna : హీరోయిన్ రాశీఖన్నా అందరికీ సుపరిచితురాలే. ఊహలు గుసగుసలే అనే మొదటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ స్టేటస్ సంపాదించింది. ఈమధ్య థ్యాంక్యూ సినిమాతో అదిరిపోయే విజయాన్ని ఖాతాలో వేసుకుని ఎక్కువగా తమిళం మరియు హిందీ చిత్రాల పైన దృష్టి పెట్టడం జరిగింది. తెలుగులో మొన్నటి వరకు వరుస పెట్టి సినిమాలు చేసిన ఈ ముద్దుగుమ్మ… సరైన విజయం సాధించి చాలాకాలం కావడంతో… ఇతర భాషలపై ఆధారపడటం జరిగింది. ఈ రకంగా విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తూ
ఇప్పుడు కోలీవుడ్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో కలిపి నాలుగు ఐదు సినిమాలు చేస్తుంది. ఇందులో “యోధ” మాత్రం అమ్మడికి మెమోబుల్ మూవీగా నిలిచిపోతుందని వార్తలు వస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా కాన్సెప్ట్ చాలా వెరైటీగా ఉంటుందట. విషయంలోకి వెళ్తే సిద్ధార్థ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో దిశ పటానికి తో పాటు రాసి కన్నా హీరోయిన్ గా చేస్తోంది. అయితే హైజాక్ అయిన విమానాన్ని.. కాపాడే బాధ్యత ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా సిద్ధార్థ మల్హోత్ర తీసుకుంటారు. దీనిలో భాగంగా సినిమాలో రొమాంటిక్ సన్నివేశాలు హద్దులు మీరేలా ఉన్నట్లు బాలీవుడ్ మీడియా తెలియజేస్తుంది. సినిమా చిత్రీకరణ మొత్తం కంప్లీట్ గా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఈ క్రమంలో సినిమాలో రాశీ కన్నా శృంగార సన్నివేశాల్లో… ఏమాత్రం తగ్గలేదు అన్న టాక్ బాలీవుడ్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎగిరే విమానంలో సిద్ధార్థతో ఘాటైన సన్నివేశాల్లో నటించడం జరిగిందట. ఈ క్రమంలో అతనితో రొమాన్స్ చేస్తూ ఎయిర్ ఫోర్స్ అధికారులకు దొరికిపోయే సీన్ యోధా సినిమాలో హైలెట్ గా ఉండబోతుందని.. ఓ వార్త బాలీవుడ్ మీడియాలో వైరల్ అవుతుంది. అంతేకాదు బెడ్ రూమ్ సన్నివేశాలను మించి కొన్ని సన్నివేశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటివరకు రాశీ కన్నానీ ఎవరు చూపించని రీతిలో ఈ సినిమాలో చూపించినట్లు సమాచారం.